Jump to content

Thalli Congress - Pilla Congress....mee Thoka Cut Chesthaa : Cbn

Recommended Posts

  • Replies 104
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Speed2

    54

  • superhit

    13

  • eela

    8

  • bangarubullodu

    6

Posted
@3$% @3$% pilla congress valla toka valle cut chesukunaru
Posted

[b]తెలుగు ప్రజల కోసం ప్రాణాలకి తెగించిన దమ్మున్న నాయకుడు ఒక్కడే అది చంద్రబాబు… వన్స్ మోర్!

[color=#FF0000]అధికారం… అది వస్తే ఎంత పోతే ఎంత? … ప్రజలు ఎదురు తిరిగితే తిరగనీ, అడ్డుకుంటే అడ్డుకోనీ… ప్రజలకు కుట్రలు తెలియాలి.[/color]దేశాన్ని అథఃపాతాళానికి తీసుకుపోయిన కాంగ్రెస్ ప్రజలు దేశ వ్యాప్తంగా తరిమితరిమి కొడతారనే భయంతో ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణను ఓ రక్షణ కవచంగా వాడుకుని పాజిటివ్ ఓటు తెలంగాణలో, నెగెటివ్ ఓటు కోస్తాంధ్రలో ఇతర పార్టీల ద్వారా సంపాదించి కేంద్రంలో మళ్లీ రాక్షస పాలనకు సిద్ధమయిన అరాచకాలను బట్టబయలు చేయడమే నా ఉద్దేశమని.. చంద్రబాబు సాహసం చేశారు. అయినా… ప్రజల్లోకి వస్తుండటమే అనూహ్య సాహసం. ఈ సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చూడండి.
[color=#FF0000]“నేను చూడని అధికారం లేదు. ఇంకా నాకు ఏం కావాలి? మహా అయితే ఇంకోసారి అధికారం రాదు. అంతేగా? రాష్ట్ర ప్రజలకు ఏది మంచో అదే చెబుతాను. ప్రజలు నన్ను వద్దనుకొంటే నమస్కారం పెడతాను. నేను చెప్పేది ఒకటే. సమస్యల నుంచి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదు. అవేంటో తెలుసుకోవాలి, అందుకోసమే జనాల్లోకి వెళుతున్నాను…” ఇది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన “ఆత్మగౌర[/color][color=#FF0000]వయాత్ర” మొదలుపెట్టబోతూ ముందు చెప్పిన మాట.[/color]

చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు కొత్త వాడు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా తెలుగు వారందరికీ ఎరిగిన వాడే. ప్రజలు ఆయనను ఉన్నతస్థాయి పదవుల్లోనూ చూశారు, సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పుడూ గమనించారు. అయితే బాబు ఏ రోజూ ఈ మాత్రం డైనమిక్ గా మాట్లాడలేదు. ఆఖరికి రాష్ట్ర విభజన గురించి కాంగ్రెస్ గేమ్స్ ఆడుతున్న సమయంలో కూడా బాబు కాంగ్రెస్ గేమ్స్ కు అనుగుణంగా తన పార్టీని రెండు ప్రాంతాల్లోనూ బతికించుకోవాలని చూశారు కానీ.. ఇలా మాట్లాడలేదు.

అధికారం వచ్చినా రాకపోయినా ఒకటే అన్నట్టుగా మాట్లాడాడు చంద్రబాబు నాయడు తాను ఇప్పటికే ఉన్నత పదవులన్నీ చూశానని చెప్పుకున్నారు. అయితే చంద్రబాబు ఈ విషయంలో కాస్తంత లేట్ చేశారు కానీ.. మొత్తానికి మగాడి మాటలు మాట్లాడారు.

తాను అన్నింటికీ తెగించినట్టేనని, అధికారం కోసం కన్నా.. విభజనతో ముడిపడిన సమస్యల పరిష్కారం కోసమే తాము ప్రయత్నిస్తామని చంద్రబాబు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని బాబు చెప్పిన తీరును చాలా బాగుంది. ఇది తెలుగుదేశం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించేలా ఉంది.
‘కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో రూపాయి పతనమైంది. ఆంధ్ర ప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. పాలన చేతగాకపోతే నమస్కారం పెట్టి దిగిపోండి. ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఏడాదిలో ఏ సమస్య అయినా పరిష్కరించి చూపిస్తా…’ అంటూ చంద్రబాబు చెప్పిన గారడీలంటి మాటల కన్నా.. అధికారం మాకో లెక్క కాదు, రాష్ట్ర ప్రజలకు ఏది మంచో అదే చెబుతాను. ప్రజలు నన్ను వద్దనుకొంటే నమస్కారం పెడతాను. సమస్యల నుంచి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదు…’ అనే మాటలే వన్స్ మోర్ అనిపించేలా ఉన్నాయి[/b]

