Jump to content

Jagan Request To His Jaffa Followers


Recommended Posts

Posted

[img]https://scontent-a-lax.xx.fbcdn.net/hphotos-prn1/557198_595077407216387_2142823237_n.jpg[/img]

  • Replies 127
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • solman

    93

  • karri_babu

    14

  • superhit

    7

  • TENALI_TELUGODU

    4

Top Posters In This Topic

Posted

[quote name='solman' timestamp='1381345442' post='1304381615']
[img]https://scontent-a-lax.xx.fbcdn.net/hphotos-prn2/1240381_595849247139203_1170601425_n.jpg[/img]
[/quote]
[img]https://lh4.googleusercontent.com/-U47Y9Dn4DK8/TsiYfoxpVJI/AAAAAAAAFZQ/3mGgBMHGGoA/s150/Brahmi.gif[/img]

Posted

[quote name='solman' timestamp='1381345685' post='1304381672']
[img]https://scontent-a-lax.xx.fbcdn.net/hphotos-prn1/557198_595077407216387_2142823237_n.jpg[/img]
[/quote]
Lol ha ha

Posted

yedava sollu.....[img]http://3.bp.blogspot.com/-_Ic_aopZh3Q/UXy-To6DX8I/AAAAAAAADus/xSvVj_UJOUQ/s1600/ms3.gif[/img]

Posted

[quote name='JILEBI_on_GULABI' timestamp='1381345906' post='1304381702']
yedava sollu.....[img]http://3.bp.blogspot.com/-_Ic_aopZh3Q/UXy-To6DX8I/AAAAAAAADus/xSvVj_UJOUQ/s1600/ms3.gif[/img]
[/quote]
[img]http://1.bp.blogspot.com/-CEeFm9N4EXk/UbRMr2ImweI/AAAAAAAAHQk/GJ6CSwTX6K8/s1600/bemmi-pushing.gif[/img]

Posted

[img]https://scontent-a-lax.xx.fbcdn.net/hphotos-prn2/1382435_602669443123850_22589344_n.jpg[/img]

Posted

[quote name='solman' timestamp='1381349783' post='1304382403']
[img]https://scontent-a-lax.xx.fbcdn.net/hphotos-prn2/1382435_602669443123850_22589344_n.jpg[/img]
[/quote]

[img]http://1.bp.blogspot.com/-PE7h-2ujXwY/UlAbChVmoMI/AAAAAAAAIbM/FMVRhX6DGPc/s1600/tollygifs_brahmi6.gif[/img]

Posted

[quote name='solman' timestamp='1381345442' post='1304381615']
[img]https://scontent-a-lax.xx.fbcdn.net/hphotos-prn2/1240381_595849247139203_1170601425_n.jpg[/img]
[/quote]



CITI_c$y CITI_c$y

Posted

[color=#333333]నాయన ప్రతిపక్షం లో ఉన్నప్పుడు[/color]
[color=#333333]నష్టాల వ్యాపారాలు చేసిన వ్యాపారవేత్త[/color]

[color=#333333]ప్రజా సేవ కోసం బాబాయి ని ప్రక్కన బెట్టి[/color]
[color=#333333]ప్రజా ప్రతినిధి అయిన సేవాభిలాషి[/color]

[color=#333333]నాన్న గద్దెనెక్కాక
సచివాయలయం మొహం చూడకుందా
వ్యాపారాలలో రెట్టింపు లాభాలు చవిచూసిన
తెలివైన వాణిజ్యవేత్త

నాన్న పాలనలో
ప్రభుత్వం ద్వార భూములు పొంది న
వ్యారవేత్తలను
తన సంస్థల లో పెట్టుబడి దారులుగా
ఆకర్షించిన అపర మేధావి

అనతి కాలం లో నే
లక్ష కొట్లు కు పడగలెత్తే సమయం లో
పడని వారు అసూయ తో
అనరాని మాటలు అంటుంటే
నోటి తో కాక సొంత మీడియా పెట్టి
ఎదురు దాడి చేసిన ధీశాలి

