cherlapalli_jailer Posted September 6, 2013 Report Posted September 6, 2013 [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-prn1/996913_567885643270623_191499770_n.png[/img] [color=#333333]ఖచ్చితంగా భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అధిక జనాభా సమస్య ఉంది, ఎంతో మంది కష్టమైన పరిస్థితుల్లో/పేదరికంలో ఉన్నారు. వారి బాధల్లా ఒకటే ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి అని. ఇంకా సొంత ప్రయోజనాల కోసం దేశాన్ని నాశనం చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది సౌకర్యవంతమైన జీవనాన్ని గడుపుతున్నా భారత దేశం గురించి మంచిగా చెప్పడానికి వారి దగ్గర ఏమి ఉండదు. ఏ లండన్ లోనో అమెరికాలో నో ఉంటే బావుం[/color][color=#333333]టుంది అనే భావాన్ని వ్యక్తం చేస్తారు అటువంటివారు. నేను ఐరోపాలో 30 సంవత్సరాలు గడిపాను. దాదాపు 40 దేశాలు తిరిగాను. భారత దేశానికి రాకముందు అమెరికా, ఉత్తరాఫ్రికా, అసియా అన్నీ తిరిగాను. నేను వెళ్ళిన అన్నీ దేశాలలోకల్లా నాకు భారత దేశం అంటే ఎంతో ఇష్టం. ఒకసారి భారత దేశ 3D మ్యాప్ నాకు కలలో వచ్చింది, దానిని చూడగానే నా హృదయానికి ఎంతో ఆనందం కలిగింది. కలగంటునే ఒకరు ఒక దేశాన్ని ఇంత ప్రేమించగలరా అని ఆశ్చర్యపోయాను. నేను మొదటిసారి భారతదేశానికి వచ్చినపుడు ప్రేమించడం మొదలుపెట్టలేదు. నేను చదువుకునే రోజుల్లో భారతదేశం వచ్చినపుడు ఇంకొకసారి భారతదేశానికి వెళ్ళను అని మా అమ్మకు చెప్పాను. కాని నేను రెండవసారి వచ్చి ఈ దేశంలో 33 సంవత్సరాలు గడిపిన తరువాత శబ్దాలతో, సమస్యలతో ఉండే ఈ భారతభూమిలో ఎంత అద్భుతమైన సంపద దాగిఉందో అర్థమైంది. ఏది నిజంగా నిజం అనే దాని మీధ తీవ్రమైన అంతర్శోధన భారతదేశంలో ఎప్పుడో జరిగిందని నేను తెలుసుకున్నాను. ఈ శోధనలో కనుగొన్నవి మానవ ప్రపంచాన్నే ఉలిక్కిపడేట్టు చేసాయి మరియు ఇదే విషయాన్ని ఆధునిక న్యూక్లియర్ పిజిక్స్ ధృవీకరించింది. " ఈ విశ్వంలో అగుపించే ప్రతిదాని వెనుక ఒక నిజమైన స్వరూపం ఉంటుంది( మీరు దాన్ని రూపం, పేరు లేనిదని పిలవవచ్చు)- జీవించడం, ప్రేమించడం, శక్తి, నాశరహితం, అనంతం ! దీనిని తెలుసుకోవడమే జీవితం పరమార్ధం." ప్రతీ దేశంలో మంచి వ్యక్తులు, చెడు వ్యక్తులు ఉంటారు. కాని భారతదేశంలో వేరే దేశాలలో కంటే ఎక్కువగా జ్ఞానవంతులు,యోగ్యులు ఉంటారు. వారే భారతదేశాన్ని ప్రత్యేకమైన దేశంగా చేస్తారు. చీకటి కనిపిస్తున్నప్పటికి వెలుగుని(జ్ఞానాన్ని) చూపించే దేశం భారత్ ![/color]
micxas Posted September 6, 2013 Report Posted September 6, 2013 [quote name='cherlapalli_jailer' timestamp='1378475011' post='1304212195'] [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-prn1/996913_567885643270623_191499770_n.png[/img] [color=#333333]ఖచ్చితంగా భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అధిక జనాభా సమస్య ఉంది, ఎంతో మంది కష్టమైన పరిస్థితుల్లో/పేదరికంలో ఉన్నారు. వారి బాధల్లా ఒకటే ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి అని. ఇంకా సొంత ప్రయోజనాల కోసం దేశాన్ని నాశనం చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది సౌకర్యవంతమైన జీవనాన్ని గడుపుతున్నా భారత దేశం గురించి మంచిగా చెప్పడానికి వారి దగ్గర ఏమి ఉండదు. ఏ లండన్ లోనో అమెరికాలో నో ఉంటే బావుం[/color][color=#333333]టుంది అనే భావాన్ని వ్యక్తం చేస్తారు అటువంటివారు. నేను ఐరోపాలో 30 సంవత్సరాలు గడిపాను. దాదాపు 40 దేశాలు తిరిగాను. భారత దేశానికి రాకముందు అమెరికా, ఉత్తరాఫ్రికా, అసియా అన్నీ తిరిగాను. నేను వెళ్ళిన అన్నీ దేశాలలోకల్లా నాకు భారత దేశం అంటే ఎంతో ఇష్టం. [/color][color=#ff0000]ఒకసారి భారత దేశ 3D మ్యాప్ నాకు కలలో వచ్చింది, దానిని చూడగానే నా హృదయానికి ఎంతో ఆనందం కలిగింది. కలగంటునే ఒకరు ఒక దేశాన్ని ఇంత ప్రేమించగలరా అని ఆశ్చర్యపోయాను.