Jump to content

Puli Bidda Vastadu


Recommended Posts

Posted

sept 5 6 7 lo release avutadu ani mottukunnaru gajji jaffas
8 9 10 11 aindi inka enni rojulu wait cheyali puli biddani chudadaniki

[img]https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-prn1/q71/s720x720/1234204_603331206372846_185752735_n.jpg[/img]

Posted

deal set aindi kada [img]https://lh4.googleusercontent.com/-SiTWMsmmrus/UQfjnUUfWVI/AAAAAAAABjs/YIYXrb9lLqQ/s150/2130l6w.gif[/img]

[img]https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-ash4/2002_230493863771545_2091528955_n.jpg[/img]

Posted

inko kukka join ainda gajji jaffa galla emantaro mari[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]
[quote name='Speed2' timestamp='1379005891' post='1304239735']
deal set aindi kada [img]https://lh4.googleusercontent.com/-SiTWMsmmrus/UQfjnUUfWVI/AAAAAAAABjs/YIYXrb9lLqQ/s150/2130l6w.gif[/img]

[img]https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-ash4/2002_230493863771545_2091528955_n.jpg[/img]
[/quote]

Posted

[quote name='Speed2' timestamp='1379005891' post='1304239735']
deal set aindi kada [img]https://lh4.googleusercontent.com/-SiTWMsmmrus/UQfjnUUfWVI/AAAAAAAABjs/YIYXrb9lLqQ/s150/2130l6w.gif[/img]

[img]https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-ash4/2002_230493863771545_2091528955_n.jpg[/img]
[/quote]

CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

[quote name='flowerstar02' timestamp='1379005629' post='1304239686']
sept 5 6 7 lo release avutadu ani mottukunnaru gajji jaffas
8 9 10 11 aindi inka enni rojulu wait cheyali puli biddani chudadaniki


[/quote]


[img]http://i54.tinypic.com/24mgb9y.jpg[/img]

Posted

[img]http://1.bp.blogspot.com/-jMj3QM5wRuk/UYTomELYIZI/AAAAAAAAEK8/aoenbpuNHpM/s1600/raoramesh.gif[/img]

Posted

[quote name='Brahmanandam_AFDB' timestamp='1379006997' post='1304239887']
[img]http://1.bp.blogspot.com/-jMj3QM5wRuk/UYTomELYIZI/AAAAAAAAEK8/aoenbpuNHpM/s1600/raoramesh.gif[/img]
[/quote]
@3$% @3$%

Posted

Puli Bidda kaadu kaani...EE Telugu Bidda sangathento chudandi..

[url="http://www.andhrafriends.com/topic/442330-already-desi-gallu-flight-ekkithe-edola-chustharuidokkate-takkuva/"]http://www.andhrafriends.com/topic/442330-already-desi-gallu-flight-ekkithe-edola-chustharuidokkate-takkuva/[/url]

Posted

[quote name='chinthakayalaravi' timestamp='1379007469' post='1304239945']
Puli Bidda kaadu kaani...EE Telugu Bidda sangathento chudandi..

[url="http://www.andhrafriends.com/topic/442330-already-desi-gallu-flight-ekkithe-edola-chustharuidokkate-takkuva/"]http://www.andhrafri...okkate-takkuva/[/url]
[/quote]
puli bonu lo nundi bayataku vaste andari biddalu manchi ga untaru [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img]

Posted

[url="http://www.youtube.com/watch?v=8IpqItybFaU&feature=player_embedded"]http://www.youtube.com/watch?v=8IpqItybFaU&feature=player_embedded[/url]

Posted

CBI DIG venkatesh (one of the prime investigators of the case) ni kerala ki transfer chesranta kadha... evado koththa SP vastunnadu anta.. deal set aipoinatlu undhi.. slow ga case ni kudipinchestunnaru

