Jump to content

Jagan Anna Ki Bail Ochindhi..


Recommended Posts

Posted

[quote name='arunachalam' timestamp='1379995193' post='1304294802']
repu 100 mandi sacchinollu mortuary nundi lechi vacchestaru aithe
[/quote]

Hey Arunachalam baa..... How are you?

avnu aa logic ardam kaledu naku!!

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Puranam_Nagaraju

    5

  • tom bhayya

    4

  • mahesh1

    4

  • TOM_BHAYYA

    2

Popular Days

Top Posters In This Topic

Posted

[quote name='Josh' timestamp='1379993499' post='1304294635']
[img]https://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-ash3/s720x720/551165_634663409901850_1829027834_n.png[/img]
[/quote]

Lol maa chembu gramasimhama

Posted

state ni[img]http://2.bp.blogspot.com/-ToTLHl-919E/UbNJvj33IfI/AAAAAAAAG3g/ClGKMhx12yI/s1600/ali.dobbey.gif[/img]

Posted

[img]http://epaper.sakshi.com/epaperimages/2492013/2492013-sh-hyd-1/D25528734.JPG[/img]

Posted

[size=4][color=#000000][font=mandali, helvetica, sans-serif]హైదరాబాద్ : టపాసులు .. మిఠాయిలు ... డాన్సులు .. విజయోత్సవ ర్యాలీలు. తెలంగాణ జిల్లాల్లో పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్‌ ప్రజల మధ్యకు వస్తుండడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బెయిల్ మంజూరు కావడంతో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చుతూ .. మిఠాయిలు పంచుకుంటూ జై జగన్ నినాదాలు చేశారు.[/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif]జగన్ బెయిల్ వార్తతో తెలంగాణ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 'జై జగన్...జై జై జగన్' నినాదాలతో మార్మోగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు. తమ నేతకు బెయిల్ రావటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జగన్కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో తెలంగాణలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.[/font][/color][/size]

Posted

Cheekatini chilchukuntu vachina Sooryudu maa Anna #JaganAnna

Posted

[b]జెరూసలెం[/b][size=4][color=#000000][font=mandali, helvetica, sans-serif] : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, కేవలం ఇక్కడే కాదు.. క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెంలో కూడా తెలుగువాళ్లు జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.[/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif]ఇక్కడినుంచి వెళ్లిన జానీ, పుల్లెల, ఎలిసా రాజు, నెహెమయ, జి.రాజు తదితరులు తమ కుటుంబాలతో సహా వెళ్లి.. జెరూసలెంలో ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి బెయిల్ మంజూరు కావడంతో మరోసారి వెళ్లి కృతజ్ఞతా ప్రార్థనలు చేశారు.[/font][/color][/size]

