Jump to content

Jagan Request To His Jaffa Followers


Recommended Posts

Posted

[img]https://scontent-b-sjc.xx.fbcdn.net/hphotos-ash3/934013_596694943721300_1071078545_n.jpg[/img]

  • Replies 127
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • solman

    93

  • karri_babu

    14

  • superhit

    7

  • TENALI_TELUGODU

    4

Top Posters In This Topic

Posted

[img]https://scontent-a-sjc.xx.fbcdn.net/hphotos-ash3/1379469_596598060397655_1834019790_n.jpg[/img]

Posted

[img]https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-frc3/1294458_596509260406535_1457162271_o.jpg[/img]

Posted

[color=#333333]అసెంబ్లీ తీర్మానానికి జాతీయపార్టీలు సానుకూలం: విజయ[/color]
[color=#333333]>> సిపిఎం ఇక్కడే సమైక్యం అని చెప్పింది.. దాన్ని తీసేస్తే మీరు కలిసింది డిఎంకె కనిమొళి ని.. డిఎంకె కూడా జాతీయ పార్టీనా? అవునూ "కనిమొళి" నా? ఆవిడ కూడా మనోడి లాగానే జాతి రత్నం కదూ.. మర్చే పొయ్యాం సుమీ.. ఇంతకీ సమైక్యం గురించి మాట్లాడారా? తీహార్ కి చంచల్ గూడా కి గల తేడాలు సారూప్యాలు, కేసులు, బెయిళ్ళు ఆయా అనుభవాలు, ఎవరెవరిని మొక్కితే బయట పడొచ్చు మొదలగు చర్చలు జరిపారా? ఎన్ని కష్టాలు ఈవిడకి?[/color]

Posted

[color=#333333]సీతారం ఏచూరి లోన ఏమన్నాడో గాని లూటి పార్టి బయటకు వచ్చి..[/color]
[color=#333333]మాది సమైక్య పార్టి అని ఏచూరి నమ్మాడు అంటున్నారు![/color]

[color=#333333]డ్రామా కంపెని! వీళ్ళకు కావాల్సింది విభజన ఆగడం కాదు....[/color]
[color=#333333]సమైక్య పార్టి అని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారా అని వెదుకుతున్నారు![/color]

Posted

[color=#333333]జగన్ జెండ పీకేసారు ![/color]

[color=#333333]తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నిరసనగా సమైక్య శంఖారావం పేరుతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆమరణ నిరహార దీక్షకు దిగిన వైఎస్ఆర్ జగన్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తగినంత మద్దతు లభించకపోవడంతో నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది. సమన్యాయం అని ఒకసారి తల్లి విజయమ్మ నిరహారదీక్ష చేసి విరమించగా ఆ వెంటనే జగన్ చంచల్ గూడ జైలులో ఆమరణ దీక్ష చేపట్టాడు. ఆ తరువాత వార[/color][color=#333333]ం రోజులకు విరమించాడు.

ఆ తరువాత జైలు నుండి విడుదలయిన జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో మరో సారి ఆమరణ దీక్షకు దిగాడు. అయితే తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ నడిబొడ్డు అయిన హైదరాబాద్ లో దీక్ష చేపట్టి తెలంగాణలోని తన పార్టీ నేతలతో జనాలు వచ్చేలా చేసి తెలంగాణలో కూడా సమైక్యాంధ్రకు మద్దతు దొరికిందని, రాష్ట్రం విభజించవద్దని డిమాండ్ చేయాలని భావించినట్లు సమాచారం.

దీని కోసం దీక్షకు ముందే తెలంగాణ జిల్లాల నేతలను పిలిచి ప్రజలను తరలించారని కోరగా జగన్ మొహం మీదే వారు తీవ్రంగా స్పందించడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇక ఆ తరువాత సీమాంధ్రులు స్థిరపడ్డ రంగారెడ్డి, హైదరాబాద్ నుండి జనసమీకరణకు దృష్టి పెట్టారు. అక్కడి నుండి కూడా అనుకున్నంత జనం రాలేదు. కొద్దో గొప్పో తీసుకువచ్చిన నేతలు విడతల వారీగా జగన్ ను కలిసి మీడియాకు ఫోజులిచ్చి ఆ తరువాత తెచ్చిన జనానికి డబ్బులు పంచి వెళ్లిపోయారు. దీక్ష ఏ మాత్రం జనాలను ఆకట్టుకోకపోవడం, సీమాంధ్రలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనం ఎవరూ ఈ దీక్ష వైపు చూడకపోవడంతో జగన్ పార్టీ నేతలు రాంగ్ స్టెప్ వేశామా అని మదనపడుతున్నారట ![/color]

