Jump to content

Jagan Request To His Jaffa Followers


Recommended Posts

Posted

[size=4][color=#333333]ఒరేయ్ బాబు నన్ను త్వరగా ఆసుపత్రి లో చేర్చండి రా ఇక్కడ ఇంత మంది జనలముందు తినటం నాకు శానా ఇబ్బంది గా ఉంది ఆసుపత్రిలో అయితే ముక్కుదొర లాగ సంబారు ఇద్ద్లీ తిని దర్జాగా నా పెంపుడు పేపెర్ అండ్ టీవీ లో ప్రచారం చేసుకుంట ..... అర్ధం చేసుకోండి యా ....... అసలే రాత్రి తిన్న బిర్యాని సరిగ్గా అరిగి సావక ప్రాబ్లం ఎక్కువయింది .... ఇట్లు మీ గిలక్కయి[/color][/size]

  • Replies 127
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • solman

    93

  • karri_babu

    14

  • superhit

    7

  • TENALI_TELUGODU

    4

Top Posters In This Topic

Posted

[b] [color=#333333][size=3]అవునులే తండ్రి శవం దగ్గర ముఖ్యమంత్రి కుర్చీ కోసం సంతకాలు పెట్టించిన వాడు....సమైఖ్య ఉద్యమం ఇలా కాకా ఎలా చేస్తాడులే..!
రాష్ట్రం ఎంత త్వరగా విడిపోతుందా అని కెసిఆర్ కన్నా దారుణం గా కష్టపడుతున్న జగన్...!
ఈయన జఫ్ఫాల నాయకుడు...చేసేది జఫ్ఫా దీక్ష....!
సోనియా తో కుమ్మక్కు అయ్యి బెయిలు తీసుకున్న జగన్, రాజకీయం గా తన గొయ్యి తనే తీసుకొన్నాడు![/size][/color][/b]

Posted

[img]https://scontent-b-sjc.xx.fbcdn.net/hphotos-ash4/1378851_203453909837647_884475219_n.jpg[/img]

Posted

[color=#333333]గజ్జి తామర ఉన్నెదవలు కాబట్టే కొంప కి తామర చెరువు aka Lotus Pond అని పేరెట్టుకున్నారు[/color]

Posted

ivvala sakshitt lo vesadu kada neerasinchina jaggu health ani [img]http://1.bp.blogspot.com/-mSsMluAmrNY/UYQZmMiFOuI/AAAAAAAAEI8/lAxB41RC3fY/s1600/brahmilaughing2.gif[/img]

Posted

[img]https://scontent-a-sjc.xx.fbcdn.net/hphotos-ash3/1378102_527355167352701_824530260_n.jpg[/img]

Posted

[img]https://scontent-b-sjc.xx.fbcdn.net/hphotos-ash4/1391630_541067889295882_567741699_n.jpg[/img]

Posted

[color=#333333]ప్రస్తుతం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి, ఆయన దీక్షా నిబద్దత గురించి తెలిపేలా ఓ వీడియో సోషల్ నెట్ వర్క్ సైట్లలో హలచల్ చేస్తుంది. ఇంతకీ ఆ వీడియో ఏముంది? వైకాపాకు టెన్షన్ ఎందుకు అనుకుంటున్నారా? ఆ వీడియోలో దీక్ష చేస్తున్న జగన్ మోహన్ అర్ధరాత్రి కార్యకర్తలు అందరూ వెళ్లి పోయిన [/color][color=#333333]టైంలో దీక్షా శిబిరంనుండి మాయమై, ఇంటిలో ప్రత్యక్షమై మళ్లీ రెండు గంటల తర్వాత శిబిరంలోకి వచ్చారు.

జగన్ రెడ్డి శనివారం ఉదయం నుండి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజు అర్ధరాత్రి.. దీక్షకు మద్దతు పలకడానికి వచ్చినవాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో జగన్ ఇంట్లోకి వెళ్లారు. తిరిగి అర్దరాత్రి 1:15 గంటలకు ఆయన మళ్లీ దీక్షా వేదికపైకి వచ్చి ముసుగుతన్ని పడుకున్నారు.

