Jump to content

Excellent Speech On Samaikyandra By Satyavani


Recommended Posts

Posted

https://www.youtube.com/watch?feature=player_embedded&v=3qs1A9Ua7Tk

Caution: Haters, please do not watch.. you may get BP, and it may trigger your true nature. If you still want to watch and comment, go ahead.. meeku adhi alavaate kadha..

Posted

gp ...teacher emo .. Sanskrit poems quote cheyatam matram adbutham .. sHa_clap4 sHa_clap4 S%Hi.

Posted

[b]కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బేరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా![/b]
[b]pothana (.L@ (.L@[/b]

Posted

1972 లో ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది .. తమ సొంత రాజధానిలో హక్కులు లేవు అన్నప్పుడు అలాంటి రాజధాని మాకు అక్కర్లేదు .. సొంత రాష్ట్రం ఇవ్వండి అన్నారు అప్పటి ఆంధ్రులు..
అప్పుడు తెలంగాణా లో పీవీ నరసింహారావు సహా ఎంతో మంది కాంగ్రెస్ వారు , కమ్యూనిస్ట్ లు , ప్రజా సంఘాల వాళ్ళు సమైక్య రాగం తీసారు .
అది చూసి ఇందిరాగాంధీ భారత పార్లమెంట్లో హైదరాబాద్ ఎప్పటికీ మీ రాజధానే .. ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ విడిపోదు అని హామీ ఇచ్చింది .. అందువల్లనే సీమాంధ్రులు ఇలా తమ రాజధానికి వచ్చి అభివృద్ది చేసారు ... హైదరాబాద్ ఆదాయం ఇంత పెద్ద ఎత్తున వచ్చేట్టు చేసారు.
తెలంగాణాలో అభివృద్ది లేనప్పుడు సమైక్య రాగం తీసిన ఈ వేర్పాటువాద నక్కలు .. ఇప్పుడు బాగా అభివృద్ది చెంది .. హైదరాబాద్ లో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా రావటం మొదలవగానే వేర్పాటువాదం మొదలు పెట్టారు ..
ఇది కేవలం హైదరాబాద్ ఆదాయం తాము ఒక్కళ్ళే అనుభవించాలి అన్న దురాశతో చేస్తున్న కుట్ర .
ఇలాంటి కుట్రల్ని , కుతంత్రాలని మనం మనం తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది ..
జై సమైక్యాంధ్ర

×
×
  • Create New...