Jump to content

Kai Raja Kai .. Randi Babu Randi


Recommended Posts

Posted

[b]ప్రివ్యూ[/b]:[color=rgb(0,128,0)] [b]రామ‌య్యా వ‌స్తావ‌య్యా[/b][/color]
[b][u]అద‌ర‌గొట్టే డైలాగులు.. క‌ళ్లు చెదిరే స్టెప్పులు.. దోషం ఎంచ‌లేని న‌ట‌న – వెర‌సి చూస్తే అది ఎన్టీఆర్‌!! సినిమా జ‌యాప‌జ‌యాలు ప‌క్కన పెట్టండి. మూడింటింటో ఎన్టీఆర్ ఎప్పుడూ లోటు చేయ‌లేదు.[/u][/b] [img]http://www.nandamurifans.com/forum/public/style_emoticons/default/first/terrific.gif[/img] [img]http://www.nandamurifans.com/forum/public/style_emoticons/default/first/terrific.gif[/img] త‌న అభిమానుల‌కు ఏం కావాలో త‌న‌కి బాగా తెలుసు. వారి ఆశ‌ల‌కు, అంచ‌నాల‌కు అనుగుణంగా క‌థ‌లు ఎంచుకొంటూ ఫ్యాన్స్‌ని సంతృప్తి ప‌రుస్తుంటాడు ఎన్టీఆర్‌. అయితే అప్పుడ‌ప్పుడూ త‌న‌ను తాను సంతృప్తి ప‌ర‌చుకోవ‌డానికి రాఖీలాంటి క‌థ‌లూ చేశాడు. కానీ ఆయ‌న అభిమానుల ప‌క్షమే. దానితో పాటు త‌న నిర్మాత‌ల‌న్నీ సేఫ్ జోన్‌లో ప‌డేయాల‌ని కోరుకొంటాడు. అందుకే… క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్కువుట్ అయిపోయే క‌థ‌ల్ని ఎంచుకొంటాడు. అలాంటి సినిమానే రామ‌య్యా వస్తావ‌య్యా. ఈ ద‌స‌రాకి వ‌స్తుందా? రాదా అనే అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ రామ‌య్య వ‌చ్చేస్తున్నాడు. ఈ సినిమాలోని హైలెట్స్ ఏమిటో ఓసారి చూద్దాం.
* శ‌క్తి, ఊస‌ర‌వెల్లి, ద‌మ్ము సినిమా ఫలితాలు ఎన్టీఆర్ అభిమానుల్ని పూర్తిగా నిరాశ ప‌రిచాయి. బాద్‌షాతో ఎన్టీఆర్ మ‌ళ్లీ కాస్త కోలుకొన్నాడు. ఈ సినిమా రికార్డు వ‌సూళ్లు సాధించ‌లేక‌పోయినా అభిమానుల‌కు సంతృప్తి ఇచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయి విందు భోజ‌నం వ‌డ్డించ‌డానికి రామ‌య్యా వ‌స్తావ‌య్యా గా వ‌చ్చేస్తున్నాడు ఎన్టీఆర్‌.
* గ‌బ్బర్ సింగ్ తో స్వింగ్ మీదున్న హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు. హ‌రీష్ కి ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. మ‌రి హ‌రీష్ త‌న అభిమాన ఎన్టీఆర్‌కి ఎలా ఆవిష్కరించాడో చూడాలి.
* స‌మంత ల‌క్కీగాళ్‌గా పేరు తెచ్చుకొంది. ఆమె అడుగు పెట్టిన సినిమాల‌న్నీ దాదాపుగా హిట్టే. అదే సెంటింమెంట్ ఈ సినిమాకీ క‌లిసొస్తుందని చిత్రబృందం గ‌ట్టిగా న‌మ్ముతోంది. శ్రుతిహాసన్ ఈ సినిమాలో కీ రోల్ లో క‌నిపిస్తోంది. ఈ పాత్ర చాలా కీల‌కం.
* సినిమా మేకింగ్‌లో దిల్ రాజు సంస్థతి ప్రత్యేక శైలి. కుటుంబ బంధాలున్న క‌థ‌ల‌కు పెద్దపీట వేస్తారు. తొలిసారి పూర్తి మాస్ మ‌సాలా క‌థ‌ను ఎంచుకొన్నారు. దానికి త‌గ్గట్టే దిల్‌రాజు సంస్థకు తొలిసారి సెన్సార్ బోర్డు ఏ స‌ర్టిఫికెట్ మంజూరు చేసింది.
* త‌మ‌న్ అద‌ర‌గొట్టే పాట‌లిచ్చేశాడు. ఆల్రెడీ రామ‌య్య మ్యూజిక్ హిట్ అంటున్నారు శ్రోత‌లు. పాట‌ల్ని చిత్రీక‌రించిన విధానం కూడా బాగుంది. ఛోటా సాంకేంతిక ప్రతిభ ఈ సినిమాకు ప్రాణం పోయ‌నుంది.
* బుడ్డోడు.. డైలాగ్ అద‌గొట్టింది. తొలి టీజర్ చాలా కాలం హ‌ల్ చ‌ల్ చేసింది. ఈ సినిమాలో అలాంటి డైలాగులు చాలా ఉన్నాయ‌ట‌. అస‌లే హరీష్ శంక‌ర్ వ‌న్ లైన్ డైలాగుల్లో రాటు దేలిపోయాడు. మ‌రి ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
* ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ గా క‌నిపిస్తాడ‌ని. దుర్యోధ‌నుడి గెట‌ప్‌లో అల‌రిస్తాడ‌ని టాక్‌.
* క‌థ కాలేజీ నేప‌థ్యంలో మొద‌లైనా ఒక్క క్లాస్ రూమ్ స‌న్నివేశం కూడా ఉండ‌ద‌ట‌.
* ప‌తాక స‌న్నివేశాల ముందొచ్చే ట్విస్ట్ ఈ సినిమాకి ప్రాణం పోసింద‌ని సెన్సార్ టాక్‌.
* రాష్ట్రంలోని ప్రతికూల ప‌రిస్థితుల మ‌ధ్య 1200 థియేట‌ర్లలో ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.
* రామ‌య్య వ‌స్తావయ్యా అప్‌డేట్స్, రివ్యూ కోసం తెలుగు మిర్చి చూస్తూనే ఉండండి

Posted

intha matter chadive opika ledu lite..after all its just a movie..tindi pettadu atleast manaki US/UK

Posted

Block buster bomma padindi buddodiki .... records motha modalayindi

Posted

[img]http://stream1.gifsoup.com/view7/3751262/jagan-o.gif[/img]
Ok
Posted

[quote name='HECTORR8' timestamp='1381418070' post='1304388065']
[img]http://stream1.gifsoup.com/view7/3751262/jagan-o.gif[/img]
Ok
[/quote]
@3$%
@3$%
@3$%

Posted

[img]http://3.bp.blogspot.com/-WRO0GPy_G1E/UUNON96WmmI/AAAAAAAAAf8/5BYC4g9QAew/s1600/NTR-box1.gif[/img]

×
×
  • Create New...