Posted

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4]అన్ని పండుగలూ ఒకేరోజు వస్తే... ఎంత సందడిగా ఉంటుంది. మనసులోని కోరికలన్నీ ఒకేసారి తీరిపోతే... ఎంత హాయిగా ఉంటుంది. ఎదురుచూసిన ఫలితం అనుకూలంగా వస్తే... ఎంత సంబరంగా ఉంటుంది. అల్లావుద్దీన్ ఎదురై అద్భుతదీపం ఇచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి అలానే ఉంది. 16నెలల పాటు నిర్బంధంలో ఉన్న తమ అధినేతకు స్వేచ్ఛ లభించడమే అందుకు కారణం. జననేత జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్‌మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుతో జిల్లాలో సంబరాలు అంబరాన్ని తాకాయి.[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం బెయిల్ రావడంతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొన్నది. వివిధ వర్గాల ప్రజలు. పార్టీ కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ర్యాలీలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. అనేక సెంటర్లలో కార్యకర్తలు, నాయకులు దీపావళి టపాసులు కాల్చారు. పార్టీ కార్యాల యాలకు చేరుకుని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. వృద్ధులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ నృత్యం చేశారు.[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] యువకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు నగరం అంతా హోరెత్తించారు. ఎన్నికల వరకు జగన్‌మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటకు రానీయకుండా కుట్రలు పన్నిన ప్రతిపక్ష నేతలు తమ నివాసాల నుంచి బయటకు రావడానికి వెనుకంజ వేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలపై ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాస్తవాలకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం వల్ల లాభం కంటే నష్టం జరుగుతుందని, దీని వల్ల రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు రావనే భయాన్ని వక్తం చేస్తున్నారు. ఇది తమ అధినేతకు చెంప పెట్టులాంటిదని దేశం నాయకులు పేర్కొంటున్నారు. [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] ఉదయం నుంచి ఉత్కంఠ[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] సీబీఐ తీర్పు కోసం సోమవారం ఉదయం నుంచి జిల్లా ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూశారు. ‘జగన్‌కు బెయిల్’అనే శుభవార్తను వినేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీల ముందుకు అతుక్కుపోయారు. ఇంట్లో లేని వ్యక్తులు తీర్పుకోసం టీ స్టాల్స్,హోటల్స్‌లోని టీవీలను వీక్షించారు. జిల్లాకు చెందిన అనేక మంది నేతలు, కార్యకర్తలు సోమవారం జగన్‌కు బెయిల్ వస్తుందనే నమ్మకంతో రాజధానికి వెళ్లారు. అక్కడే ఉన్న తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షౌకత్ తీర్పు వెలువడిన వెంటనే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిలకు అభినందనలు తెలిపారు. సోమవారం రాత్రికి మరి కొందరు నాయకులు రాజధానికిబయలుదేరనున్నారు. జైలు నుంచి జగన్‌మోహన్‌రెడ్డి విడుదలయ్యే సమయంలో అక్కడే ఉండాలనే ఉద్దేశంతో తరలివెళ్లారు. [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] నియోజకవర్గాల్లో మిన్నంటిన సంబరాలు [/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] తీర్పు వెలువడిన వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్యుల సమక్షంలో సంబరాలు పెద్ద ఎత్తున మిన్నంటాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్వర్యంలో చిలకలూరిపేటలో భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చినందుకు కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. సిటీ కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. కొందరు యువకులు ద్విచక్ర వాహనాల సెలైన్స్‌ర్లు తీసి పెద్ద శబ్దం వచ్చేట్టుగా చేసి నగరం అంతా హోరెత్తించారు. జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎదురు పడిన ప్రజలకు అభినందనలు తెలిపారు. స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] ప్రజల ఆశీస్సులే రక్ష[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] ప్రజల అభిమానం, ప్రజల ఆశీస్సులే జననేత జగన్‌ను తిరిగి ప్రజల్లోకి రప్పించాయి. ఆయనపై తప్పుడు కేసులు బనాయించి దాదాపు 16 నెలల పాటు అక్రమ నిర్బంధానికి కారణమైన వారిని ప్రజలు శిక్షించనున్నారు. జగన్‌పై బనాయించిన తప్పుడు కేసులు తొలగిపోయాయి. ఆయన తప్పక సీఎం అవుతారు. ప్రజలు రాజన్న రాజ్యాన్ని చూడబోతున్నారు. ఆయన కలలు, ఆశయాలు నెరవేరబోతున్నాయి. జగన్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] - మర్రి రాజశేఖర్ , వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] చివరకు గెలిచేది న్యాయమే..