Posted

[quote name='jbourne' timestamp='1378066657' post='1304192257']
Inkaaa
[/quote]
[img]http://www.desigifs.com/sites/default/files/PK-1_2.gif?1375081479[/img]

Posted

[quote name='Speed2' timestamp='1378066733' post='1304192258']

}?. bl@st bl@st bl@st bl@st

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif][indent=7][img]http://www.thehindu.com/multimedia/dynamic/00836/Chandrababu_Naidu_836454f.jpg[/img][/font][/color][/indent]

[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]aa Okkadni lepesthe .. inka ee rastra prajalni ni motham napunsansakulni chesi aaadukovacchu[/size][/center][/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]Kaani enduku lepali antha potugada ??[/size][/center][/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]aa Okkadu oka pedda vennu potu daarudu, prajallo viswaneeyata ledu, 9 yrs ninchi bataneelu [/size][/center][/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]ammukuntunnadu, rendu kallu padi kaalla sidhantham , naa kosam yatra , aatma vanchana yatra[/size][/center][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]agourava yatralu chestadu janam ee pedda manishini nammaru [/size][/center][/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]kaani adendo taliyad kaani eeyana letter iste state division chestharu, ee yanu letter return [/size][/center][/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]teesukunte state division aaputharu, eeyana chepthe CBI daadulu chestay.[/size][/center][/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]Intha power aa okkadiki ? lepeyyedni.. inka states manave for ever endukante inka maneme [/size][/center][/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif][center][size=6]villians maname heros for this state.[/size][/center][/font][/color]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif]
Nenu[/font][/color][list]
[*]oka vennupotu daaridini
[*]viswasaneeyatha leni nayakudini
[*]rashtram chusina athyantha chethakani prathipaksha nethanu
[/list][color=#282828][font=helvetica, arial, sans-serif]
Kaani[/font][/color][list]
[*]CBI naa kanusannalo nadustundi ....
[*]Nenu chepthene, rashtram divide ayyindi ...
[/list][color=#282828][font=helvetica, arial, sans-serif]
Ento nee jeevitham [img]http://www.nandamurifans.com/forum/public/style_emoticons/default/smile.png[/img][/font][/color]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif]
NDA hayam lo Vajpayee ki cheppi vibhajananu nene addukunna- CBN[/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]
Udyamam chestunna vidhyarthulu, udyogulaku naa abhinanandanalu- CBN[/font][/color]

Posted

courtesy pakka db [img]http://www.bewarsetalk.net/discus/movieanimated2/bemmi.cycle.gif[/img]

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/2013/pfdb_brahmi02.gif?1377272460[/img]

