cherlapalli_jailer Posted September 6, 2013 Report Posted September 6, 2013 [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-prn2/1209328_572231402836047_322332972_n.jpg[/img] [size=5][color=#808080]మానవుడై పుట్టిన మనషి కర్తవ్యం ఏంటి?[/color] [color=#808080]తను మంచి దారిలో బ్రతుకుతూ తనతోటి వారిని ఆదరిస్తూ నలుగురికి దారి చూపించి తరువాతి తరాలవారికి ఇది బ్రతుకంటే, ఇది బ్రతకడం అ[/color][color=#808080]ంటే అని చూపించి దేహాన్ని వదలడం ప్రతి మనషి జీవితం.. కాని ఇంద్రియ బోగమే కర్తవ్యం అనుకుంటూ అనుక్షణం పరితపించడం, ఎదుటివారిని నిందించడం, అనవసరపు అభాండాలు వేయడం, పనికిరాని చిరుతిళ్ళు తినడం, విచ్చలవిడిగా అడ్డు అదుపులేని కోరికలు కోరడం, ఆ కోరికలకోసం ఎంతకైనా తెగించడం, ఇలా ప్రతిక్షణం తనలో తానూ మదనపడుతూ ప్రశాంతంగా ఉండలేక, ఎదుటివారిని ప్రశాంతంగా ఉండనీయక బ్రతుతున్నారు నూటికి 99.5% ప్రజలు.. ఒక కోరిక తీరినప్పుడు ఇంకొకటి పుడుతుంది. అదీ తీరితే ఇంకొకటి ఇలా అదుపులేని కోరికలకోసం తపించకండి. కోరికలని అదుపులో పెట్టి జీవితాన్ని నందనవనం చేసుకోండి.. ఆ నందనవనం ఉద్యానవనం చేసి నలుగురికి ప్రశాంత జీవితాన్ని ఇవ్వండి.. మీ రేపటి తరాలకి మీరిచ్చే అపురూపమైన కానుక ఏదైనా ఉంది అనుకుంటే అది ఇదే.. కోరికల వలలో చిక్కుంటే జీవితం అగమ్యగోచరం అవుతుంది.. ప్రక్రుతి జడ స్వభావం కలది. కానీ ఆ ప్రకృతి నుండి పుట్టే అందాలూ కోరికలు పురుషుడిని ప్రేరేపించి తనవైపుకి ఆకర్షించేలా చేస్తుంది.. ఇది ప్రకృతి సహజగుణం.. ఒక స్త్రీ రూపం కావచ్చు, ఏదైనా వస్తువు రూపం కావచ్చు, గాలి నింగి, నేల, ఆకాశం, నీరు వీటిలో ఏ ఆకృతితో నైన లాగేసుకునే శక్తి ప్రకృతికి ఉంది. కాని కదలదు. ఇది మానవుడు ఎప్పుడు తెలుసుకుంటాడో ఆనాడు కాదు కాదు ఆనాడే సంపూర్ణ జ్ఞానం సంపాదిస్తాడు.[/color][/size]
Tadika Posted September 6, 2013 Report Posted September 6, 2013 [img]http://1.bp.blogspot.com/-s2aDxkwqG0A/UY9_t5RJ_YI/AAAAAAAAEwI/Vii5LGxq4CM/s1600/amav15.gif[/img]
Maximus Posted September 6, 2013 Report Posted September 6, 2013 [img]http://lh3.ggpht.com/-5C4yzgRkRrM/T54bFPHYmMI/AAAAAAAAGVc/SBiHojQQhxE/s176/ha%2520cheppu%2520cheppu.gif[/img]
Recommended Posts