[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] కుట్రలు ఎన్ని చేసినా చివరకు గెలిచేది న్యాయమేనని జననేత జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో తేటతెల్లమైంది. కాంగ్రెస్, టీడీపీలతో చేతులు కలిపిన సీబీఐ జగన్‌పై ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేసినట్లు రాష్ర్ట ప్రజలకు అర్ధమయింది. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కొలేని ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. [/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] - మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] ధర్మం గెలిచింది[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] అధర్మానికి, ధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్మం గెలిచి జగన్‌కు బెయిల్ మంజూరైంది. ప్రజాభిమానం ఉన్న జగన్‌ను కుట్రపూరితంగా మాచర్ల నియోజకవర్గం నుంచే సీబీఐ విచారణకు పిలిచి 16 నెలలు జైల్లో ఉంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కుట్రతో బెయిల్ రాకుండా అడ్డుకున్నాయి.ప్రజల ఆశీస్సులతో జగన్‌కు బెయిల్ మంజూరు కావటం సంతోషకరం రాబోయే కాలమంతా ప్రజా మద్దతుతో జగనే విజయం సాధిస్తారు.[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] - మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] ఇది నైతిక విజయం[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] జగన్‌కు బెయిన రావడమనేది రాష్ట్ర ప్రజానీకం చారిత్రక నైతిక విజయం. సీబీఐ ఫైనల్ చార్జిషీట్‌లో దాఖలు చేసిన కేసుల్లో ఎనిమిదింటిలో క్లీన చిట్ ఇవ్వడమనేది కొసమెరుపు. చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కలిసి జగన్‌కు బెయిల్ రాకుండా చూడాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం వ్యక్తి హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. చంద్రబాబు వికృత క్రీడ విషమించి తన కోరిక నెరవేరలేదు. ఆయన రాజకీయ సన్యాసం తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి.[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] రాజన్న రాజ్యం దిశగా [/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటారు. అరచేతితో సూర్యుడిని ఎలా నియంత్రించలేరో జగన్‌ను ముఖ్యమం త్రి కాకుండా ఎవరూ ఆపలేరు. వైఎస్ ఆశయాలను, పథకాలను ఆయ న అమలు చేస్తారు. సమైక్యాంధ్ర రథసారధిగా వ్యవహరిస్తారని ప్రజలు భావి స్తున్నారు. బెయిల్ రావడంతో కాంగ్రెస్, టీడీపీలు తమ కార్యాలయాలకు తాళాలు వేసుకోవాల్సిందే. చంద్రబాబు అనుసరించిన విధానానికి ఆ పార్టీ నేతలే కినుక వహిస్తున్నారు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం పెరిగింది. [/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] - ఆర్కే, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] సంతోషదాయకం[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] ఏతప్పు చేయని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడో బెయిల్‌పై విడుదల కావాల్సి ఉంది. కానీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీల కుట్ర వల్ల ఆలస్యంగా బెయిల్ వచ్చినప్పటికీ ఇంది సంతోషదాయకం. అన్యాయంగా 16 మాసాలు జగన్‌ను జైలులోబంధించారు. జగన్ బెయిల్ రావడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు శరవేగంగా దూసుకెళ్ళి, వైఎస్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉద్భవించిన అనేక సమస్యలకు జగన్ ముఖ్యమంత్రి అయి పరిష్కరిస్తారని ప్రజలంతా భావిస్తున్నారు. [/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] -అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] కడిగిన ముత్యంలా వస్తున్నారు[/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారు. అన్యాయంగా 16 నెలలపాటు జైల్లో ఉంచారు. ఎటువంటి తప్పుచేయని జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ప్రజలు చెప్పిన మాటలు ఈ రోజు నిజమయ్యాయి.ఎల్లో మీడియా, టీడీపీ చేసిన కుమ్మక్కు కుట్రల వల్ల జగన్ కుటుంబం ప్రజలకు దూరమైంది. ధర్మం,సత్యం, న్యాయం గెలిచి ప్రజల కోసం జగన్ బయటకు రావటం శుభపరిణామం. [/size][/size][/font][/color][color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]
[size=4] - జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు[/size][/size][/font][/color]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif]Ippatinundi SMS special offers vartinchavu anukunta endukante Jagan anna bitiki vachadu kabatti prati roju pandagae....pandaga dinala nadu special sms offers panicheyyavu.. [/font][/color]