Posted

[color=#ff0000][font=helvetica, arial, sans-serif][size=5][b]ఒరేయ్ చంద్రబాబు మీద పడి ఏడిచే
ఎదవల్లారా..."రాజకీయాలంటే వేస్ట్..." "I hate politics..." "Politics are dirty..." అనే ఎందుకూ పనికిరాని
డైలాగులు చెప్పుకుని బతికేసే సున్నిత భావాలు కలిగిన చవటల్లారా... కుహనా మేధావుల్లారా...మీ కోసం కొన్ని... [/b][/size][/font][/color][color=#000000][font=helvetica, arial, sans-serif][size=5][b]నాకు [/b][/size][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif][size=5][b]అనిపించినవి...
నేను చూసి నమ్మినవి....
1. ఒక ముఖ్యమంత్రి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని తాపత్రయ పడితే అది దూరదర్శన్ (TRP రేటింగ్స్
పెంచుకోవాలని సొంత మనుషులతో కాల్ చేయించుకునే ప్రైవేటు చానల్స్ కాదు)లో వచ్చిన "ముఖ్యమంత్రి తో ముఖాముఖి"...
2. ఒక ముఖ్యమంత్రి చిన్న చిన్న ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి "ఈ ఫైల్స్ ఎందుకు ఓపెన్ గా వున్నాయి??? మీరు తీసుకున్న యాక్షన్ ఏమిటి???" అని నిలదీసి పని చేయించాడు...! సచివాలయం లో బయో-మాట్రిక్ పంచ్ systems పెట్టించి punctuality maintain
చేయించాడు...!
3. ఒక ముఖ్యమంత్రి గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి,[/b][/size][size=5][b] "మీరు ఇప్పటివరకు కంప్లీట్ చేయాల్సిన సిలబస్ కంటే వెనుక ఎందుకు వున్నారు" అని అడిగి, వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాడు...
4. మా వూరికి వచ్చినప్పుడు ఒక ఫేమస్ హోటల్ కి వెళ్లి అక్కడ పని చేస్తున్న బాలకార్మికుడిని బడి లో బడిలో చేర్పించాడు...
5. మనల్ని మనమే బాగుచేసుకోవాలని గుర్తుచేస్తూ జన్మభూమి పేరుతో అందరినీ పని చేయించాడు (వారి వారి వూరి బాగుకోసం)... !
6. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ప్రతి ప్రొడక్షన్ యూనిట్ లోను ప్రొడక్షన్ డీటెయిల్స్ డైలీ బేసిస్ లో మోనిటర్ చేసాడు...!కరువు
లో కూడా స్టేట్ లో పవర్ కట్ లేకుండా వెలుగుల తో నింపాడు...!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో పైవి చేసిన ఒక్కడిని చూపించండి... ఒకేఒక్కడు సినిమాలో అర్జున్ చేసిన క్యారెక్టర్ కూడా వీటిని కాపీ కొట్టినట్లే
వుంటది... అది సినిమా... వాడు ప్రజలకి మంచి చేయడం ఎలాగో చూపించాడు...సినిమా చూసాం... చప్పట్లు కొట్టాం... నాయకుడంటే ఇలా
వుండాలి అనుకున్నాం... అది అంతకు ముందే చేసి చూపించినవాడు మనకి నచ్చడు...
Reasons (కారణాలు):
1. హీరో లాగా డైలాగ్స్ చెప్పడు...! హీరో లాగా మేకప్ వేసుకోడు...!
2. "మనల్ని ఎవడూ పని చెయ్యమని చెప్పకూడదు... కూర్చోబెట్టి తినిపించాలి" లేదంటే అప్ప్లంగా దోచుకు తిననివ్వాలి అనిపించే మన
మనోభావాలు (సోమరితనం)...
4. కేవలం పని చేస్తాడు... ! జనం తో పని చేపిస్తాడు...!
5. కష్టపడి పని చేసే వాడు మన దృష్టిలో గాడిద... చవట ...పని పాట లేకుండా ఓవర్
ఏక్షన్ చేసేవాడు జనం సొమ్ములు అప్పలంగా తినే వాడు మగాడు...నాయకుడు...![/b][/size] \[/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif][size=5][b]Courtesy: Siva RamaKrishna Mandava[/b][/size][/font][/color]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif]
chavata sannasullara... pani chesi darjaga, maharaju laga sampadinchi tininadi ani chepite CBN ni vodincharu...[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif]
ippudu siggu saram lekunda, pani cheyyakunda yevado free ga food, current ivvali ante, daani peru yemito telusa???? adukku tinatam... prapancham lo yekkadaina kaani deenni "adukkuni yevado vesina bicham tinatam" ani antaru..... ippudu mee batuk.. bichagadi batuku ayyindi..... n'joy... govt daggara nuchuni bicham adukkutunnaru.... LOL.. thu mee batuku...[/font][/color]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif]
[color=#000000]తనకు అధికారమిస్తే ఆరు నెలల్లో సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. రూపాయి నుండి విభజన వరకు అన్ని సమస్యలను తాను పరిష్కరిస్తానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడితే చేతులు కట్టుకొని చూసేందుకు సిద్ధంగా లేమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును నాడు ఇందిరా గాంధీ దించితే ప్రజలు ఆమె మెడలు వంచారన్నారు. నేడు సోనియాకు అదే పని చేస్తారని హెచ్చరించారు.[/color][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]
