Jump to content

Papam Sirio Paristhithi Ila Ayyindhi Enti

Recommended Posts

Posted

[quote name='sigsegv' timestamp='1376650033' post='1304123365']
proof undha ?
[/quote]
Not cheppula danda i guess by check for NTR's viceroy hotel scene in google

  • Replies 146
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • naidubava

    62

  • rapstar

    23

  • fake_Bezawada

    15

  • bindazking

    7

Posted

http://www.andhrafriends.com/topic/304298-daggubati-explains-cbns-viceroy-hotel-episode/

Posted

[quote name='EvaduBheyNuvvu' timestamp='1376650253' post='1304123367']
Not cheppula danda i guess by check for NTR's viceroy hotel scene in google
[/quote]

L8 vayy.. Pagoduki koda raakudadu ee situation.. Eedu Pakodi gadu kaabatti l8 teesukunnadu..

Posted

hmm yes machaaa asalu NTR 's last days are like hell cheppali ante

film teesthe adh iflop ayindhi samrat ashok

CM padavi poyindhi appudu

inka last stage lo kodukulaki ,lakshmi parvathi ki godava andhuke ekkado form house ki dooram ga poyaduu
akkade kannu moosadu

chana badallo kannu moosadu

Posted

PANDI BALISTHEY YENUGU AVVADU...CHIRU GADU EPPUDU KADU APPUDU WACHINA BAFUN AVVAKA THAPPADU......ANNA NTR DEVUDU...CHIMPU GADU DEYYAM KANNA HENAM....

Posted

[quote name='EvaduBheyNuvvu' timestamp='1376650062' post='1304123366']
@gr33d
@gr33d
@gr33d &%
[/quote]
[img]http://1.bp.blogspot.com/-ZCefLy4WjhA/UZ4tsnBoXQI/AAAAAAAAGFM/b2hvS5_IhDE/s1600/prabhas21.gif[/img]

Posted

[size=5][color=#333333]Real Facts about CBN & NTR Issue. Contributed by @Venu Gorantla (Yellow Warrior) [/color]

[color=#333333]చంద్రబాబు తాను ఏ తప్పు చేయలేదని ఎన్నడు చెప్పలేదు.అలా చేసినందుకు , చేయవలసి వచ్చినందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉండి ఉంటాడు. చంద్రుడికి మచ్చ ఉన్నట్లు చంద్రబాబు నాయుడికి అది ఒక మచ్చ లాగానే మిగిలి ఉంటుంది. కానీ దానిని పెద్దది చేసి చూడడం , అది ఒక మహా పాపం అన్నట్లుగా చూడడం కరెక్ట్ కాదు.[/color]

