cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 Title lo clear ga cheppina raaka pothe ela
eela Posted September 4, 2013 Report Posted September 4, 2013 [quote name='cherlapalli_jailer' timestamp='1378306369' post='1304201832'] Inka raaleda? [/quote] enduku vayya devudi medha contro post lu
cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 [quote name='@Shadow@' timestamp='1378307043' post='1304201908'] gp... source of alvaar?? [/quote] chaganti koteswarao web site
cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 [quote name='eela' timestamp='1378307038' post='1304201907'] enduku vayya devudi medha contro post lu [/quote] called sipirt [img]http://www.andhrafriends.com/uploads/profile/photo-thumb-29313.jpg?_r=1377410375[/img]
cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 [color=#333333][size=3]శ్రీ రాజరాజేశ్వరీ అష్టకము అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమాపార్వతి కాళి హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సంధాయనీ వాణి పల్లవపాణీ వేణు మురళీగాన ప్రియలోలినీ కల్యాణీ ఉడు రాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాకితా వీణా వేణు నినోద మండితకరా వీరాసనే సంస్థితా చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మనీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ వల్లవీ చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ వారాహీ మధుకటభప్రశమనీ వాణీ రమాసేవితా మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా యా బ్రహ్మాది పిపీలికాంత జననీ య వై జగన్మోహినీ యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళామాలినీ చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా పాలిత భక్త రాజి రనిశం అంబాష్టకం యః పఠే అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ[/size][/color] [color=#333333][size=3][color=gray] —[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-prn2/1186136_438820606238445_1500017175_n.jpg[/img][/color][/size][/color]
cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 [img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-frc3/1231362_438490496271456_2139022326_n.jpg[/img]
cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 [color=#333333]పవిత్రమైన శివుని చిహ్నాలు..![/color] [color=#333333]నంది ఎద్దు(నంది)శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల ఉంచబడుతుంది. శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని ఎద్దు చెవుల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు.[/color] [color=#333333]త్రిశూలము శివ ఎంచుకున్న ఆయుధం త్రిశూలము లేదా త్రిశూల్ అని చెప్పవచ్చు. శివుని ఒక చేతిలో త్రిశూల్ ఉంటుంది. త్రిశూలములో ఉండే 3 వాడి అయిన మొనలు కోరిక,చర్య మరియు జ్ఞానం యొక్క మ[/color][color=#333333]ూడు శక్తులను సూచిస్తాయి. నెలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మతం క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలకంఠుడు అని చెప్పవచ్చు. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగెను. అప్పుడు దేవి పార్వతి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నారు. రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తారు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటారు. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' (శివ యొక్క మరొక పేరు) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష్ చెట్టులోకి వెళ్లినాయి. పాము శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము యొక్క 3 చుట్టలు భూత,వర్తమాన,భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్పవచ్చు. మూడో కన్ను శివుని యొక్క చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపంతో మరియు చెడు నాశనం కోరుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. డమరుకం శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. అట్టకట్టుకొని ఉన్న జుట్టు అట్టకట్టుకొని ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం మరియు పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.[/color] [color=#333333][img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/1235004_438464072940765_1157427550_n.jpg[/img][/color]
cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 [img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash3/994567_438438282943344_793680271_n.jpg[/img]
cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 [color=#333333]గానబంధు (లక్ష్మీదేవి వాహనం)[/color] [color=#333333]మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినపుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది? అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది.[/color] [color=#333333]ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్ని [/color][color=#333333]విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి. కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.' నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు - పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరగలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు. దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు. "దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు. "ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు. ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది.[/color]
cherlapalli_jailer Posted September 4, 2013 Author Report Posted September 4, 2013 [color=#333333]తత్తాదృజ్నత్మకం తవవపుస్సం ప్రాప్య సంపన్మయీ[/color] [color=#333333]సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి[/color] [color=#333333]తే నాస్యా బతకష్ట మచ్యుతవిభో త్వద్రూపమానోజ్ఞక[/color] [color=#333333]ప్రేమ స్థైర్యమయా దచాపలబాచ్చాపల్యవార్తాదభూత్[/color] [color=#333333]నారాయణునిపై అనురాగం పెల్లుబిక్కడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువ సేపు నిలబడదు. అందువలనే ఆమెకు చంచల అనే పేరు వచ్చింది. ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చి పెట్టింది. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సదా నారాయణుని మనసులో నిలుపుకోవాలి. ఎప్పుడైతే నారాయణుడు మన మనస్సులో నివాసం ఉండడో...అప్పుడు లక్ష్మీదేవి కూడా మనలను విడిచిపెట్టి వెడుతుంది. కాబట్టి ఆ భగవంతుని సదా మనసులోనే నిలుపుకోవాలి. లక్ష్మీదేవికి చంచల, చపల అనే పేర్లున్నాయి. ఒకచోట స్థిరంగా ఉండదని దీని భావం. ఎందరి జీవితానుభావాల్లో దీనికి నిదర్శనం. అయితే నిజానికి అమ్మవారి లక్షణం చాంచల్యం కాదు. మన కర్మాచరణకీ, బుద్ధికీ స్థిరత్వం లేకపోవడం చేత కర్మఫలప్రదాయిని జగదంబ అస్థిర ఫలాలను ప్రసాదిస్తోంది. అమ్మవారి సహజగుణం అనవతర నారాయణాశ్రయం. అంటే క్షణకాలం నారాయణుని విడవజాలనితనం. నారాయణుని అవతారాలన్నిటిలోనూ ఆమె ఏదో ఒక విధంగా ఆయనను ఆశ్రయించుకునే ఉంటోంది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా లక్ష్మి నారాయణుని వెన్నంటే ఉంటోంది. ఇక్కడ మానవుల మానసిక ప్రవృత్తిలో తేడా వల్లనే లక్ష్మీదేవి మానవులకు చంచల స్వభావం కలదిగా కనపడుతోంది. మానవులు విద్య, ధనం కోసం భగవంతుని ఆరాధిస్తారు. దీనిని అనుగ్రహించి, నారాయణుడు మానవులకు సన్నిహితుడవుతాడు. ఆయనను వెన్నంటే లక్ష్మీదేవి భక్తుని చేరుకుంటుంది. తనకు కావలసినవన్నీ దక్కిన తర్వాత మనిషి భగవంతుడిని మర్చిపోతాడు. అలా నారాయణుడు భక్తునికి దూరమవుతాడు. అప్పుడు లక్ష్మీదేవి కూడా ఆ మనిషిని విడిచి వెళ్ళిపోతుంది.[/color]
paampachak Posted September 4, 2013 Report Posted September 4, 2013 [quote name='cherlapalli_jailer' timestamp='1378306138' post='1304201800'] [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-ash4/1230090_441048586015647_166257812_n.jpg[/img] [/quote] padi mandiki tindi pettu paikostav ilantivi encourage cheyyaku vayya... dochindantha dochi tirupati hundi lo mudupulu vesinattundi ee post chuste
littlemoon Posted September 4, 2013 Report Posted September 4, 2013 [quote name='cherlapalli_jailer' timestamp='1378307366' post='1304201942'] [img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash3/994567_438438282943344_793680271_n.jpg[/img] [/quote] [quote name='cherlapalli_jailer' timestamp='1378306138' post='1304201800'] [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-ash4/1230090_441048586015647_166257812_n.jpg[/img] [/quote] Not just to the lord anukunta .. [size=4] [/size]
littlemoon Posted September 4, 2013 Report Posted September 4, 2013 [quote name='cherlapalli_jailer' timestamp='1378306219' post='1304201809'] [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-frc1/1185403_441048102682362_170613342_n.jpg[/img] [/quote] GP
Recommended Posts