Jump to content

Song Lyrics Nacchi, Noted Down......


Recommended Posts

Posted

ఏ ఇంటి అమ్మాయివే, ఓ అలివేణి
జాబిల్లి చెల్లాయివే,
అన్నుల్ల మిన్నల వెన్నెల రాణి,
ఎన్నడు తోడవతావే,
ఏ ఇంటి అమ్మయివే, ఓ అలివేణి
జాబిల్లి చెల్లయివే.......

చిరునవ్వు పూసింది చీకట్లు పొయ్హేళ,
తోలి చూపు తాకింది తొందరయ్యేలా,
ఆరాట పడిపోతుంది అబ్బాయి జన్మ,
పిలిచినా పలుకవేల పింగాణి బొమ్మ,

ఏ ఇంటి అమ్మయివే, ఓ అలివేణి
జాబిల్లి చెల్లయివే,
అన్నుల్ల మిన్నల వెన్నెల రాణి,
ఎన్నడు తోడవతావే,
ఏ ఇంటి అమ్మయివే, ఓ అలివేణి
జాబిల్లి చెల్లయివే.......

×
×
  • Create New...