Jump to content

Bharath Jessi Love Marriage


Recommended Posts

Posted

[img]http://telugu.oneindia.in/img/2013/09/11-1378881995-01bharath-jeshly.jpg[/img]

[color=#000000]తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భరత్, క్రైస్తవ మతస్తురాలైన జెస్సీని పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భరత్, జెస్సీ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. జెస్సీ దుబాయ్‌లో దంతవైద్యురాలు
.[/color]
[color=#000000]పెళ్లి సాదాసీదాగా జరిగినప్పటికీ....వివాహ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన చెన్నైలోని లీలా మహల్‌లో రిసెప్షన్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు, భరత్ స్నేహితులు, సన్నిహితులు హాజరు కానున్నారు
.[/color]

×
×
  • Create New...