Posted

lavada eedu bayataki vachina pedha peeki podichedhi emi ledhu elections varaku eedni vaadukuni party merge cheyinchukuni moosi 10gutharu malli moose....

Posted

[img]http://epaper.sakshi.com/epaperimages/2492013/2492013-sh-hyd-5/D25504024.JPG[/img]

Posted

లక్షలకొద్దీ లైకులు.. వేలకొద్దీ
షేరింగులు
Sakshi | Updated: September 24, 2013 03:26 (IST)
16 నెలల పాటు జగన్ అన్యాయంగా జైల్లో ఉన్నారెందుకు?
- కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించినందుకు
మెజారిటీ లేకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్
నిలబడిందెందుకు?
- తెలుగుదేశం కొమ్ముకాసినందుకు
సాక్షి, హైదరాబాద్: వేలకొద్దీ షేరింగులు... లక్షల కొద్దీ
లైకులు... జగన్కు బెయిలొచ్చింది.. ఫేస్బుక్కి
పండగొచ్చింది.. సోమవారం కోర్టు తీర్పు వెలువడిన కొన్ని
క్షణాల్లోనే ఫేస్బుక్లో జగన్ బెయిల్ మంజూరు సంగతిని
ప్రకటించుకోవడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఎవరికి
వారు తామే ఈ విషయాన్ని ప్రకటించాలనే ఆత్రుతతో ఆనందాన్ని
రెట్టింపు చేసుకున్నారు. కామెంట్ల
వర్షం కురిపించారు. ‘పులి బయటకొచ్చింది..’ ‘జగన్ గాట్
బెయిల్’ ‘గెట్రెడీ ఫర్ బ్యాటిల్’ ‘ప్రత్యర్థులకు కౌంట్డౌన్
స్టార్ట్’ ‘బాద్షా బయటకొస్తున్నాడు.. ఇక వార్ వన్ సైడే’
అంటూ ఫేస్బుక్లో పోస్టుల మీద
పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా క్షణాల్లో జరిగిన పని.
అక్కడ నుంచి షేరింగులు...
లైకింగులు హోరెత్తిపోయాయి! ఇక వార్తాపత్రికలు, న్యూస్
చానళ్ల వెబ్సైట్ల నుంచి కూడా జగన్ బెయిల్ వార్తను షేర్
చేసుకోవడం కూడా ఎక్కువగానే కనిపించింది.
ఇక ‘జగనిజం’ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధుల్లేవు!
సోమవారం సాయంత్రం నుంచిఫేస్బుక్లో ఏ పేజ్ క్లిక్ చేసినా..
జగన్మోహన్రెడ్డికి బెయిలొచ్చిందన్న వార్తే హైలైట్ అయ్యింది.
ఉదయం నుంచే ‘ఈ రోజు అన్నకు బెయిలొస్తుంది’
అంటూ మొదలైన హడావుడి సాయంత్రానికి పీక్స్టేజ్కి వెళ్లింది.
‘ఫేస్బుక్లో మేము షేర్ చేసుకున్న స్వీటెస్ట్ న్యూస్ ఇదే...’
అంటూ ఉద్విగ్నతకు లోనైనవారు లెక్కలేనంతమంది. ‘జగన్
కు ఇన్నిరోజులూ బెయిల్ రాకుండా చేసినవారి గుండెల్లో ఈ
రోజు భూకంపం పుట్టి ఉంటుంది’ అంటూ...
విజయగర్వాన్ని వ్యక్తం చేసిన వారెందరో. ‘కంగ్రాట్స్ జగన్ సార్’
అంటూ శుభాభినందలను పంచుకున్నవారు ఇంకెందరో.
‘ఆంధ్రప్రదేశ్కు, వైఎస్ కుటుంబానికి 484 రోజుల కిందట
దూరమైన ఒక తోడు తిరిగి లభించింది...’
అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగన్కు బెయిల్
రావడం సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపుగా
మారుతుందని కొందరు ‘ట్విటిజనులు’
అభిప్రాయపడ్డారు. సరైన నాయకత్వంలేని సమైక్యవాద ఉద్యమానికి
జగన్ ప్రాతినిధ్యం వహించగలడని ట్విట్టర్లో ట్వీట్ల
వర్షం కురిపించారు.
బాబు ఫెయిల్.. జగన్కు బెయిల్..
జగన్కు బెయిల్ దక్కకుండా చేయాలన్న కుట్రలో
చంద్రబాబు ఫెయిలయ్యాడన్న అభిప్రాయం బాగా షేర్
అయ్యింది. అటు ట్విటర్ కామెంట్గా ఫేస్బుక్ పోస్టుగా ఈ
పంచ్ డైలాగ్ పేలింది.
ఇలా ఫేస్బుక్, ట్విట్టర్, సెల్ఫోన్లలో మెసేజ్ల జోరు హోరెత్తింది.
‘బాద్షా బయటకొస్తున్నాడు.. ఇక వార్ వన్ సైడే’
ఇన్ని రోజులూ జగన్ను బంధించడమే అక్రమం,
కనీసం ఇప్పటికైనా న్యాయం జరిగింది..
‘‘ఎదురుచూపులు ఫలించాయి. జన సునామీ వస్తోంది.
హ్యాపీ డే’
మంచు లక్ష్మీ ట్వీట్ ‘‘కంగ్రాట్స్ వైఎస్సార్ సీపీ.. గ్రేట్ విన్.
జగన్కు బెయిల్ వచ్చింది..’’ మంచు లక్ష్మీ ప్రసన్న
ట్విట్టర్లో ట్వీట్ పోస్ట్చేశారు.