[color=#000000]దొంగే దొంగ దొంగ అంటుంటే.. తాను ఇంట్లో కూర్చోవాలా అన్నారు. రోడ్డెక్కిన ప్రజల కంటే తనకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో రూపాయి పతనమైందని, ఎపి అంధకారంలోకి వెళ్లిందని, పాలన చేతగాకపోతే నమస్కారం పెట్టి దిగిపోవాలని, ప్రజలు తమకు అవకాశం ఇస్తే ఆరు నెలల్లో ఏ సమస్య అయినా పరిష్కరించి చూపిస్తానన్నారు. [/color][color=#000000][background=rgb(240, 240, 240)]రాష్ట్ర విభజన సమస్య అయినా, ఆర్థిక వ్యవస్థ పతనం అయినా ఏదైనా సరే పరిష్కరించి చూపిస్తానన్నారు.[/background][/color][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]
[color=#000000][background=rgb(240, 240, 240)]వాళ్లేమీ వాళ్ల సీట్లు ఇవ్వక్కర్లేదని, ఆ ముష్టి తనకు వద్దని, గద్దె దిగి ఎన్నికలు పెట్టాలని, ప్రజలే తీర్పు ఇస్తారన్నారు. ఎలాంటి రాష్ట్రాన్ని ఎలా చేశారని, తాను ఒంటి చేత్తో రాష్ట్రపతులు, ప్రధానులు, లోకసభ స్పీకర్లను ఎంపిక చేశానన్నారు. ఈ ఇంట్లో కూర్చుని అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసి అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ఫోన్ చేసి చెప్పానని, నేను ఎంపిక చేస్తే బాలయోగి లోక్‌సభ స్పీకర్ అయ్యారన్నారు.[/background][/color][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]
[color=#000000][background=rgb(240, 240, 240)]దేవెగౌడ తర్వాత ప్రధాని బాధ్యతను జాతీయ నేతలంతా కలిసి తనకు అప్పగించారని, ఎపి భవన్లో ఒక్కో నేతతో అరగంట మాట్లాడి గుజ్రాల్‌ను ఎంపిక చేశానన్నారు. దేవెగౌడను రాజీనామాకు ఒప్పించానని తెలిపారు. దక్షిణ భారత దేశం నుంచి కామరాజ్ నాడార్, రాజగోపాలాచారి, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలు నడిపారని, వారి తర్వాత కాస్తో కూస్తో తాను నడిపానన్నారు. దావోస్‌లో ప్రపంచ దేశాధినేతల ఆర్థిక సదస్సు జరిగితే దానికి వెళ్లడానికి మన దేశ ప్రధానులు భయపడేవారని, అక్కడకు వెళ్తే ఓట్లు రావని దేవెగౌడ చెప్పడంతో వాజ్‌పేయి కూడా రానన్నారని, అయినా రాష్ట్రం కోసం తాను వరుసగా ఎనిమిదేళ్లు వెళ్లానని బాబు చెప్పారు.[/background][/color][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]
[color=#000000][background=rgb(240, 240, 240)]అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వస్తే ఆయనను మిస్టర్ క్లింటన్ అని పిలిచాను తప్ప క్లింటన్ అని పిలువలేదన్నారు. తాను తెలుగువారి ఆత్మ గౌరవం నిలిపానని, వారిలో ఆత్మ విశ్వాసం పెంచానని, తెలుగువాడి దమ్మేంటో చూపించా...మళ్లీ చూపిస్తానని తెలిపారు. ప్రజలు మోసగాళ్లు, దొంగలనే అర్థం చేసుకొంటారా... నాలాంటి వాళ్లను అర్థం చేసుకోరా? కోట్ల మంది ప్రజలు రోడ్లపై ఉంటే నేను ఇంట్లో పడుకోవాలా?, తనకు అంత స్వార్థం లేదన్నారు. తాను చూడని అధికారం లేదని, తనకింకా ఏం కావాలన్నారు.[/background][/color][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]
[color=#ff0000][background=rgb(240, 240, 240)][size=5][b]మహా అయితే ఇంకోసారి అధికారం రాదు అంతేగా? రాష్ట్ర ప్రజలకు ఏది మంచో అదే చెబుతానన్నారు. ప్రజలు తనను వద్దనుకొంటే నమస్కారం పెడతానన్నారు.[/b][/size][/background][/color][color=#000000][background=rgb(240, 240, 240)] తాను చెప్పేది ఒకటేనని, సమస్యల నుంచి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. పరిష్కారాలపై అధ్యయనం చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజల మనసుల్లో హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు, విద్యావకాశాలు, నదీ జలాలపై భయాందోళనలున్నాయని, తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందన్న భయం ఉందన్నారు.[/background][/color][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif]
[color=#000000][background=rgb(240, 240, 240)]తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు కూడా అనిశ్చితి మంచిది కాదని తాను చెప్పానన్నారు. తెలంగాణను మూడేళ్లు తగలబెట్టారని, ఇప్పుడు సీమాంధ్రను మంటల్లోకి నెట్టారని, రాష్ట్రంలోని రాజకీయ నేతలందరిలోకి తాను సీనియర్‌నని, రాజకీయ కుట్రలు జరుగుతుంటే తాను నోరు మూసుకొని కూర్చోలేనని, తన అభిప్రాయాలను ప్రజలకు చెబుతానన్నారు. తన పర్యటనను ఎవరు ఆపలేరన్నారు.[/background][/color][/font][/color]

×
×
  • Create New...