Jump to content

Jagan Request To His Jaffa Followers

Recommended Posts

Posted

[color=#333333]//దేవుడే గజన్ను రాటుదేల్చాడు... బిజియమ్మ // ఇంతకి ఈ దేవుడు పావురాలగుట్ట మీద రాలిన ఆయనేగా .... నూకటం లో బాబు పి జి చేస్తే కొడుకుచేత పి హెచ్ డి చేయించాడు[/color]

  • Replies 127
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • solman

    93

  • karri_babu

    14

  • superhit

    7

  • TENALI_TELUGODU

    4

Top Posters In This Topic

Posted

[quote name='solman' timestamp='1381258318' post='1304373127']
[color=#333333]పిల్లోడు బలపం దొంగ తనం చేస్తే కొట్టే తల్లుల్ని చూశాను కాని....పంది కొక్కు లాగ మీద పడి తిన్న ఒక రాక్షసుడు సల్ల గా ఉండాలని ప్రార్ధించే తల్లి ఒక్కరే అని చూసా..![/color]
[/quote]
vijayamma [img]http://1.bp.blogspot.com/-mSsMluAmrNY/UYQZmMiFOuI/AAAAAAAAEI8/lAxB41RC3fY/s1600/brahmilaughing2.gif[/img]

Posted

[quote name='solman' timestamp='1381258345' post='1304373131']
[color=#333333]//దేవుడే గజన్ను రాటుదేల్చాడు... బిజియమ్మ // ఇంతకి ఈ దేవుడు [size=5][b]పావురాలగుట్ట[/b][/size] మీద రాలిన ఆయనేగా .... నూకటం లో బాబు పి జి చేస్తే కొడుకుచేత పి హెచ్ డి చేయించాడు[/color]
[/quote]
[img]http://1.bp.blogspot.com/-mSsMluAmrNY/UYQZmMiFOuI/AAAAAAAAEI8/lAxB41RC3fY/s1600/brahmilaughing2.gif[/img]

Posted

[color=#333333]తెలుగు ప్రజల తరపున ఇటలీ సోనియా గాంధీ మీద పోరాడుతోంది చంద్ర బాబు మాత్రమే....![/color]

[color=#333333]ఇటలీ సోనియా గాంధీ తరపున చంద్ర బాబు మీద పోరాడుతోంది జగన్ , కెసిఆర్ , కాంగ్రెస్ నాయకులూ..![/color]

[color=#333333]చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నాడో... విలేఖరులు అడిగితే కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి, ఆయన తెలంగాణ కోరుకుంటున్నాడా, సమైక్యాంధ్ర కావాలనంటున్నాడా... ఆయనకే తెలియకుండా ఢిల్లీలో కూర్చున్నాడు అంటూ జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లు [/color][color=#333333]తెగ సంకలు గుద్దుకున్నారు, మీడియా ముందుకు వచ్చి చంద్రబాబును చెత్త చెత్త చేసే పనిచేసారు. కాని రాజకీయ చాణక్యుడు అంత సిల్లీగా దీక్షకు కూర్చుకుంటాడా... అంటూ రాజకీయ విశ్లేషకులు అసలు వ్యూహమేంటా అంటూ కాస్తా లోతుగా ఆలోచించి అసలు విషయం తెలుసుకుని బాబోయ్ చంద్రబాబూ... భలే ప్లాన్ వేసాడు అంటూ హతాషులవుతున్నారు.

తెలంగాణ నోట్ క్యాబినెట్ ఆమోదంతో చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టాం అని తెగ సంబరపడిపోయిన సోనియా, జగన్ లను చంద్రబాబు షాకివ్వబోతున్నాడట. ఆయన ఢిల్లీ దీక్ష సాదాసీదాగా జరిగి ముగుస్తుందని వారు భావించారు. కాని దాని వెనుక చంద్రబాబు అసలు సిసలైన రాజకీయం దాగి ఉందని, ఆది జాతీయస్థాయిలో కాంగ్రెస్ కు ఎసరు పెట్టడమే కాకుండా రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో కూడా ఆయన ఇమేజి పెంచే విదంగా ఉందన్న సంకేతాలు కనిపిస్తుండడంతో ఒక్కసారిగా జగన్ సోనియాలలో ధడ మొదలయింది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయింది.

అందుకే హుటాహుటిన సోనియా దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించి చంద్రబాబు దీక్ష ఎందుకు చేస్తున్నాడు, ఆయన ఇమ్మని లేఖ రాస్తేనే కదా మేం నిర్ణయం తీసుకుంది, అయినా ఇప్పుడు ఎలా విడగొట్టమంటాడో చెప్పమనండి, అలాగే చేస్తాం అంటూ చంద్రబాబుకు ఎసరు పెట్టే ప్రయత్నం చేసాడు అంటున్నారు. అంతే కాదు ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నాడు ఈ దీక్షతో అన్న విషయాన్ని గ్రహించిన జగన్ కూడా తల్లి విజయమ్మ నేతృత్వంలో పార్టీ బృందాన్ని ఢిల్లీ పంపి సమైక్య రాష్ట్రం కోసం అన్ని పార్టీల మద్దతు కోరే పనికి శ్రీకారం చుట్టారని అంటున్నారు.