[/color] [color=#333333]నేను మొదటిసారి భారతదేశానికి వచ్చినపుడు ప్రేమించడం మొదలుపెట్టలేదు. నేను చదువుకునే రోజుల్లో భారతదేశం వచ్చినపుడు ఇంకొకసారి భారతదేశానికి వెళ్ళను అని మా అమ్మకు చెప్పాను. కాని నేను రెండవసారి వచ్చి ఈ దేశంలో 33 సంవత్సరాలు గడిపిన తరువాత శబ్దాలతో, సమస్యలతో ఉండే ఈ భారతభూమిలో ఎంత అద్భుతమైన సంపద దాగిఉందో అర్థమైంది. ఏది నిజంగా నిజం అనే దాని మీధ తీవ్రమైన అంతర్శోధన భారతదేశంలో ఎప్పుడో జరిగిందని నేను తెలుసుకున్నాను. ఈ శోధనలో కనుగొన్నవి మానవ ప్రపంచాన్నే ఉలిక్కిపడేట్టు చేసాయి మరియు ఇదే విషయాన్ని ఆధునిక న్యూక్లియర్ పిజిక్స్ ధృవీకరించింది. " ఈ విశ్వంలో అగుపించే ప్రతిదాని వెనుక ఒక నిజమైన స్వరూపం ఉంటుంది( మీరు దాన్ని రూపం, పేరు లేనిదని పిలవవచ్చు)- జీవించడం, ప్రేమించడం, శక్తి, నాశరహితం, అనంతం ! దీనిని తెలుసుకోవడమే జీవితం పరమార్ధం." ప్రతీ దేశంలో మంచి వ్యక్తులు, చెడు వ్యక్తులు ఉంటారు. కాని భారతదేశంలో వేరే దేశాలలో కంటే ఎక్కువగా జ్ఞానవంతులు,యోగ్యులు ఉంటారు. వారే భారతదేశాన్ని ప్రత్యేకమైన దేశంగా చేస్తారు.[/color][color=#ff0000] చీకటి కనిపిస్తున్నప్పటికి వెలుగుని(జ్ఞానాన్ని) చూపించే దేశం భారత్ ![/color] [/quote] entandi idhi ??
cherlapalli_jailer Posted September 6, 2013 Author Report Posted September 6, 2013 [quote name='micxas' timestamp='1378475599' post='1304212225'] entandi idhi ?? [/quote] her opinion she gave her personal details too so cannot help other than believing her
micxas Posted September 6, 2013 Report Posted September 6, 2013 [quote name='cherlapalli_jailer' timestamp='1378475716' post='1304212230'] her opinion she gave her personal details too so cannot help other than believing her [/quote] [color=#FF0000][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(247, 247, 247)]ఒకసారి భారత దేశ 3D మ్యాప్ నాకు కలలో వచ్చింది, దానిని చూడగానే నా హృదయానికి ఎంతో ఆనందం కలిగింది. కలగంటునే ఒకరు ఒక దేశాన్ని ఇంత ప్రేమించగలరా అని ఆశ్చర్యపోయాను. [/background][/size][/font][/color] [color=#000000][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(247, 247, 247)]ee line chadivinappude nammochu anipinchindi ento .[/background][/size][/font][/color][color=#000000][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(247, 247, 247)] [/background][/size][/font][/color][color=#000000][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(247, 247, 247)]. [/background][/size][/font][/color]
cherlapalli_jailer Posted September 6, 2013 Author Report Posted September 6, 2013 [quote name='micxas' timestamp='1378475833' post='1304212241'] [color=#FF0000][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(247, 247, 247)]ఒకసారి భారత దేశ 3D మ్యాప్ నాకు కలలో వచ్చింది, దానిని చూడగానే నా హృదయానికి ఎంతో ఆనందం కలిగింది. కలగంటునే ఒకరు ఒక దేశాన్ని ఇంత ప్రేమించగలరా అని ఆశ్చర్యపోయాను. [/background][/size][/font][/color] [color=#000000][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(247, 247, 247)]ee line chadivinappude nammochu anipinchindi ento .[/background][/size][/font][/color][color=#000000][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(247, 247, 247)] [/background][/size][/font][/color][color=#000000][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(247, 247, 247)]. [/background][/size][/font][/color] [/quote] there are ppl who exaggerate things beyond limits.. anthe
micxas Posted September 6, 2013 Report Posted September 6, 2013 [quote name='cherlapalli_jailer' timestamp='1378476193' post='1304212259'] there are ppl who exaggerate things beyond limits.. anthe [/quote] beyond limits aa reality aa ? sollestundi aunty
Maximus Posted September 6, 2013 Report Posted September 6, 2013 [img]http://www.desigifs.com/sites/default/files/2013/pfdb_brahmi30.gif?1377272905[/img]
Recommended Posts