Posted

[quote name='Alexander' timestamp='1380001936' post='1304295313']
[size=4][color=#000000][font=mandali, helvetica, sans-serif]హైదరాబాద్ : టపాసులు .. మిఠాయిలు ... డాన్సులు .. విజయోత్సవ ర్యాలీలు. తెలంగాణ జిల్లాల్లో పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్‌ ప్రజల మధ్యకు వస్తుండడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బెయిల్ మంజూరు కావడంతో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చుతూ .. మిఠాయిలు పంచుకుంటూ జై జగన్ నినాదాలు చేశారు.[/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif]జగన్ బెయిల్ వార్తతో తెలంగాణ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 'జై జగన్...జై జై జగన్' నినాదాలతో మార్మోగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు. తమ నేతకు బెయిల్ రావటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జగన్కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో తెలంగాణలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.[/font][/color][/size]
[/quote]
[quote name='Alexander' timestamp='1380002136' post='1304295317']
[b]జెరూసలెం[/b][size=4][color=#000000][font=mandali, helvetica, sans-serif] : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, కేవలం ఇక్కడే కాదు.. క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెంలో కూడా తెలుగువాళ్లు జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.[/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif]ఇక్కడినుంచి వెళ్లిన జానీ, పుల్లెల, ఎలిసా రాజు, నెహెమయ, జి.రాజు తదితరులు తమ కుటుంబాలతో సహా వెళ్లి.. జెరూసలెంలో ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి బెయిల్ మంజూరు కావడంతో మరోసారి వెళ్లి కృతజ్ఞతా ప్రార్థనలు చేశారు.[/font][/color][/size]
[/quote]
[quote name='Alexander' timestamp='1380002209' post='1304295318']