అయితే చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడు కావడంతో ఢిల్లీ దీక్షతో ఆయన దేశ వ్యాప్తంగా పబ్లిసిటీ వస్తుంది, జాతీయ మీడియా కూడా తెలుగువారికి జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్ తన స్వార్థం కోసం ఏపిని విడగొడుతున్న తీరుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరడం వెనుక దాగి ఉన్న పరమార్థం ఇదే అంటున్నారు. అంతే కాదు బిజేపి, టిడిపి కలిపి ఈ ప్లాన్ వేసారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు కు ప్రయోజనం చేకూరే విదంగా కేంద్రంలో బిజేపి వ్యవహరించి, రాష్ట్రంలో బాబును పటిష్టం చేసి, తనతో పొత్తు పెట్టుకుని లబ్దిపొందాలన్న అసలుసిసలైన రాజకీయం కూడా ఇందులో దాగి ఉందంటున్నారు.

చంద్రబాబు దీక్షతో రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ఎంత దారుణంగా తన స్వార్థం కోసం, రాహూల్ ను ప్రధాని చేయడం కోసం చేస్తోందన్న విషయం తమకు అర్థమయిందంటుంది బిజేపి. అంతే కాదు తమకు తెలుగువారంతా సమానమని, ఓ ప్రాంతం వారికి కాంగ్రెస్ తీవ్రంగా అన్యాయం చేస్తోందన్నది తెలిసిపోయింది అంటూ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మోకాలడ్డం పెడుతుంది. ఇంకా ఎన్ని రోజులు కాస్తా ఎన్నికలయ్యే దాకా ఆగండి ఎవరికి ఇబ్బంది లేకుండా మేం చేస్తాం అంటూ హామి ఇస్తుంది బిజేపి.

ఇక అసెంబ్లీలో ఎలాగు అడ్డుకునేందుకు సీమాంద్ర ఎమ్మెల్యేలు అంతా పార్టీలకతీతంగా సిద్దమయ్యారు, ఏకంగా ముఖ్యమంత్రి కూడా ఇదే విషయం చెపుతున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా వెనుకడుగు వేయడం ఖాయం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే జరిగితే చంద్రబాబు పోరాటమే అసలు సిసలైన పలితం ఇచ్చిందన్న భావం కలగడం సహజం. పైగా కాంగ్రెస్, జగన్ కుమ్ముక్కయ్యే ఈ డ్రామా ఆడుతున్నారన్న ఆరోపణలు ఎలాగు జగన్ పై కూడా ప్రభావం చూపుతాయి. అంతెందుకు విజయమ్మ, జగన్ ఆమరణ దీక్షలు చేస్తే కూడా దిగిరాని కాంగ్రెస్ చంద్రబాబు దెబ్బకు కంగుతిని కంగారు పడిపోయిందన్న భావం కూడా ప్రజల్లో కలుగుతుంది అన్నది కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే చంద్రబాబు దీక్ష కాంగ్రెస్, వైఎస్సార్ సిపి లో దడ పుట్టిస్తోంది అంటున్నారు[/color]

Posted

[img]http://stream1.gifsoup.com/view7/3751262/jagan-o.gif[/img]
Lol
Posted

[quote name='solman' timestamp='1381261006' post='1304373503']

gp

Posted

[quote name='Speed6' timestamp='1381257370' post='1304372955']
ivvala sakshitt lo vesadu kada neerasinchina jaggu health ani [img]http://1.bp.blogspot.com/-mSsMluAmrNY/UYQZmMiFOuI/AAAAAAAAEI8/lAxB41RC3fY/s1600/brahmilaughing2.gif[/img]
[/quote]

Night 3-4 sarlu dikkum dikkum chesi tired ayyintaadu [img]http://1.bp.blogspot.com/-mSsMluAmrNY/UYQZmMiFOuI/AAAAAAAAEI8/lAxB41RC3fY/s1600/brahmilaughing2.gif[/img]

Posted

[quote name='superhit' timestamp='1381261866' post='1304373629']

Night 3-4 sarlu dikkum dikkum chesi tired ayyintaadu [img]http://1.bp.blogspot.com/-mSsMluAmrNY/UYQZmMiFOuI/AAAAAAAAEI8/lAxB41RC3fY/s1600/brahmilaughing2.gif[/img]
[/quote]
rendu red bulls esthe kaani recover avadu [img]http://stream1.gifsoup.com/view7/3751262/jagan-o.gif[/img]

Posted

anna solman ... neeenu jagan fan ni kadhu kani .... ee kindi sentence rasinodiki mind dhobinattu undi .... Lotus Pond anedhi oka place peru ,...... akkada chinna cheruvu untundi with small park around it ..... aaa area lo illu kattukunadu mana jagan babu

[quote name='solman' timestamp='1381257370' post='1304372954']
[color=#333333]గజ్జి తామర ఉన్నెదవలు కాబట్టే కొంప కి తామర చెరువు aka Lotus Pond అని పేరెట్టుకున్నారు[/color]
[/quote]

Posted

[img]http://stream1.gifsoup.com/view7/3751262/jagan-o.gif[/img]

Posted

[img]http://stream1.gifsoup.com/view7/3751262/jagan-o.gif[/img]

Posted

[img]https://lh3.googleusercontent.com/-xF2gy3hF7Tk/URSYlpKwJmI/AAAAAAAAB7s/mePPFr4KOKw/s160/katlaugh.gif[/img][img]https://lh3.googleusercontent.com/-xF2gy3hF7Tk/URSYlpKwJmI/AAAAAAAAB7s/mePPFr4KOKw/s160/katlaugh.gif[/img]

Posted

[img]http://stream1.gifsoup.com/view7/3751262/jagan-o.gif[/img]

×
×
  • Create New...