ఇందంతా రికార్డ్ చేసి మరీ సోషల్ నెట్వర్క్ సైట్ లో వదిలారు. అయితే జగన్ అర్ధరాత్రి ఇంట్లోకి ఎందుకువెళ్లారు. ఆ రెండున్నర గంటలు ఏం చేసారు అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ టైం ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడారనేది కొందరు వాదిస్తుండగా అసలదేమీ కాదు.. ఆయన పొద్దుట్నుంచి కడుపు మాడ్చుకున్నాడు కనుక ఇప్పుడైతే తానేం చేసినా చూసేవాళ్లు లేరుకదాని కూసింత ఎంగిలి పడడానికి వెళ్లి ఉండొచ్చని మరి కొందరు వాదిస్తున్నారు.

అయితే అసలు ఈ టైంలో ఇలాంటి వాదనలు అవసరమా? అసలే 16 నెలల జైలు జీవితం గడిపి ఇప్పుడు మళ్లీ సమైక్య ప్రజల కోసం దీక్ష చేస్తుంటే ఇలా అబాండాలు వేస్తారా అనే వాళ్ళు లేకపోలేదు. పాపం మా జగనన్న అన్న పానీయాలు మానేసి మరీ సమైక్య రాష్ట్రం కోసం దీక్ష చేస్తుంటే ఇలా వక్రీకరిస్తారా అని మండిపడుతున్నారు.

అయితే ఎలా అనుకున్నా కానీ మన రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యపు హక్కుతో ఎవరినోటికి అడ్డుపడగలం చెప్పండి? అందుకే ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఏమీ చేయలేకపోతున్నాం. అయితే ఆ రెండున్నర గంటలలో ఆయన ఏం చేశారో ఆ సీక్రెట్ ఏంటో పార్టీ వర్గాలయినా బహిరంగంగా చెబితే ఈ చర్చలకయినా బ్రేక్ పడుతుందిగా! మరి ఆ విధయంగా ట్రై చేయండి వైకాపా నేతలు![/color]

Posted

[color=#333333]అరె సాంబ ఈ విషయం రాసుకుని(share ) అ జఫ్ఫా గాడిని అడగరా...[/color]
[color=#333333]ఇయాల మరి ఇయాల [/color]
[color=#333333]జాతీయ నేతలను కలుత్తం కలుత్తం అని ఎల్లెన జగ్గమ్మ కనిమోళిని కలిసి వచ్చింది ఎంటిరా ???[/color]
[color=#333333]లేక పోతే కనిమొళి కనిమొళి ఇయాల ఇయాల మరి చూసినట్టు అయతే ఇయాల..[/color]
[color=#333333]నువ్వు దొంగే మేము దొంగలే... మీరు జైలుకు వెళ్లి వచ్చారు మేము జైలుకు వెళ్లి వచ్చాము[/color]
[color=#333333]అని చెపటానికి వెళ్ళింద... సెప్పు మరి........... సెప్పు ఇయాల మరి..................[/color]

Posted

[img]https://scontent-a-sjc.xx.fbcdn.net/hphotos-prn2/1380790_527358570685694_1796355286_n.jpg[/img]

Posted

[color=#333333]సాధారణ జన జీవన స్రవంతిలోకి సుస్వాగతము. ఇట్లు, మీ బుజ్జి గిలక్కాయ్.[/color]

[color=#333333]కాపీ టు:- [/color]
[color=#333333]1) విసా రెడ్డి .[/color]
[color=#333333]2) బనీల్ రెడ్డి. [/color]
[color=#333333]3) బెమ్మం రెడ్డి.[/color]
[color=#333333]4) దానిమ్మ గడ్డ.[/color]

[color=#333333]ప్రియమైన సాటి చోర శిఖామణులారా,[/color]

[color=#333333]బాహ్య ప్రపంచంలోకి మీకు మా హృదయ పూర్వక స్వాగతం.
..
మీ దొంగ లెక్కలకి , నా దొంగ డబ్బుకి సర్టిఫికేట్ వచ్చేసింది..ఇంగ దున్నేద్దాం...CBI చేత దృవీకరించబడ్డ పతివ్రతల లెక్క కడిగిన ము**la లెక్క బయటికొచ్చాం.

నిజమైన పతివ్రత కూడా తాను పతివ్రతని అని బయటికి చెప్పుకోలేదు కానీ నిస్సిగ్గుగా మనం చెప్పుకోవచ్చు.

