Jump to content

Jagan Request To His Jaffa Followers


Recommended Posts

Posted

[color=#333333]జగన్ దీక్ష భగ్నం - విజయమ్మ డిల్లి టూర్ సక్సెస్....[/color]

  • Replies 127
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • solman

    93

  • karri_babu

    14

  • superhit

    7

  • TENALI_TELUGODU

    4

Top Posters In This Topic

Posted

[color=#333333]గిలక్కయి దీక్ష భగ్నం ..... నేనే వస్తాను మొర్రో అన్న వినకుండా ఎత్తుకేలుతున్న పోలీసులు ..... హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న కుటుంబ సబ్యులు[/color]

Posted

[color=#333333]కొడుకు ని ఆస్పత్రిలో చేరిస్తే....అతనిని చూడటానికి వెళ్తూ ...[/color]
[color=#333333]చిలక్క నవ్వు నవ్వుతున్న తల్లి..! — feeling భలే కుటుంబం..![/color]

Posted

[color=#333333]బాబు వెనక్కి దిండు వేసుకుని పడుకోండి...నీరసం గా ఉందని మన చానల్ లో వేయిద్దాం[/color]

[color=#333333]షట్ అప్ యూజ్ లెస్.....డిల్లీ లో పెద్దయన సైడ్ కి తిరిగి పడుకున్నారు నేను కూడా అంతే !![/color]

Posted

[color=#333333]అమ్మ కి మైక్ ఇస్తే -- ఇయాళ అసలకి ఇయాళ[/color]

[color=#333333]చెల్లి కి మైక్ ఇస్తే -- వస్తాడూ....తీరుస్తాడూ[/color]

[color=#333333]బావ కి ఇస్తే -- whole world = సమస్త విశ్వము[/color]

[color=#333333]ఆవిడ కి ఇస్తే -- state of the state

వీడికి ఇస్తే -- సమైక్యం గా ఉండాలి అంటే కలిసి ఉంటే సమైక్యం గా ఉంటాం

అబ్బో పంచ మహా పాతకాలు రా నాయనా !![/color]

Posted

[color=#333333]ఏనుగు వస్తుంది....వస్తుంది అని తెగ ఎయిటింగ్ సేసినారు....ఏనుగు వచ్చింది....ఇంకా కుమ్ముడే అని సూసినారు.... తుస్స్ అంది.....[/color]

[color=#333333]రెండు ప్రెస్ మీట్స్ తో సెల్ఫ్ గోల్స్ మీద గోల్ ఏసినాడు..ఇంతకమునుపు ప్రెస్ మీట్ ఎక్కువ రానీకి డబ్బులు ఇచ్చేటోళ్ళు...బాబు అచ్చినాంక ప్లీజ్ మాది ఎయ్యకుంటే ఎయ్యి రూపాయిలు అని బెగ్గింగ్[/color]

[color=#333333]గజన్ బాబా మజాకా !![/color]

Posted

[color=#37404E]దనియాల రెడ్డి తో కి కు రెడ్డి ని గజన్ రెడ్డి దేనికి తిట్టించాడా అని అడిగా[/color]

[color=#37404E]గజన్ దీక్ష మొదలెట్టె ముందు కి కు రెడ్డి కి కాలింగ్ సేసి అన్న దీక్ష కి కూకుంటున్నా....రేపు సాయంత్రానికి లేపాలి నన్ను ఆదిగాడట[/color]

[color=#37404E]సరే అన్న కి కు రెడ్డి అత్తారింటికి డి వి డి రిప్ వచ్చే సరికి అది టొరెంట్ నుంచి దింపి దొంగతనం గా సూస్తూ గజ్జడి దీక్ష మరిసినాడంట[/color]

[color=#37404E]కడుపులో కాలిన గజనన్న దనియాల్ రెడ్డి తో ఎటాక్ సేయించుండు...సారి సెప్పి ఇయాళ ఆడి దీచ్చ లేపి...నింస్ లో యేసి....పెన్ డ్రైవ్ లో బొమ్మిచ్చాడంట !![/color]

[color=#37404E]ఇప్పుడంతా సెట్ !![/color]

