vadapav Posted September 16, 2014 Report Posted September 16, 2014 నీ ఊపిరి అలలు ఎగిసె నా గుండె కడలిలో నీ తలపుల తారలు వెలిగె నా మనసు నింగిలో నీ కాంతుల ఝరి ప్రవహించె నా కనుల కొలనులో నీ చిరునవ్వుల తావులు వెదజల్లె నా పెదవుల విరిపొదలలో నీ సరాగాల సంగీతపు తొలకరి కురిసె నా గొంతు మేఘంలో నీ గమ్యపు గని దొరికె నా పయనపు అన్వేషణలో నీ రూపు తోడై నిలిచె నా నీడ ఉనికిలో!! vuu vuu
edo_oka_ragam Posted November 25, 2014 Author Report Posted November 25, 2014 ok nandi short cut lo ila bagundiనీ తలపుల తారలు వెలిగె నా మనసు నింగిలోనీ గమ్యపు గని దొరికె నా పయనపు అన్వేషణలోనీ రూపు తోడై నిలిచె నా నీడ ఉనికిలో!!
Recommended Posts