Jump to content

Reality - S-State, Politicians, Politics, People From Both Regions


Recommended Posts

Posted

[color=#333333]తెలంగాణ లో కాంగ్రెస్: తెలంగాణ ఇచ్చేశ్నం ఎట్లనైన గెలుస్తం ఇంక ఎక్కడ లీడర్స్ నిద్ర పోవచ్చు.[/color]

[color=#333333]ఆంధ్రా లో కాంగ్రెస్: (లొపల): ఎక్కడ నాయకులని అందరిని ఒప్పించి తెలంగాణ ఇచ్చారు.సమైక్యాంద్ర ఉద్యమం చెయ్యమని వాళ్లే ప్రెరేపించారు అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఫట్టు పొకుండా ఉంటది...జనాలూ ఎమో మా నాయకులు శక్తి కి మించి ప్రయత్నించారు అయినా ఎం చేస్థారు హే కమాండ్ చేతిలో కుడా ఎం లేదు .. పరిస్థిథులు అలా ఉన్నాయి ఎం చేస్తారు ఎవరైన అనుకుంటారు ... మల్ల ఎలక్షన్స్ లో... ఇంత కష్టపడి సమైంక్యాంద్ర ఉద్యమం చేసిన నాయకులని ఒడించలేరు As congress planned .... అప్పుడు కాంగ్రెస్ అక్కడ కూడ సేఫే .. .[/color]

[color=#333333]ఆంధ్రా లో కాంగ్రెస్: (భయట): సమైక్యాంద్ర ఉద్యమం చేస్తారూ .. రాజీనామా లు చేస్తారు .. కాని స్పీకర్ కి అయితే ఇవ్వరు .. ఎందుకంటే హి కమాండ్ నుంచి వచ్చిన స్ఖ్రిప్ట్ అదే కదా మరి ... [/color]

[color=#333333]తెలంగాణ లో టిడిఫి : ఇప్పుడు ఎం చేసినా పెద్ద వరిగెది ఎం లేదు ..చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎం లాబం...కాబట్టి ఇంక సర్దుకొవడం మంచిది .....

సీమాంధ్ర లో టీడిఫి : కాంగ్రెస్ వేసే ఎత్తులకు కల్లు కమ్మి దిమ్మ తిరిగి ఎం చెయ్యాలో తెలియక ఛంద్ర బాబు ఎనౌన్సెమెంట్ కి ముందు వాల్ల కాళ్ళు పట్టుకున్నడు వీల్ల కాళ్ళు పట్టుకున్నడు తెలంగాణ ఇవ్వకుండ ఆపడానికి శత విదాలా ప్రయత్నించాడు .. అని వాళ్ళే న్యూస్ లో వేయించుకుంటారూ ఇంకా ఎవరో లీక్ చేసారని చెప్పుతారూ . .. అట్లనైన సీమాంధ్ర ఒట్లు వస్తయని వాల్ల చిన్న ప్రయత్నం ....

తెలంగాణ ప్రజలు : మంచే చెయ్యని చెడే చెయ్యని తెలంగణ ఇచ్చారు కాబట్టి క్రుతగ్నత తో కాంగ్రెస్స్ నే గెలిపిస్తారు .. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటి .. తెలంగాణ యవ్వరు ఇవ్వలే మనమే ఇప్పిచ్చుకున్నం ...

సీమంద్ర ఫ్రజలు : సమైంక్యాంద్ర ఉద్యమం చేసే వాళ్ళు పొలిటిషన్స్ తెర వెనుక బాగోతం తెలియక కష్టాలు పడుతున్నరు ... కొందరు సమైక్యంద్ర ఉంటేనె బాగుంటదని కొరుకుంటున్నరూ కాని ఎం చెయ్యాలొ తెలియదు .... కామెన్ పీపుల్ .. మాకు ముఖ్యపట్టణం వస్తుంది .. మాకు జాబ్ లు పెరుగుతాయి .. మా భూములకు ధరలు పెరుగుతాయి .. ప్రతి పనికి అంత ధూరం వెల్లక్కర్లేదు అనుకుంటున్నారూ ....

ఎంతయినా నేటి రాజకీయాలూ రాజకీయలే ... ...[/color]

×
×
  • Create New...