Posted

[color=#37404E]చంద్ర బాబు పాద యాత్ర ...... మనము పాద యాత్ర[/color]

[color=#37404E]చంద్ర బాబు బస్సు యాత్ర.... మనం కూడా[/color]

[color=#37404E]చంద్ర బాబు దీక్ష..... మనం కూడా[/color]

[color=#37404E]చంద్ర బాబు మోడి ని పొగిడారు....మనం కూడా..... అని తెగ పొగిడాడు... మైనరిటీస్ జంప్.......సెల్ఫ్ గోల్ !![/color]

Posted

[color=#37404E]తెలంగాణా టి డి పి నుంచి వై కా పా లోకి రావటానికి చాలా మంది సిద్దం గా ఉన్నారు[/color]

[color=#37404E]ఎండిపోయిన చెరువులో చేపలు పట్టె యెదవలెవరహా[/color]

Posted

[color=#37404E]జగన్ నా కొడుకు లాంటోడు - డిగ్గీ[/color]

[color=#37404E]అమ్మ నా కొడకల్లారో ముత్యాల సుబ్బయ్య ని మించి చేస్తున్నారు గా సెంటిమెంట్ ![/color]

Posted

[color=#37404E]నా లక్ష్యం పెపంచ నంబర్ 1 - సానియా[/color]

[color=#37404E]నా లక్ష్యం పప్ప్పు పి ఎం - సోనియా[/color]

[color=#37404E]వారీళ్ళెమ్మ కామెడీలో[/color]

Posted

[color=#37404E]చంద్ర బాబు దేనికి దీక్ష చేస్తున్నారో మాకు అర్ధం కావట్లేదు - పిల్ల కాంగ్రెస్[/color]

[color=#37404E]దీనెవ్వ కామెడి అసలు మీరెందుకు దీక్షలు చేస్తున్నారో మీకు అర్దం అవుతుందా.....? అది ఏడవండి[/color]

[color=#37404E]గుంటూర్ లో సమ న్యాయం కొసం, హైదరాబాద్ లో సమైఖ్యాంద్ర కోసం...ఐటం యెదవల్లా[/color]

Posted

[color=#333333]ఏమయ్య డాక్టరుమొన్న బాత్ రూం లో ఫ్లష్ పని చెయ్యట్లేదని చెప్పా[/color]

[color=#333333]మీరు మళ్ళి దీక్ష మొదలెట్టారని తెలియగానే రెండు రోజుల్లో ఈడకే వస్తారని తెలిసి రూం కి కొత్త సున్నం వేయించి, బెడ్ షీట్స్ మార్చి, ఫ్లష్ కొత్తది యేయించాం సార్....ఇదిగోండి ఈ స్విచ్ నొక్కితే మొత్తం సీరియల్ లైటింగ్ కూడా వస్తుంది[/color]

Posted

[color=#333333]బుజ్జి గిలక్కాయ్ హెల్త్ బులెటిన్ @ 3 pm...[/color]

[color=#333333]1) ఒక మటన్ బిర్యానీ.[/color]
[color=#333333]2) చికెన్ ఫ్రై.[/color]
[color=#333333]3) దాల్ మక్కన్.[/color]
[color=#333333]4) వేరుశనగ పప్పు (మంచింగ్ కోసం)
5) స్కాచ్ విస్కీ (ఫైన్ క్వాలిటీ)
6) బాదం పిస్తా మిల్క్.
7) " ఇష్టం " అయిన హీరోయిన్ స్వీట్.
..
...
...
దీనేవ్వ....ఎవడ్రా ఇవాళ రాత్రికి కావలసిన ఫుడ్ మెనూ పెట్టింది ఇక్కడ[/color]

Posted

[color=#333333]బుజ్జి గిలక్కాయ్ దీక్షాస్తలికి చేరుకున్న పోలీసులు...[/color]
[color=#333333]...[/color]
[color=#333333]...[/color]
[color=#333333]...[/color]
[color=#333333]బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడ్డ బుజ్జి గిలక్కాయ్.... లెగ్ పీస్ రాలేదని అలక..[/color]

×
×
  • Create New...