Attn వీసా రెడ్డి :- పప్పుగాడి దగ్గర ఏదో EVM ట్యాంపరింగ్ సాఫ్ట్ వేర్ ఉందని గుస గుస...సాటి దొంగబ్బాయిగా నేను డైరెక్ట్ గా అడగలేను.నువ్వే ఎలాగోలా దాన్ని సంపాదించు.
..
సిబిఐ దెబ్బకి మనం బయటికి పంపిన డబ్బంతా హవాలా రూట్లో వెనక్కి తెప్పించు.
..
ఈ సారి మెయిల్ idలు SMS లు వాడొద్దు.పోయినసారి వాడిన టన్నులుఅని క్వింటాల్ అని కోడ్ వర్డ్స్ మార్చండి...

ఈ సారి మోడీ వస్తే మళ్ళీ మనకి కష్ట కాలమే...లోపలికి పోవటమే కానీ బయటికి రావటం ఉండదు.
..
ఈ విషయమై పెద్దమ్మకి, వద్రా బావకి కూడా నిద్ర పట్టటం లేదంట..
..
//అయినా దొంగలకి మంచి రోజులు కావివి//
...
ఎందుకైనా మంచిది రెండు మూడు దొంగ పాస్ పోర్ట్ లు రెడీ చేయించి ఉంచు. ఆ గాలి గాడిలా పొరపాటు జెయ్యకుండా చుట్టుపక్కల రాష్ట్రాల అడ్రస్ తో కాకుండా ఆ నార్త్ ఈస్ట్ స్టేట్ అడ్రస్ వాడు.
..
ఛ..వెధవ పనులు ఇంత గుట్టుగా చెయ్యాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.ఎలా అయినా ma తాత , తండ్రుల రోజులు మళ్ళీ రావు.
.
రోజులని బట్టి దొంగలు మారాలి కానీ దొంగతనాలు ఆగకూడదు మరి...
..
బెట్టింగ్ విషయాలో మన ఒంగోలు శీనయ్యతో టచ్ లో ఉండు....ఎలక్షన్లో మనం ఓడిపోయినా మనకి డబ్బులొచ్చేలా చెయ్యగలిగే టాలెంట్ వుంది వాడి దగ్గర....ఆయనతో ఇంగ్లీష్ లో మాట్లాడకు...ఆడికి తెలుగే సరిగా రాదు.
..
బనీల్ రెడ్డికి మన చేరువులోనే వసతి ఏర్పాటు చెయ్యి..
..
దొంగతనం చెయ్యటం తప్పే కాదు. దొరకటమే తప్పు అని మా తాత చెప్తుండేవాడు
పోయినసారి చేసిన పొరబాట్లు సరిదిద్దుకుందాం.ఈ సారి మాత్రం ఎక్కడా దొరక్కూడదు.ఇదే మన ప్రతిజ్ఞ.
..
జోహార్ మహామేత...జోహార్ చార్లెస్ శోభరాజ్...జోహార్ కసబ్ ( మనం సెక్యులర్ కదా)

ఇట్లు,
ప్రేమతో,
మీ బుజ్జి గిలక్కాయ్. [/color]

Posted

[img]http://4.bp.blogspot.com/-wUQr64Rlz_M/T7Ab5zGqbxI/AAAAAAAABKQ/A5679p9HR8Y/s180/idi-amin-laughing.gif[/img] ela gajji gola okati 365 days

Posted

[color=#333333]యాక్చి లో చర్చ[/color]

[color=#333333]యాంకర్ : బాబు దీక్ష కి పట్టుమని పది మంది కూడా రావట్లేదు, దీనికి మీరేం అంటారు[/color]

[color=#333333]లంబటి ఆంబాబు : తల కి ఒక్కొక్కరికి 2000 ఇచ్చి బిర్యాని పొట్లాం క్వార్టర్ ఇస్తే,దీక్ష కి వచ్చి బిర్యాని తింటూ క్వార్టర్ తాగి, 2000 తీసుకుని వెళ్ళిపోతున్నారు. జగన్ బాబు కూడా అందుకే మధ్య రాత్రి వెళ్ళి హాఫ్ తాగి, బిర్యాని తిని వస్తున్నారు[/color]

[color=#333333]యాంకర్ : సార్ సార్ నేనడిగేది చంద్ర బాబు గురించి సార్.ఇప్పుడొక చిన్న బ్రేక్[/color]

Posted

[img]https://scontent-b-sjc.xx.fbcdn.net/hphotos-ash4/1385934_602137593177035_1956234401_n.jpg[/img]

Posted

[img]https://scontent-a-sjc.xx.fbcdn.net/hphotos-prn2/1385352_602129316511196_1465403416_n.jpg[/img]

×
×
  • Create New...