Jump to content

Copied From Fb On A Vyakti's Abhiprayam, He Wrote In Telugu


Recommended Posts

Posted

[i][b][size=5][color=#333333]నాకు చాల రోజులకి ఒక కాంగ్రెస్ వీరాబిమాని కలిసాడు...2 ఇయర్స్ పేస్ బుక్ అనుబవం లో చాల మంది జరుగుతున్న తప్పులు ..కాంగ్రెస్ కి వోట్ వేసినా అది ప్రాంత పరిస్తితులను బట్టే తప్ప...కాంగ్రెస్ అది నాయకత్వాన్ని చూసి కాదని చెబుతూ వుంటారు .కాని ఒక మిత్రుడు కార్గిల్ యుద్ధం గురుంచి చెబుతూ..ఇలా అన్నాడు [/color]
[color=#333333]''కార్గిల్ లో నిద్ర పోయారు వారి గురుంచి ఎంత తక్కువ మాట్లాడు కుంటే అంత మంచిది...''[/color]
[color=#333333]వాజపాయీ ప్రబుత్వం తొందరగా స్పందించా లేదంట .ఈ మధ్యే తలలు తీసుకు వెళితే ఏమి చేసారో చెప్పలేదు....20 రోజులలో రెండు పక్క దేశాలు 30 సార్లు కాల్పులు చొరబాట్లు చేస్తే రున్న్నింగ్ కామెంటరీ విన్నారు కాని స్పందన లేదు .కాని ఇలా సమర్దిన్చేసాడు ..దేశం లో కాంగ్రెస్ వాడిగా చెప్పుకునే వాళ్ళు అంతా ఇలాగే వుంటారనుకుంటా పై నుండి కింది వరకు...ఒక్కరికి నిజాయతిగా ఆలోచించడం చేతకానట్లు ...[/color]
[color=#333333]అందుకే ''అబ్బో ...మీ కాంగ్రెస్ బక్తి సలాం సర్...ఇంత వరకు నాకు తగిలిన ఏకైక కాంగ్రెస్ వాడి మీరే ...ఇక కానివ్వండి జాబులు జవాబులు '' అనేసాను మీరు చెప్పండి కంగ్రాట్స్[/color][/size][/b][/i]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://4.bp.blogspot.com/-Ph8g5rvtrPo/UYQZgfuBEDI/AAAAAAAAEIs/wivnr-mKRgw/s1600/brahmilaughing.gif[/img][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]

×
×
  • Create New...