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]అన్ని పండుగలూ ఒకేరోజు వస్తే... ఎంత సందడిగా ఉంటుంది. మనసులోని కోరికలన్నీ ఒకేసారి తీరిపోతే... ఎంత హాయిగా ఉంటుంది. ఎదురుచూసిన ఫలితం అనుకూలంగా వస్తే... ఎంత సంబరంగా ఉంటుంది. అల్లావుద్దీన్ ఎదురై అద్భుతదీపం ఇచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి అలానే ఉంది. 16నెలల పాటు నిర్బంధంలో ఉన్న తమ అధినేతకు స్వేచ్ఛ లభించడమే అందుకు కారణం. జననేత జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్‌మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుతో జిల్లాలో సంబరాలు అంబరాన్ని తాకాయి.[/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం బెయిల్ రావడంతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొన్నది. వివిధ వర్గాల ప్రజలు. పార్టీ కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ర్యాలీలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. అనేక సెంటర్లలో కార్యకర్తలు, నాయకులు దీపావళి టపాసులు కాల్చారు. పార్టీ కార్యాల యాలకు చేరుకుని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. వృద్ధులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ నృత్యం చేశారు.[/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]యువకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు నగరం అంతా హోరెత్తించారు. ఎన్నికల వరకు జగన్‌మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటకు రానీయకుండా కుట్రలు పన్నిన ప్రతిపక్ష నేతలు తమ నివాసాల నుంచి బయటకు రావడానికి వెనుకంజ వేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలపై ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాస్తవాలకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం వల్ల లాభం కంటే నష్టం జరుగుతుందని, దీని వల్ల రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు రావనే భయాన్ని వక్తం చేస్తున్నారు. ఇది తమ అధినేతకు చెంప పెట్టులాంటిదని దేశం నాయకులు పేర్కొంటున్నారు. [/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]ఉదయం నుంచి ఉత్కంఠ[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]సీబీఐ తీర్పు కోసం సోమవారం ఉదయం నుంచి జిల్లా ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూశారు. ‘జగన్‌కు బెయిల్’అనే శుభవార్తను వినేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీల ముందుకు అతుక్కుపోయారు. ఇంట్లో లేని వ్యక్తులు తీర్పుకోసం టీ స్టాల్స్,హోటల్స్‌లోని టీవీలను వీక్షించారు. జిల్లాకు చెందిన అనేక మంది నేతలు, కార్యకర్తలు సోమవారం జగన్‌కు బెయిల్ వస్తుందనే నమ్మకంతో రాజధానికి వెళ్లారు. అక్కడే ఉన్న తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షౌకత్ తీర్పు వెలువడిన వెంటనే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిలకు అభినందనలు తెలిపారు. సోమవారం రాత్రికి మరి కొందరు నాయకులు రాజధానికిబయలుదేరనున్నారు. జైలు నుంచి జగన్‌మోహన్‌రెడ్డి విడుదలయ్యే సమయంలో అక్కడే ఉండాలనే ఉద్దేశంతో తరలివెళ్లారు. [/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]నియోజకవర్గాల్లో మిన్నంటిన సంబరాలు [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]తీర్పు వెలువడిన వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్యుల సమక్షంలో సంబరాలు పెద్ద ఎత్తున మిన్నంటాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్వర్యంలో చిలకలూరిపేటలో భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చినందుకు కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. సిటీ కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. కొందరు యువకులు ద్విచక్ర వాహనాల సెలైన్స్‌ర్లు తీసి పెద్ద శబ్దం వచ్చేట్టుగా చేసి నగరం అంతా హోరెత్తించారు. జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎదురు పడిన ప్రజలకు అభినందనలు తెలిపారు. స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. [/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]ప్రజల ఆశీస్సులే రక్ష[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]ప్రజల అభిమానం, ప్రజల ఆశీస్సులే జననేత జగన్‌ను తిరిగి ప్రజల్లోకి రప్పించాయి. ఆయనపై తప్పుడు కేసులు బనాయించి దాదాపు 16 నెలల పాటు అక్రమ నిర్బంధానికి కారణమైన వారిని ప్రజలు శిక్షించనున్నారు. జగన్‌పై బనాయించిన తప్పుడు కేసులు తొలగిపోయాయి. ఆయన తప్పక సీఎం అవుతారు. ప్రజలు రాజన్న రాజ్యాన్ని చూడబోతున్నారు. ఆయన కలలు, ఆశయాలు నెరవేరబోతున్నాయి. జగన్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]- మర్రి రాజశేఖర్ , వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్[/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]చివరకు గెలిచేది న్యాయమే..[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]కుట్రలు ఎన్ని చేసినా చివరకు గెలిచేది న్యాయమేనని జననేత జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో తేటతెల్లమైంది. కాంగ్రెస్, టీడీపీలతో చేతులు కలిపిన సీబీఐ జగన్‌పై ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేసినట్లు రాష్ర్ట ప్రజలకు అర్ధమయింది. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కొలేని ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]- మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు[/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]ధర్మం గెలిచింది[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]అధర్మానికి, ధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్మం గెలిచి జగన్‌కు బెయిల్ మంజూరైంది. ప్రజాభిమానం ఉన్న జగన్‌ను కుట్రపూరితంగా మాచర్ల నియోజకవర్గం నుంచే సీబీఐ విచారణకు పిలిచి 16 నెలలు జైల్లో ఉంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కుట్రతో బెయిల్ రాకుండా అడ్డుకున్నాయి.ప్రజల ఆశీస్సులతో జగన్‌కు బెయిల్ మంజూరు కావటం సంతోషకరం రాబోయే కాలమంతా ప్రజా మద్దతుతో జగనే విజయం సాధిస్తారు.[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]- మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి [/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]ఇది నైతిక విజయం[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]జగన్‌కు బెయిన రావడమనేది రాష్ట్ర ప్రజానీకం చారిత్రక నైతిక విజయం. సీబీఐ ఫైనల్ చార్జిషీట్‌లో దాఖలు చేసిన కేసుల్లో ఎనిమిదింటిలో క్లీన చిట్ ఇవ్వడమనేది కొసమెరుపు. చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కలిసి జగన్‌కు బెయిల్ రాకుండా చూడాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం వ్యక్తి హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. చంద్రబాబు వికృత క్రీడ విషమించి తన కోరిక నెరవేరలేదు. ఆయన రాజకీయ సన్యాసం తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి.[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు[/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]రాజన్న రాజ్యం దిశగా [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటారు. అరచేతితో సూర్యుడిని ఎలా నియంత్రించలేరో జగన్‌ను ముఖ్యమం త్రి కాకుండా ఎవరూ ఆపలేరు. వైఎస్ ఆశయాలను, పథకాలను ఆయ న అమలు చేస్తారు. సమైక్యాంధ్ర రథసారధిగా వ్యవహరిస్తారని ప్రజలు భావి స్తున్నారు. బెయిల్ రావడంతో కాంగ్రెస్, టీడీపీలు తమ కార్యాలయాలకు తాళాలు వేసుకోవాల్సిందే. చంద్రబాబు అనుసరించిన విధానానికి ఆ పార్టీ నేతలే కినుక వహిస్తున్నారు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం పెరిగింది. [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]- ఆర్కే, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్[/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]సంతోషదాయకం[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]ఏతప్పు చేయని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడో బెయిల్‌పై విడుదల కావాల్సి ఉంది. కానీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీల కుట్ర వల్ల ఆలస్యంగా బెయిల్ వచ్చినప్పటికీ ఇంది సంతోషదాయకం. అన్యాయంగా 16 మాసాలు జగన్‌ను జైలులోబంధించారు. జగన్ బెయిల్ రావడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు శరవేగంగా దూసుకెళ్ళి, వైఎస్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉద్భవించిన అనేక సమస్యలకు జగన్ ముఖ్యమంత్రి అయి పరిష్కరిస్తారని ప్రజలంతా భావిస్తున్నారు. [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4] -అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి[/size][/size][/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]కడిగిన ముత్యంలా వస్తున్నారు[/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4] జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారు. అన్యాయంగా 16 నెలలపాటు జైల్లో ఉంచారు. ఎటువంటి తప్పుచేయని జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ప్రజలు చెప్పిన మాటలు ఈ రోజు నిజమయ్యాయి.ఎల్లో మీడియా, టీడీపీ చేసిన కుమ్మక్కు కుట్రల వల్ల జగన్ కుటుంబం ప్రజలకు దూరమైంది. ధర్మం,సత్యం, న్యాయం గెలిచి ప్రజల కోసం జగన్ బయటకు రావటం శుభపరిణామం. [/size][/size][/font][/color]
[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1][size=4]- జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు[/size][/size][/font][/color]
[/quote]