[color=#333333]భార్య చనిపోయి ముసలి తనంలో ఉండి , కుటుంబ సభ్యులు సరిగ్గా పట్టించుకోని సమయంలో లక్ష్మి పార్వతి సేవ NTRకు పెద్ద త్యాగంగా కనిపించింది.లక్ష్మి పార్వతి ఒక దేవత లాగా కనిపించి ఉంటుంది. అసలే సెంటిమెంటల్ అయిన యన్.టి. ఆర్. ఆమె ఋణం తీర్చుకోవడానికి ఏకంగా వివాహమే చేసుకున్నాడు.ఆ తరువాత తెలుగుదేశం అధికారం లోకి రావడం ఆమె అన్ని రకాలుగా అధికారం చేలాయించడం జరిగింది. ఎవరైతే ఆమెను గుర్తిచారో , ఎవరైతే దాసోహం అంటారో అలాంటి వారి కోరికలన్నీ తీరేవి. ఇప్పుడు కుడా అప్పుడప్పుడు ఆమెను టి.వి. లలో చూస్తున్నాం. ఆమె వ్యక్తిత్వం , పరిపక్వత అందరికి అర్ధం అయ్యే ఉంటుంది.అలాంటి ఆమె మైకంలో పడి ఉన్న యన్.టి. ఆర్. ను దానినుండి బయటకు తీసుకురావడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు.అసలే మొండి ఘటం అయిన యన్.టి. ఆర్. ఎవరిమాటా వినలేదు. కేవలం తనకు సేవచేసింది అన్న ఒకేఒక్క [/color]
[color=#333333]కారణంతో పార్టీని , ప్రభుత్వాన్ని ఆమె ఇష్టాఇష్టా లకు వదిలివేశాడు. అతను ఏమిచేస్తున్నా ఐదు సంవత్సరాల పాటు చూస్తూ ఉండవలసిన అవసరం ఎం.ఎల్.ఎ లకు లేదు. ప్రజలకు అంతకన్నా లేదు.పెద్దవాళ్ళే కదా అని ఛాదస్తంగా ప్రవర్తిస్తుంటే ఒకింట్లోనే ఊరుకోం. అలాంటిది ఒక రాష్ట్రాన్ని ఎందుకు బలిచేయాలి. అలాంటి సమయంలో చంద్రబాబు ముందుకు వచ్చాడు. అందరూ సహకరించారు. ప్లానింగ్ లో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు అన్ని సవ్యంగా పూర్తిచేసుకుని ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు.( హనుమంతుడికి రాముడి మీద భక్తి లేనందువలననే ఆయన మీద యుద్ధం చేశాడు . అర్జునుడికి కృష్ణుని మీద ప్రేమలేని కారణం గానే అర్జునుడు కృష్ణుడు మీద యుద్ధం చేశాడు అని అనుకోం అన్న సంగతి గమనించాలి.)[/color]

[color=#333333]పదవి ఈజీగానే వచ్చింది కదా అని ఏనాడు లైట్ గా తీసుకోలేదు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని కలకన్నాడు. అది సాధించడానికి రేయింబవళ్ళు కష్టపడ్డాడు.వ్యక్తిత్వంలో ఏవైనా అవలక్షనాలుంటే పోగొట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈమధ్య రెండు నెలలు కరువు అయితేనే చేతులెత్తేశారు అలాంటిది మూడునాలుగేళ్ళు వరసకరువు వచ్చినా ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ను ప్రోమోట్ చేసుకుంటూ వచ్చాడు.వర్షాలు, ఆర్ధిక వనరులు లేని సమయంలో గాడిద చాకిరీ చేసి అభివృద్ధిని, పరిపాలనను ఒక దారిలోకి తెచ్చాడు.[/color]

[color=#333333]ఇదంతా అర్ధం చేసుకోకుండా పాదయాత్ర చేశాడన్న సానుభూతితో, ఏదో ఉద్దరిస్తాడన్న ఆశతో తరవాత ఒక మహానుభావుడికి రాష్ట్రాన్ని అప్పగించారు.ఏమి జరిగిందో అందరం చూశాం. దేశం మొత్తం మంచి వర్షాలు, మంచి ఆర్ధిక ఎదుగుదల ఉన్న సమయంలో పదవిని అధిష్టించి బాగా ఎంజాయ్ చేసిపోయాడు. మంచి వర్షాలు, బుల్ మార్కెట్ , రియల్ భూం, ప్రభుత్వానికి కావలసినంత ఆదాయం కానీ ప్రజలకు మాత్రం ఎంగిలి మెతుకులు. అడవి పండింది కాకులు తిన్నాయి అన్నట్లయింది.[/color]
[color=#333333]ఇక్కడ నేను చెప్పదలచుకుంది ఏంటంటే యన్.టి. ఆర్. ఒక అవతారపురుషుడు ఆయన ఎవరిని రుద్దితే వాళ్ళను భరించాలి, వై.యస్. ఆర్ కాళ్ళు బొబ్బలెక్కేట్లు పాదయాత్ర చేసాడు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలి , వాళ్ళ కొడుకు ఊరూరా తిరిగి ఓదారుస్తున్నాడు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలి అని ఆలోచించకుండా ఆ పదవికి ఎవరు కరెక్టో, ఎవరైతే ఆ పదవికి న్యాయం చేయగలుగుతారో అలోచించి నిర్ణయించాలి. చదువుకోని వాళ్ళు ఎలాగూ ఆలోచించలేరు. కనీసం మనమైనా పరిపక్వతతో ఆలోచించాలి. ఏదో ఒకమచ్చ ఉంది కదా అని దానినే భూతద్దంలో చూసుకుంటూ గగ్గోలు పెట్టవలచిన అవసరంలేదు. ముఖ్యమంత్రి పదవి అనేది ఏఒక్క వ్యక్తికో సంబంధించిన అంశం కాదు.[/color]
[color=#333333]పదికోట్ల ప్రజల భవిష్యత్తు దాని మీద ఆధార పడి ఉంది. (ప్రజల భవిష్యత్తు. అభివృద్ధి అంటే కిలో రెండురుపాయాల బియ్యం,కుయ్ కుయ్ మంటూ వచ్చే 108 మాత్రమె కాదు. ప్రజలకు శాశ్వతమైన అభివృద్ధి కావాలి. ) సెంటిమెంట్స్ , సానుభూతి కాకుండా పరిపాలనకు కావలసిన సమర్ధత (వీలైనంత) నిజాయితీ , ముందుచూపు కలిగిఉన్న నాయకుడ్ని గౌరవించాలి, ప్రోత్సహించాలి.[/color][/size]

