Jump to content

In Search Of ...


Recommended Posts

Posted

నీ ఊపిరి అలలు ఎగిసె నా గుండె కడలిలో
నీ తలపుల తారలు వెలిగె నా మనసు నింగిలో
నీ కాంతుల ఝరి ప్రవహించె నా కనుల కొలనులో
నీ చిరునవ్వుల తావులు వెదజల్లె నా పెదవుల విరిపొదలలో
నీ సరాగాల సంగీతపు తొలకరి కురిసె నా గొంతు మేఘంలో
నీ గమ్యపు గని దొరికె నా పయనపు అన్వేషణలో
నీ రూపు తోడై నిలిచె నా నీడ
ఉనికిలో!!

vuu vuu 

  • Replies 47
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Diana

    15

  • Silver_mani

    12

  • maximummax

    7

  • Terminator II

    2

  • 2 months later...
Posted

ok nandi

short cut lo ila bagundi

నీ తలపుల తారలు వెలిగె నా మనసు నింగిలో
నీ గమ్యపు గని దొరికె నా పయనపు అన్వేషణలో
నీ రూపు తోడై నిలిచె నా నీడ ఉనికిలో!!

 

×
×
  • Create New...