Asalu eee gola endi.... [img]http://2.bp.blogspot.com/-ToTLHl-919E/UbNJvj33IfI/AAAAAAAAG3g/ClGKMhx12yI/s1600/ali.dobbey.gif[/img]

Posted

[size=4][color=#000000][font=mandali, helvetica, sans-serif]హైదరాబాద్ : 16 నెలల తర్వాత జననేత జగన్‌మోహన్‌ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే క్షణం కోసం రాష్ట్ర ప్రజానీకం యావత్తూ ఎదురుచూస్తోంది. ఆయన రాకను స్వయంగా చూసేందుకు... ఆ ఆనంద క్షణాలను జగన్‌ సమక్షంలోనే ఆస్వాదించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. రాత్రి కడప నుంచి ప్రత్యేక బస్సులో అభిమానులు హైదరాబాద్‌ బయల్దేరారు.[/font][/color]

[color=#000000][font=mandali, helvetica, sans-serif]జననేతను స్వయంగా చూసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు తాము రాజధానికి వస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. ఇక జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల సందర్భంగా చంచల్‌గూడ జైలు పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు చంచల్‌గూడ పరిసరాల్లో బందోబస్తు పెంచారు. బలగాల సంఖ్య పెంచారు. అలాగే రోడ్డుపై ముళ్ల కంచె పరిచారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ జైలు నుంచి విడుదల కానున్నారు.[/font][/color][/size]

Posted

Pandagala digi vachavu
Pranalaku velugichavu rakthanne erupichavu…
Maa thoduku thodayyavu
Maa needaku neeayyavu maa ayyaku andai nilichavu…
{ 2 times}
Ayyante anandam ayyante santosham
Maa ayyaku ayyave neevu
Kalisochina ee kaalam varamichina ullasam
Ittage padikalaalu undanivvu
Pandagala digi vachavu
Pranalaku velugichavu rakthanne erupichavu…
Maa thoduku thodayyavu
Maa needaku neeayyavu maa ayyaku andai nilichavu…

×
×
  • Create New...