Jump to content

Recommended Posts

Posted

[img]https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-ash4/1270305_166573223543111_1578370610_o.jpg[/img]


[color=#000000][background=rgb(240, 240, 240)]సుధీర్‌బాబు హీరోగా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'ఆడు మగాడ్రా బుజ్జీ' చిత్రాన్ని నిర్మిస్తోంది. పూనమ్ కౌర్, అస్మితాసూద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో కృష్ణారెడ్డి గంగదాసు దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుబ్బారెడ్డి, ఎస్‌.ఎన్‌.రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడవనుందని తెలుస్తోంది. కొద్దిపాటి యాక్షన్, పూర్తి స్ధాయి ఫన్, రొమాన్స్ తో చిత్రం జనరంజకంగా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. సినిమాలో హీరో సుధీర్ బాబు పాత్ర చాలా సరదాగా ఉంటుందని, తండ్రి,కొడుకుల మద్య రిలేషన్ సీన్స్, ఎమోషన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఆ సీన్స్ కు కనెక్టు అవుతారని చెప్తున్నారు. సుధీర్‌బాబును కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. టాకీపార్ట్‌ మొత్తం పూర్తయింది. సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కథ: కృష్ణాడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్, కెమెరా: శాంటోనియో ట్రిజియో, పాటలు: పద్మశ్రీ, నక్కా రామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్, కృష్ణచైతన్య, చిర్రావూరి విజయ్‌కుమార్, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.[/background][/color]

Posted

proof?? [img]http://2.bp.blogspot.com/-tNUt-7IvVq4/UYflB4TsRTI/AAAAAAAAEgs/PKqI36jIcIU/s1600/brahmilaughing.gif[/img]

×
×
  • Create New...