Jump to content

siru family waiting.....


Recommended Posts

Posted

మే 16న హీరో తో విందు మరియు సమావేశం.

గెలిచిన అభ్యర్థులే రావాలి మిగతా వాజమ్మలు

వచ్చే ఎన్నికల లోపు నాలుగు కోట్లు పైన సంపాయించుకొని

టికెట్లు కొనడానికి సిద్దంగా వుండాలి.

ఈ ఎన్నికల్లో రెండు కోట్లే కదా రేటు ఎందుకు పెరిగిందని అనుమానమా..

ఇది వచ్చే ఐదు ఏళ్ల నాటికి ఒక అంచనా

కానీ ఇది అప్పటి పరిస్థితుల బట్టి ఇంకా పెరగవచ్చు.

గెలిచన వాళ్లకు హీరో సరసన భోజనం తదితరాలు సమకూర్చబడును.

పరిస్థితుల బట్టి అమ్ముడవ్వడానికి సిద్దంగా ఉండవలెను.

అధినేత వారి కుటుంబ సమేతంగా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు…

ఆలస్యం చేయకుండా ఫలితాల రోజే చేరుకోవాలి.

ఆందోళనకు ఆస్కారం కల్పించకండి.  !Q# !Q# !Q#

  • 3 years later...
Posted

[img]http://25.media.tumblr.com/tumblr_m29pv1k1i21qe0eclo1_r7_500.gif[/img]

×
×
  • Create New...