Posted

[quote name='rapstar' timestamp='1376650723' post='1304123396']
[img]http://1.bp.blogspot.com/-ZCefLy4WjhA/UZ4tsnBoXQI/AAAAAAAAGFM/b2hvS5_IhDE/s1600/prabhas21.gif[/img]
[/quote]
[img]http://www.desigifs.com/sites/default/files/Prabhas-1.gif?1337103425[/img] haha vatchesava come come neeku viceroy hotel gurinchi cheptha nenu

Posted

[quote name='EvaduBheyNuvvu' timestamp='1376650865' post='1304123405']
[img]http://www.desigifs.com/sites/default/files/Prabhas-1.gif?1337103425[/img] haha vatchesava come come neeku viceroy hotel gurinchi cheptha nenu
[/quote]
oopar dekh [img]http://1.bp.blogspot.com/-ZCefLy4WjhA/UZ4tsnBoXQI/AAAAAAAAGFM/b2hvS5_IhDE/s1600/prabhas21.gif[/img]

Posted

[quote name='rapstar' timestamp='1376650937' post='1304123412']
oopar dekh [img]http://1.bp.blogspot.com/-ZCefLy4WjhA/UZ4tsnBoXQI/AAAAAAAAGFM/b2hvS5_IhDE/s1600/prabhas21.gif[/img]
[/quote]
chutna chustan covering news ni [img]http://www.desigifs.com/sites/default/files/Prabhas-1.gif?1337103425[/img]

Posted

lets the disco begins [img]http://1.bp.blogspot.com/-Tyn0LZ5-pE8/UUh1a_jh26I/AAAAAAAAAos/Azf7KhOa0IA/s1600/brahmi-dance2.gif[/img]

Posted

[quote name='EvaduBheyNuvvu' timestamp='1376651015' post='1304123414']
chutna chustan covering news ni [img]http://www.desigifs.com/sites/default/files/Prabhas-1.gif?1337103425[/img]
[/quote]
ni comments etla cover cheskovalno ardam ayta leda [img]http://1.bp.blogspot.com/-ZCefLy4WjhA/UZ4tsnBoXQI/AAAAAAAAGFM/b2hvS5_IhDE/s1600/prabhas21.gif[/img]

Posted

[quote name='rapstar' timestamp='1376650844' post='1304123403']
[size=5][color=#333333]Real Facts about CBN & NTR Issue. Contributed by @Venu Gorantla (Yellow Warrior) [/color]