ఆయాచితంగా ఐరన్ ఓర్ తవ్వుకొని
ఎగుమతి చేసుకొని వెళ్లి పోతున్న
అన్నయ్యలను సొంత ఇలాకాలో
స్టీలు కర్మాగారాలు పెట్టే లా చేసి
ఎయిర్ పోర్టు పెట్టడానికి
తండ్రి చేత వేల ఎకరాలు
దానం ఇప్పించిన ధర్మాత్ముడు

హత్యలతో సంబంధం వుందని
సభలలో ఆరోపణలు వచ్చినా
తండ్రి సహచరుల నేర్పుతో
అత్యున్నత దర్యాప్తు సంస్థ చే
సంబంధం లేదని బయటపడిన స్వాతి ముత్యం

నాన్నఅకాల మరణం పాలై
శవం పాడెక్క క ముందే
అధికారం కోసం
సంతకాలు పెట్టిస్తున్నా
గాంభీర్యంగా వున్న ఆశాజీవి

నాన్న కోసం శవం లేచిన ఇంటింటికీ
డప్పుల తో ఊరేగింపులతో
సంతోషం గా వెళుతూ
సంవత్సరాల తరబడి
ఓపికగా ఏడుస్తూ ఎదురుచూసిన
ప్రతి కుటుంబాన్నీ
తనకు ఓదార్పు అవవసరపడే రోజు వచ్చే వరకు
ఓదార్చిన ఔదార్యుడు

దర్యాప్తు సంస్థలు
ప్రతి చార్జ్ షీట్ లో నూ
తనను ఎ 1 గా చూపినా
సిగ్గుపడకుండా నవ్విన స్థితప్రజ్ఞుడు

కారాగారం లో సంవత్సరం పైన వున్నా
జనం పడుతున్న బాధలు భరించ లేక
ఓదార్పు కై వేచి వున్న లక్షలాది కుటుంబాలను కాదని
తోబుట్టువును బాణం గా వదిలిన పురుషోత్తముడు

అధికారులు అమాత్యులు
అధికారం లో వున్నప్పుడు ఏమి చేయకూడదో
తనతో పాటు జైలు పాలు జేసిన దుష్ట శిక్షకుడు

కారాగారం లో నే
కర్తవ్యం బోధ పడి
తన దీక్ష తో
సమైక్యాంద్ర కాంక్షను రగిలించిన
తెలుగు తల్లి ముద్దు బిడ్డ

రాజ్యాంగం ప్రకారాం
కారాగరం నుండి బెయిలు తీసుకొని వచ్చి
రాష్ట్రం ముక్కలు అవుతుంటే
ముద్ద ఎలా దిగుతుందని
అన్న పానీయాలు మాని
హాస్పత్రి కి తరలించబడ్డ
కంకణబద్దుదు

తలుగు తల్లి ముక్కలవుతున్నా
శంఖా రావంతో శివాలెత్తబోతున్న
ఓ శిఖరం[/color]

Posted

[img]https://scontent-b-sjc.xx.fbcdn.net/hphotos-prn2/p206x206/1375677_603125236411604_1159581220_n.jpg[/img]

Posted

[img]https://scontent-a-sjc.xx.fbcdn.net/hphotos-prn2/1383344_603013376422790_426166977_n.jpg[/img]

Posted

[img]https://scontent-a-sjc.xx.fbcdn.net/hphotos-ash3/554006_603011509756310_153383614_n.jpg[/img]

Posted

[img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-prn2/1269888_602694223121372_1532626835_o.jpg[/img]

Posted

[color=#333333]జగన్ మళ్లీ బుక్కయ్యాడు అన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది, ఆయన తన చేష్టలతో అబాసుపాలవుతున్నాడు అంటున్నారు, చివరకు అడ్డంగా బుక్కయి ఎటూ కాకుండా పోతాడేమో అన్న భావమే లేటెస్టుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు సూచిస్తున్నాయి అంటున్నారు. కారణం తాజాగా ఈ నెల 19 న హైదరాబాద్ లో సమైక్యశంఖారావ సభకు అనుమతివ్వాలని నగర పోలీసు కమీషనర్ కు ధరఖాస్తు చేసుకోవడం ఈ భావన కలగడానికి కొంత కారణం అయిందట.[/color]

