Jump to content

Oyc Gadenti Jagan Meeda Firing.. Back To Congi?


Recommended Posts

Posted

మోదీని పొగడంపై విమర్శలు గుప్పించిన అసరుద్దీన్
మాజీ డీజీపీపైనా విసుర్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : గుజరాత్‌లో 2002లో నరమేధం జరిగింద ని, అక్కడ సబర్మతి జైళ ్లలో అమాయకులైన ముస్లింలు మగ్గుతున్నారన్న విష యం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని ఎం ఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం ఆయన ట్విట్టర్‌లో ఈ మేరకు విమర్శలు చేశారు. వైఎస్ లౌకికవాదానికి కట్టుబడి ఉన్నందువల్లే ముస్లింలు ఆయనను ఆదరించారని ఒవైసీ గుర్తు చేశారు. మోదీ మంచి పరిపాలకుడని జగన్ కితాబు ఇవ్వడంపై ఆయన విమర్శలు గుప్పించారు. వైఎస్ హయాంలో ముస్లిం విద్యార్థులకు అమలు చేసిన ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ లాంటి పథకాలు గుజరాత్‌లో ఎక్కడున్నాయన్నారు.
గుజరాత్ అల్లర్లను సమర్థిస్తూ నరేంద్రమోదీ ఐటీ టీమ్ ఓ వెబ్‌సైట్‌నే నిర్వహిస్తోందని చెప్పారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డిపైనా ఆయన విమర్శలు చేశారు. జగన్ వ్యవహారంలో ఆయన హస్తం ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు నుంచి పోటీ చేయడానికి మాజీ డీజీపీ ప్రయత్నిస్తున్నాడని అన్నారు. దినేష్ రెడ్డి ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు పోలీసు గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ట్విట్టర్‌లో వచ్చిన ఓ పోస్టుకు స్పందనగా "గతేడాది అక్టోబర్, నవంబర్‌లో కుట్ర ఎవరు చేశారో ముఖ్యమంత్రికి తెలుసు'' అని అసదుద్దీన్ పోస్టు చేశారు. అసదుద్దీన్ తమ్ముడైన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టేలా ప్రసంగించారని గతేడాది ఆయనను జైలుకు పంపిన విషయం

Posted

hmmm..

Evadiki thochina game vaadu aadesukuntunanru ga..


PRathi vaadu nenu KING,, nenu KING MAKER aney feeling lo unnanru..

×
×
  • Create New...