Posted

[color=#333333]దీక్షలు రెండు రకాలు [/color]
[color=#333333]1) ఆసుపత్రిలో సాంబార్ ఇడ్లీ దీక్ష [/color]
[color=#333333]2) కిచెన్ లో చికెన్ బిర్యాని దీక్ష[/color]

Posted

[color=#333333]నా బిడ్డని కడుపు నిండా కూడు తిననియకుండా ... లోపలి పోతున్న వీడియో తీసిన వాళ్ళు నాశనం అయిపోతారు మీ గత్తర కాల మీకు పిల్లలు లేరట్రా ... బిడ్డ ఆకలితో అల్లాడి పోయి తట్టుకోలేక కాస్త ఎంగిలిపడితే సహించలేకపోయారు మీ పాడు గాను :- బిజియమ్మ [/color]

[color=#333333]ని యమ్మ ఎవడు దీక్ష చెయ్యమన్నాడు సుబ్బరం గా చికెన్ కాకపోతే పంది బిర్యానీ తినమను ఇంట్లో కూర్చొని అంటే గాని ఇలా జనం కోసం దీక్ష అని మీ ఇష్టం వచ్చినట్టు చేసి దీక్షని అవమాన పరిస్తే చూస్తూ ఉరుకోవటానికి మేము ఏమి జఫ్ఫాలం కాము :- వీడియో తీసినోడు[/color]

Posted

[color=#333333]ఉద్యోగ అవకాసం :- [/color]
[color=#333333]అర్జెంట్ గా అల్లర్లు చెయ్యటానికి అల్లరి మూకలు కావాలను అర్హత కలిగిన వారు దగ్గేరలోని పిలక పార్టీ కార్యాలయాల్లో సంప్రదించగలరు ........[/color]

Posted

[color=#333333]ప్రియమైన పెద్దమ్మకి,[/color]

[color=#333333]సాష్టాంగ నమస్కారాలతో మీ బుజ్జి గిలక్కాయ్ రాసుకుంటున్న ప్రతి.[/color]

[color=#333333]ముందుగా బొక్కలో నుండి బయటికి తెచ్చినందుకు స్తోత్రములు. పప్పు అన్నయ్య ముచ్చట తీర్చటానికి కేక్ కటింగ్ బదులు స్టేట్ కటింగ్ చేసినారు. బహు బాగు.మీకు మీరే సాటి.[/color]

[color=#333333]ఇలాంటి సమయంలో మిమ్మల్ని తిట్టకపోతే జనాలు నన్ను కొడతారు. తిడితే నువ్వు తాట తీస్తావ్ అని తెల్సు.ఈ నా ఇప్పటి పరిస్థితి కన్నా బొక్కలో ఉన్నప్పుడే సుఖం గా ఉన్నాను. [/color]

[color=#333333]ఏం చెయ్యాలో అర్థం కాక ఏదోటి చెయ్యాలి కనుక ఎవరిదో కాన్సెప్ట్ కాపీ చేశా దీక్ష మొదలేసా...
నా తెలివితేటలు అన్నీ ఉపయోగించి మన ఇంటి దగ్గరే దీక్ష జేస్తున్నా...
...
""పగలు అంతా బయటే పడుకుంటున్నా""... //(రాత్రి గురించి నన్ను అడిగి ఇబ్బంది పెట్టొద్దు)//
...
నా ఇబ్బందిని అర్థం చేసుకుని మిమ్మల్ని ఏమని తిట్టాలో మీరే చెప్తే ఒక్క అక్షరం పొల్లు పోకుండా అదే చెప్తాను మైకుల ముందు...