Posted

[size=5][b]వైకాపా అధినేత జగన్‌ది నిజంగా ఇబ్బందికర పరిస్థితే. కాంగ్రెస్ పార్టీమీద ఆయనకు విపరీతమైన కోపం వుంది. అందుకు బలమైన కారణాలే వున్నాయి. తండ్రి మరణం తర్వాత సీయం పదవి ఇవ్వలేదన్నది ఒక కోపమైతే... పార్టీని వీడాక సిబిఐని ప్రయోగించి అష్టకష్టాలు పెట్టారనేది మరో కారణం. 16 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత విడుదల కాబోయే జగన్ తన సహజధోరణి ప్రకారమైతే కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని ముందుకువెళ్ళాలి. మరి అంత సాహసం చేస్తారా. మారిన పరిస్థి తుల్లో అందుకు తెగిస్తారా, తెగిస్తే జరగబోయే పరిణామాలేమిటో బాగా తెలిసిన, చవిచూసిన నేతగా ఆయన ఎలా ముందుకు వెళ్ళారన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ మీద విపరీతమైన కోపం వున్నా, ఆయన ఇప్పుడు తిట్టలేని పరిస్థితి. తిడితే ఒక బాధ, విమర్శలు గతంలోలాగా ఎక్కుపెడితే ఇప్పటికే దర్యాప్తు పూర్తయిన ఈడీ కేసును తెరపైకి తెచ్చి అన్నంతపని చేస్తారోమోనన్న భయం ఆయన్ను పీడిస్తోంది. అలాగే విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ ఎత్తుల ముందు ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి వైసీపీని దిగజార్చారన్న అక్కసు కూడా వైకాపాలో వున్నది. కానీ లోలోపల కుమిలిపోవాల్సిందే తప్ప, కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇప్పట్లో ఏమీ అనలేని నిస్సాహయస్థితి. మరోవైపు కాంగ్రెస్‌ను తిట్టకుండా మౌనంగా వుండలేరు. పోనీ పొగుడ్తారా అంటే అదీ చేయలేదు. తిట్టలేరు, పొగడలేరు, మౌనంగా వుండలేరు. ఎటు అడుగు వేసినా ఇబ్బందులే. ఎందుకంటే ఇప్పటికే రాష్ర్టపతి ఎన్నికల్లో అనుకూలంగా ఓటువేసి, 2014 ఎన్నికల తర్వాత యూపీయేతోనే అని ప్రకటనలు చేసి, ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిసిపోయే పార్టీయేనని వైకాపా ప్రజల్లో అపప్రదను మూటకుట్టుకుంది. తిడితే కాంగ్రెస్‌తో ఇబ్బందులు, తిట్టకపోతే ఇప్పటికే పార్టీపై నమ్మకం కోల్పోయిన ప్రజల్లో ఇంకా అపనమ్మకాన్ని పెంచినట్టవుతుందని ఆ పార్టీకి చెందిన నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. జగన్ మా డిఎన్‌ఎ అని ఎఐసిసి రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటన ప్రజల్లో వున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. కాంగ్రెస్ అధినాయకత్వంతో విజయమ్మ, భారతిలు చేసిన లాబియింగ్ అనంతర పరిణామాలే జగన్ ప్రజాజీవితంలోకి తిరిగి రావడానికి మార్గం సుగమం చేసిందనే ప్రచారం రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. రాష్ర్టంలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులు ఒకవైపు, కాంగ్రెస్ అధినాయకత్వంతో ఢీ కొన్న కారణంగా ఎదురైన అనుభవాలు నేర్పిన పాఠాలు మరోవైపు జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో కటీఫ్ చేసుకున్నాక జగన్ కాంగ్రెస్‌పార్టీని, ఢిల్లీ పెద్దలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అసలు కాంగ్రెస్‌కు పాలించే అర్హతే లేదని బంగాళాఖాతంలో పడవేయాలంటూ ధ్వజమెత్తారు. ఓదార్పుయాత్ర వేదికగా ఢిల్లీ పెద్దలను లక్ష్యంగా చేసుకుని పరుష వ్యాఖ్యలు చేశారు. సొంత మీడియాలో కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగే కథనాలను ప్రచురితం చేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యాక కాంగ్రెస్‌ను లక్ష్యంగాచేసుకుని సిబిఐ కేసు దర్యాప్తు అంశానికి విపరీత అర్థాలు తీస్తూ, తామేమీ తప్పు చేయలేదని, కాంగ్రెస్‌ను వీడినందుకు తమపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే సిబిఐ కేసులు పెట్టారని కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టి, సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేశారు. ఆ సానుభూతే 2012 ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 16 స్థానాలను సాధించి పెట్టింది. అయితే ఆ సానుభూతి పవనాలు తదుపరి జరిగిన సహకార ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపలేదు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకునే అందులో తెలుగుదేశం కూడా జతకట్టిందంటూ కుమ్మక్కనే పదాన్ని తరచూ వైకాపా నేతలు వాడుతూ ఆ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని ప్రజల్లో రాజకీయ లబ్దిని పొందడానికి ఎత్తులు వేస్తూ వచ్చారు. సిబిఐని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు ప్రయోగిస్తోందంటూ వైకాపా అధికార ప్రతినిధులు, జగన్ కుటుంబ సభ్యులు ఊరూవాడ ప్రచారం చేశారు. ఎంతచేసినా ఫలితం లేకపోవడంతో చివరికి ఎవరినైతే లక్ష్యంగా చేసుకుని ధ్వజమెత్తారో అదే పార్టీతోనే తెరవెనుక మంత్రాంగాలు నడిపి, ఎప్పటికైనా కలుస్తామనే సంకేతాలు పంపి, చివరకు రాజకీయ లక్ష్యంఎలావున్నా, కేసుల నుంచి బయటపడితే చాలురా దేవుడా అంతకంటే ముందు బెయిల్ వస్తే చాలు అనే స్థితికి పరిస్థితులు వైకాపాలో చేరాయి. మారిన వైసీపీ వైఖరితో కాంగ్రెస్ అధిష్టానం కూడా భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా రాజకీయంగా లౌక్యాన్ని ప్రదర్శిస్తోంది.ఒకవైపు ఈడీ కేసులో రాజకీయపరమైన అనుమతి కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొన్నది. ఈడీకి రాజకీయంగా పచ్చజెండా ఊపితే ఆ వెంటనే ప్రిజనర్ ట్రాన్స్‌ఫర్ కిందగానీ లేదా విడుదల అనంతరం తాజా అరెస్టు ద్వారాగానీ తీసుకువెళ్తే విడుదల కావడానికి మరో మూడేళ్ళు ప డుతుందనే అంచనాల నడుమ జగన్ ఆచితూచి అడుగులేయడం అనివార్యమవుతుంది. తెలుగుదేశం పార్టీని ప్రధాన లక్ష్యంగా చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఒక్క తెలుగుదేశం పార్టీనే లక్ష్యంగా చేసుకుంటే, ఇదిగో తల్లికాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లు ఏకమయ్యాయని ఇప్పటికే బదనాం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి అది ఒక వజ్రాయుధంలా మారే అవకాశం వుంటుంది. ఈ రకంగాను వైసీపీకి ఇరకాట పరిస్థితే. ఈ రకంగా వైకాపాలో జగన్ విడుదల అనంతరం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే సమయంలో అనుసరించే వైఖరి, అనంతర పరిణామాల గురించి అంతర్గతంగా భిన్నకోణాల్లో చర్చలు , తర్జనభర్జనలు ఒకింత ఆందోళన కనిపిస్తున్నాయి.[/b][/size]

Posted

veedu ippudu bayata unna lopala unna okate [img]https://lh4.googleusercontent.com/-SiTWMsmmrus/UQfjnUUfWVI/AAAAAAAABjs/YIYXrb9lLqQ/s150/2130l6w.gif[/img]

×
×
  • Create New...