bujjulu Posted August 4, 2013 Report Posted August 4, 2013 [url="http://www.youtube.com/watch?feature=player_embedded&v=r134kWkCjX0"]http://www.youtube.com/watch?feature=player_embedded&v=r134kWkCjX0[/url]
manmadudhu Posted August 4, 2013 Report Posted August 4, 2013 [quote name='Barfi' timestamp='1375639183' post='1304064479'] nice [/quote]
victor_raja Posted August 4, 2013 Report Posted August 4, 2013 ఎవరి కళ్ళల్లో సంస్కారం సుర్యకాంతిలా మెరుస్తుందో ఎవరి మాట మన్ననగా ఉంటుందో ఎవరి మనస్సు మెత్తగా ఉంటుందో ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో ఎవరికి ఆడవాళ్లు అంటే హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వాళ్ళ శరీరానికి , మనస్సుకి , ఆత్మకి విలువ ఇస్తారో, వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో స్త్రీకి శక్తి ఉంది...గుర్తింపు ఉంటుంది … గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో ఎవరికి దగ్గరగా ఉంటె వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుంది అని నమ్మకం ఉంటుందో అలాంటివాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు , సహచరుడు , ఆత్మీయుడు.... ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు .....
GULABJAM Posted August 4, 2013 Report Posted August 4, 2013 [quote name='manmadudhu' timestamp='1375639336' post='1304064486'] [/quote]gud
victor_raja Posted August 4, 2013 Report Posted August 4, 2013 ఎవరి కళ్ళల్లో సంస్కారం సుర్యకాంతిలా మెరుస్తుందో ఎవరి మాట మన్ననగా ఉంటుందో ఎవరి మనస్సు మెత్తగా ఉంటుందో ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో ఎవరికి ఆడవాళ్లు అంటే హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వాళ్ళ శరీరానికి , మనస్సుకి , ఆత్మకి విలువ ఇస్తారో, వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో స్త్రీకి శక్తి ఉంది...గుర్తింపు ఉంటుంది … గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో ఎవరికి దగ్గరగా ఉంటె వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుంది అని నమ్మకం ఉంటుందో అలాంటివాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు , సహచరుడు , ఆత్మీయుడు.... ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు .....
GULABJAM Posted August 4, 2013 Report Posted August 4, 2013 [quote name='victor_raja' timestamp='1375640554' post='1304064521'] ఎవరి కళ్ళల్లో సంస్కారం సుర్యకాంతిలా మెరుస్తుందో ఎవరి మాట మన్ననగా ఉంటుందో ఎవరి మనస్సు మెత్తగా ఉంటుందో ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో ఎవరికి ఆడవాళ్లు అంటే హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వాళ్ళ శరీరానికి , మనస్సుకి , ఆత్మకి విలువ ఇస్తారో, వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో స్త్రీకి శక్తి ఉంది...గుర్తింపు ఉంటుంది … గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో ఎవరికి దగ్గరగా ఉంటె వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుంది అని నమ్మకం ఉంటుందో అలాంటివాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు , సహచరుడు , ఆత్మీయుడు.... ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు ..... [/quote] [quote name='victor_raja' timestamp='1375640857' post='1304064530'] ఎవరి కళ్ళల్లో సంస్కారం సుర్యకాంతిలా మెరుస్తుందో ఎవరి మాట మన్ననగా ఉంటుందో ఎవరి మనస్సు మెత్తగా ఉంటుందో ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో ఎవరికి ఆడవాళ్లు అంటే హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వాళ్ళ శరీరానికి , మనస్సుకి , ఆత్మకి విలువ ఇస్తారో, వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో స్త్రీకి శక్తి ఉంది...గుర్తింపు ఉంటుంది … గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో ఎవరికి దగ్గరగా ఉంటె వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుంది అని నమ్మకం ఉంటుందో అలాంటివాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు , సహచరుడు , ఆత్మీయుడు.... ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు ..... [/quote]
Cheeta Posted August 4, 2013 Report Posted August 4, 2013 voice over sakka septadu infact acting also superstar
Recommended Posts