[color=#333333]జగన్ ఆమరణ దీక్ష చేస్తు[/color][color=#333333]న్నాడు, అది ఎప్పుడు ముగుస్తుందో ఎలా చెప్పగలం, అది చెపితే ముందుగానే ప్లాన్ వేసుకుని, ఆప్రకారం దీక్షను విరమింపచేసుకోవడానికి అధికార పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లే కదా, ఈ నెల 19 న సభకు అనుమతి అడిగారంటే ఆ తేదికి కనీసం వారం రోజుల ముందు దీక్ష విరమించాలి. ఎందుకంటే ఆమరణ దీక్షతో నీరసించి, దెబ్బతిన్న ఆరోగ్యం నుంచి కోలుకోవడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అంతెందుకు జగన్ ఇటీవల చేసిన ఆమరణదీక్ష తర్వాత కోలుకోవడానికి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నారు కదా.

అంటే ఈ నెల 19 కి వారం రోజుల ముందు అంటే కనీసం ఈ నెల 12 లోగా జగన్ దీక్ష ముగుస్తుందని జగనే ఈ సభకు అనుమతి కోరడం ద్వారా బహిర్గతం చేసుకున్నాడన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్త మవుతోంది. ఇదిలా ఉంటే దీక్ష తొలిరోజునే అర్దరాత్రి దీక్షాస్థలి నుంచి ఇంటికి పోయినట్లు వార్తలు విజువల్స్ తో సహా వచ్చాయి. దీంతో ఆయన దీక్షను తమాషాగా తీసుకున్నాడన్న సంకేతాలు జనాల్లోకి జారీ అయ్యాయి.

ఇది సరిపోలేదన్నట్టు అప్పుడు సభకోసం అనుమతి కోరుతూ ధరఖాస్తు చేసుకోవడం ఏంటి అన్న వాదన అందరిలో వ్యక్తమవుతోంది. అయినా దరఖాస్తు కోసం అంత తొందరెందుకు, దీక్ష అయిన మరుసటి రోజే చేసుకోవచ్చు కదా, ఇది జగన్ అతి తెలివి కాకపోతే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. పైగా ఈ దీక్ష పట్ల కూడా ప్రభుత్వాల్లో, ప్రతిపక్షాల్లో కూడా అంత స్పందన కనిపించడం లేదన్న భావం వ్యక్తం అవుతోంది.

దీంతో తెలివితక్కువగా వ్యవహరించి తనకు తానే అడ్డంగా బుక్కవుతున్నాడా.. అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ వర్గాలు. కారణం కేంద్ర ప్రభుత్వం మాట అటుంచి రాష్ట్ర ప్రభుత్వం సైతం జగన్ ఓ దీక్ష చేస్తున్నాడు అన్న దానినే పట్టించుకోవడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టిడిపి, చివరకు టిఆర్ఎస్ వంటివి కూడా జగన్ దీక్షపై ఉలుకుపలుకు లేకుండా ఉన్నాయి. అంటే జగన్ దీక్షను ఓ ఫార్స్ గా చూస్తున్నాయన్న భావం వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్లు ఆయన చర్యలు దానికి మరింత దోహదం చేస్తున్నాయి కూడా[/color]

Posted

[color=#333333]ఇజగమ్మ డిల్లీ దేనికి పోయిందో కనుక్కోమన్నారు...కాల్ చేసా....[/color]

[color=#333333]గజన్ బాబు కి హైదరాబాద్ లో వచ్చిన పబ్లిక్ కంటే 10 రెట్లు బాబు గారికి డిల్లీ లో వచ్చే సరికి...గజన్ బాబు కూడా దీక్ష డిల్లి కీ మారుద్దాం అని తింకింగ్[/color]

[color=#333333]ఏ పి భవన్ లో దీక్ష కి పర్మిషన్ ఇచ్చారు....కాని గజన్ అక్కడ దీక్ష చెయ్యనీకి ఒప్పుకోలేదు.....కారణం తెలుసా?[/color]

[color=#333333].[/color]
[color=#333333].[/color]
[color=#333333].[/color]

[color=#333333].

ఏ పి భవన్ లో కాంటీన్ మిడ్ నైట్ 11 తర్వాత ఉండదట[/color]

×
×
  • Create New...