[color=#333333]చంద్రబాబు తాను ఏ తప్పు చేయలేదని ఎన్నడు చెప్పలేదు.అలా చేసినందుకు , చేయవలసి వచ్చినందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉండి ఉంటాడు. చంద్రుడికి మచ్చ ఉన్నట్లు చంద్రబాబు నాయుడికి అది ఒక మచ్చ లాగానే మిగిలి ఉంటుంది. కానీ దానిని పెద్దది చేసి చూడడం , అది ఒక మహా పాపం అన్నట్లుగా చూడడం కరెక్ట్ కాదు.[/color]

[color=#333333]భార్య చనిపోయి ముసలి తనంలో ఉండి , కుటుంబ సభ్యులు సరిగ్గా పట్టించుకోని సమయంలో లక్ష్మి పార్వతి సేవ NTRకు పెద్ద త్యాగంగా కనిపించింది.లక్ష్మి పార్వతి ఒక దేవత లాగా కనిపించి ఉంటుంది. అసలే సెంటిమెంటల్ అయిన యన్.టి. ఆర్. ఆమె ఋణం తీర్చుకోవడానికి ఏకంగా వివాహమే చేసుకున్నాడు.ఆ తరువాత తెలుగుదేశం అధికారం లోకి రావడం ఆమె అన్ని రకాలుగా అధికారం చేలాయించడం జరిగింది. ఎవరైతే ఆమెను గుర్తిచారో , ఎవరైతే దాసోహం అంటారో అలాంటి వారి కోరికలన్నీ తీరేవి. ఇప్పుడు కుడా అప్పుడప్పుడు ఆమెను టి.వి. లలో చూస్తున్నాం. ఆమె వ్యక్తిత్వం , పరిపక్వత అందరికి అర్ధం అయ్యే ఉంటుంది.అలాంటి ఆమె మైకంలో పడి ఉన్న యన్.టి. ఆర్. ను దానినుండి బయటకు తీసుకురావడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు.అసలే మొండి ఘటం అయిన యన్.టి. ఆర్. ఎవరిమాటా వినలేదు. కేవలం తనకు సేవచేసింది అన్న ఒకేఒక్క [/color]
[color=#333333]కారణంతో పార్టీని , ప్రభుత్వాన్ని ఆమె ఇష్టాఇష్టా లకు వదిలివేశాడు. అతను ఏమిచేస్తున్నా ఐదు సంవత్సరాల పాటు చూస్తూ ఉండవలసిన అవసరం ఎం.ఎల్.ఎ లకు లేదు. ప్రజలకు అంతకన్నా లేదు.పెద్దవాళ్ళే కదా అని ఛాదస్తంగా ప్రవర్తిస్తుంటే ఒకింట్లోనే ఊరుకోం. అలాంటిది ఒక రాష్ట్రాన్ని ఎందుకు బలిచేయాలి. అలాంటి సమయంలో చంద్రబాబు ముందుకు వచ్చాడు. అందరూ సహకరించారు. ప్లానింగ్ లో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు అన్ని సవ్యంగా పూర్తిచేసుకుని ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు.( హనుమంతుడికి రాముడి మీద భక్తి లేనందువలననే ఆయన మీద యుద్ధం చేశాడు . అర్జునుడికి కృష్ణుని మీద ప్రేమలేని కారణం గానే అర్జునుడు కృష్ణుడు మీద యుద్ధం చేశాడు అని అనుకోం అన్న సంగతి గమనించాలి.)[/color]

[color=#333333]పదవి ఈజీగానే వచ్చింది కదా అని ఏనాడు లైట్ గా తీసుకోలేదు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని కలకన్నాడు. అది సాధించడానికి రేయింబవళ్ళు కష్టపడ్డాడు.వ్యక్తిత్వంలో ఏవైనా అవలక్షనాలుంటే పోగొట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈమధ్య రెండు నెలలు కరువు అయితేనే చేతులెత్తేశారు అలాంటిది మూడునాలుగేళ్ళు వరసకరువు వచ్చినా ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ను ప్రోమోట్ చేసుకుంటూ వచ్చాడు.వర్షాలు, ఆర్ధిక వనరులు లేని సమయంలో గాడిద చాకిరీ చేసి అభివృద్ధిని, పరిపాలనను ఒక దారిలోకి తెచ్చాడు.[/color]