మీ జవాబు కోసం లక్ష కోట్ల కళ్ళతో ఎదురు చూస్తూ...
సూట్ కేసులతో,
మీ బుజ్జి గిలక్కాయ్.[/color]

Posted

[color=#333333]ఇజ్జమ్మ మొగుడు గారి సమాది దగ్గర ప్రేయర్..[/color]
[color=#333333]నీవు కాంగ్రెస్ లోనే పోయావు...మేం కూడా మళ్ళీ నీ పార్టి లోనే కలిశాం! [/color]
[color=#333333]నీ బిడ్డను దీవించు![/color]

Posted

[color=#333333]పావరాల గుట్ట కు లెటర్ వ్రాశే యోచనలో ఇజ్జమ్మ...'మన దగన్ బాబు నటనలో బాగా పరిణితి చూపిస్తున్నాడు' అని![/color]

Posted

[color=#333333]జగన్ నిరాహార దీక్ష వైకాపా పార్టీ ఆఫీసులోనే. [/color]
[color=#333333]>> ఏరా సాంబా? ఎంచక్కా కిచెన్ లోనే చేసుకోవచ్చుగా? ఈ మాత్రం దానికి పార్టీ ఆఫీసు దాకా వెళ్ళి చెయ్యాలి అంటే కష్టం ఏమో మీ బాస్ కి..[/color]

Posted

[color=#333333]బిజియమ్మ :- హలో హలో సురభి డ్రామా కంపెనీ నా [/color]

[color=#333333]సురభి :- హా అవునండి [/color]

[color=#333333]బిజియమ్మ :- నేను పెద్దాయన పెళ్ళాన్ని గిలక్కయి తల్లి ని సిమెంటు భారతి అత్తని పిలక పార్టీ గౌరవ అధ్యక్షురాలిని అయిన బిజియమ్మ ని మాట్లాడుతున్న ......అర్జెంట్ గా ఇద్దరు మేకప్ మాన్ లని ఒక డి సి ఎం బట్టలు పంపించండి [/color]

[color=#333333]సురభి :- ఎందుకండీ [/color]

[color=#333333]బిజియమ్మ :- ఏమి లేదు నేను అర్జెంట్ గా ఢిల్లీ పోవాల నా దిక్కుమాలిన అవతారం తో వెళితే అందరు గుర్తు పట్టేసి[/color][color=#333333] నా రహస్యాలు అన్ని బట్టబయలు చేస్తున్నారు ...

సురభి :- అయ్యో అందరు పెద్ద నాటకాల్లో బిజీ గా ఉన్నారు మేడం ఇప్పుడు కష్టం

బిజియమ్మ :- ఏమి రో నోరు లేగుస్తుంది ఈ రాష్ట్రము లో మాకన్నా పెద్ద డ్రామా లు ఆడేవాళ్ళు ఉన్నారా ఎక్కువ చెయ్యకుండా మూసుకొని పంపు లేకుంటే కోడాక నీకు ఏడుపులపాయలో ఆరడుగుల స్థలం బుక్ చేస్తా

సురభి :- అయ్యో అంత మాట ఎందుకు లెండి మేకప్ మెన్ లు ఉన్నారు కాని డ్రెస్ లు మాత్రం ఒక్క పులివేషం డ్రెస్ ఏ కాలిగా ఉంది ...

బిజియమ్మ :- సరే ఏదో ఒకటి లే ఈ అవతారం కన్నా ఆ అవతారం ఎ బెటర్

పులివేషం వేసుకొని విమానాశ్రయం లోపలి వెళ్ళింది అక్కడ సెక్యూరిటీ

సెక్యూరిటీ :- ఒరేయ్ పది రూపాయలు ఇచ్చి పంపించండి రా వెల్లకి

బిజియమ్మ :- ఒరేయ్ నీను రా బిజియమ్మ ని

సెక్యూరిటీ :- ఓహ్ సారీ మేడం ఒరేయ్ ఒక వెయ్యి ఇచ్చి పంపురా లెక్కలు తరువాత చోసుకున్దాము ...

మేకేమ్మ అర్ధం అయితే నవ్వు కొండి లేకపోతే ఇంకొక పోస్ట్ సదువుకోండి[/color]

Posted

[color=#333333]పిల్లోడు బలపం దొంగ తనం చేస్తే కొట్టే తల్లుల్ని చూశాను కాని....పంది కొక్కు లాగ మీద పడి తిన్న ఒక రాక్షసుడు సల్ల గా ఉండాలని ప్రార్ధించే తల్లి ఒక్కరే అని చూసా..![/color]

×
×
  • Create New...