[color=#333333]ఇదంతా అర్ధం చేసుకోకుండా పాదయాత్ర చేశాడన్న సానుభూతితో, ఏదో ఉద్దరిస్తాడన్న ఆశతో తరవాత ఒక మహానుభావుడికి రాష్ట్రాన్ని అప్పగించారు.ఏమి జరిగిందో అందరం చూశాం. దేశం మొత్తం మంచి వర్షాలు, మంచి ఆర్ధిక ఎదుగుదల ఉన్న సమయంలో పదవిని అధిష్టించి బాగా ఎంజాయ్ చేసిపోయాడు. మంచి వర్షాలు, బుల్ మార్కెట్ , రియల్ భూం, ప్రభుత్వానికి కావలసినంత ఆదాయం కానీ ప్రజలకు మాత్రం ఎంగిలి మెతుకులు. అడవి పండింది కాకులు తిన్నాయి అన్నట్లయింది.[/color]
[color=#333333]ఇక్కడ నేను చెప్పదలచుకుంది ఏంటంటే యన్.టి. ఆర్. ఒక అవతారపురుషుడు ఆయన ఎవరిని రుద్దితే వాళ్ళను భరించాలి, వై.యస్. ఆర్ కాళ్ళు బొబ్బలెక్కేట్లు పాదయాత్ర చేసాడు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలి , వాళ్ళ కొడుకు ఊరూరా తిరిగి ఓదారుస్తున్నాడు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలి అని ఆలోచించకుండా ఆ పదవికి ఎవరు కరెక్టో, ఎవరైతే ఆ పదవికి న్యాయం చేయగలుగుతారో అలోచించి నిర్ణయించాలి. చదువుకోని వాళ్ళు ఎలాగూ ఆలోచించలేరు. కనీసం మనమైనా పరిపక్వతతో ఆలోచించాలి. ఏదో ఒకమచ్చ ఉంది కదా అని దానినే భూతద్దంలో చూసుకుంటూ గగ్గోలు పెట్టవలచిన అవసరంలేదు. ముఖ్యమంత్రి పదవి అనేది ఏఒక్క వ్యక్తికో సంబంధించిన అంశం కాదు.[/color]
[color=#333333]పదికోట్ల ప్రజల భవిష్యత్తు దాని మీద ఆధార పడి ఉంది. (ప్రజల భవిష్యత్తు. అభివృద్ధి అంటే కిలో రెండురుపాయాల బియ్యం,కుయ్ కుయ్ మంటూ వచ్చే 108 మాత్రమె కాదు. ప్రజలకు శాశ్వతమైన అభివృద్ధి కావాలి. ) సెంటిమెంట్స్ , సానుభూతి కాకుండా పరిపాలనకు కావలసిన సమర్ధత (వీలైనంత) నిజాయితీ , ముందుచూపు కలిగిఉన్న నాయకుడ్ని గౌరవించాలి, ప్రోత్సహించాలి.[/color][/size]
[/quote]
yellow warrior anta support cheyaka inkem chestadu vadu CITI_c$y

Posted

[quote name='EvaduBheyNuvvu' timestamp='1376651369' post='1304123432']
yellow warrior anta support cheyaka inkem chestadu vadu CITI_c$y
[/quote]
nuv anti tdp kanuka niku anni loopholes kanipiyaka inkem kanpistay CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

[quote name='rapstar' timestamp='1376651510' post='1304123441']
nuv anti tdp kanuka niku anni loopholes kanipiyaka inkem kanpistay CITI_c$y CITI_c$y CITI_c$y
[/quote]
machaa memu bezawada lo 11 years city politics lo vunnam ma uncle city wise president next to gadde ram mohan till 2009

chandra babu ma mamaya ni peru petti pilusthadu ippatiki even if he is not in TDP

I know very well about TDP reyyyy

×
×
  • Create New...