Jump to content

Ramayya Vachadu Kaaaani......(Rv Review)

Recommended Posts

Posted

గబ్బర్ సింగ్ ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తదుపరి చిత్రం అంటే మంచి అంచనాలే ఉన్నాయి.... అందులోనూ ఎన్టీఆర్ హీరో అంటే మరీనూ.... దాంతో ఈ చిత్రం ఆకాశాన్ని అంటిన ఆ అంచనాలు ను అందుకుందాలేదా అనేది అందరికీ ఆసక్తికరమే. అయితే హరీష్ శంకర్ తన మ్యాజిక్ ఈ చిత్రంలో చూపించలేకపోయారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఫన్ తో,ఇంటర్వెల్ ట్విస్ట్ తో సేఫ్ గా నడిచిపోయనా సినిమాకు కీలకమైన సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సోసోగా ఉండి నిరాశకలిగించింది. ముఖ్యంగా హరీష్ శంకర్ ..పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరించటానికి ఎంచుకునే ఎలిమెంట్స్ మీదే దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ గత చిత్రాల కన్నా గ్లామర్ గా కనిపించారు... డైలాగ్ డెలవరీలోనూ ఒక రకమైన ఈజ్ చూపిస్తూ వేరియేషన్ చూపించారు. అలాగే సినిమా మొత్తం ఎన్టీఆర్ భుజాలపైనే నడిచింది.
ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాలేజీలో చదువుకుంటున్న ఎన్టీఆర్ మరో కాలేజీలో చదువుతున్న అమ్మాయి సమంతని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఆమె మొదట కాదన్నా...తర్వాత ఓకే అంటుంది. అంతేకాకుండా తన అక్క పెళ్లికి రమ్మంటుంది. ఇంతకీ సమంత ఎవరో కాదు ముఖేష్ రుషి రెండో కూతురు. ఆ పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ ఏం చేసాడు. ముఖేష్ రుషి కి ... ఎన్టీఆర్ కి ఏంటి సంభంధం అనేది మిగతా కథ.

కేవలం ఇంటర్వెల్ ట్విస్ట్ ని నమ్ముకుని చేసిన ఈ చిత్రం కథ కి సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ దెబ్బ కొట్టింది. ముఖ్యంగా దాదాపు ప్రీ క్లైమాక్స్ దాకా ప్లాష్ బ్యాక్ ఉండటంతో అది సాగిన ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు తర్వాత ఏం జరుగుతుందనే ప్రెడిక్టుబులిటీ సెకండాఫ్ లో బాగా ఎక్కువైంది. తర్వాత ఏం జరిగిందేనేది చాలా ఈజీగా ఊహించేలా తయారుచేసారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లేకుండా పోయింది. ఉన్న కొద్ది జోకులూ పేలలేదు. ఆ మాత్రమైనా చూడగలిగామంటే అది ఎన్టీఆర్ నటనా గొప్పతనమని నిశ్శందేహంగా చెప్పవచ్చు. ఇక హరీష్ శంకర్ నుంచి ఆశించే పంచ్ లు సైతం ఫస్టాఫ్ లో బాగా పేలాయి కానీ...సెకండాఫ్ లో అవీ లేవు. అంతేకాక ఈ రోజుల్లో ఇంకా జమీలు లేని ఈ రోజుల్లో జమీందారు వారసుడు అని ఎన్టీఆర్ ని చెప్పడం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే సినిమాకు హైలెట్ అవుతుందనుకున్న శృతి హాసన్ పాత్ర కూడా తేలిపోయింది.

[b]Rating:[/b]
2.0/5

Posted

Mega site

[IMG]http://i43.tinypic.com/10rs938.gif[/IMG]

Posted

[quote name='IamN0tTrouble' timestamp='1381474065' post='1304394262']
Mega site

[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]
[/quote]
ee site vadu gabbar singh ki 3 ichadu mari [img]http://i43.tinypic.com/10rs938.gif[/img]

Posted

[quote name='Tadika' timestamp='1381473899' post='1304394247']

prathi oka lafangi gaadu review lu rasaevaale

Posted

[quote name='Tadika' timestamp='1381474124' post='1304394267']

ee site vadu gabbar singh ki 3 ichadu mari [img]http://i43.tinypic.com/10rs938.gif[/img]
[/quote]

Ante gabbarsingh kanna oka 10crs thakkuva chesuko 50crs pakkana ayithe

[IMG]http://i43.tinypic.com/10rs938.gif[/IMG]

Posted

[quote name='IamN0tTrouble' timestamp='1381474187' post='1304394272']
Ante gabbarsingh kanna oka 10crs thakkuva chesuko 50crs pakkana ayithe

[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]
[/quote]
Ju babu ki 40C+ teerani korikeee

Posted

[img]https://m.ak.fbcdn.net/sphotos-d.ak/hphotos-ak-prn1/1381587_539616996109862_423159948_n.jpg[/img]
Nandamuri Simhalanta[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]

Posted

[quote name='Tadika' timestamp='1381474410' post='1304394285']

Wre is original simham bala

[IMG]http://i43.tinypic.com/10rs938.gif[/IMG]

Posted

[size=7][color=rgb(255,0,0)][b][font=helvetica, arial, sans-serif]Finally Tarak's 60Cr Movie on the way[img]http://i43.tinypic.com/10rs938.gif[/img][/font][/b][/color][/size]

Posted

[quote name='Tadika' timestamp='1381474410' post='1304394285']
[img]https://m.ak.fbcdn.net/sphotos-d.ak/hphotos-ak-prn1/1381587_539616996109862_423159948_n.jpg[/img]
Nandamuri Simhalanta[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]
[/quote]

Chiller gaallu.. Balayya pic veyale kaani.. Aa Modi gadidhi eskunnaru

Posted

[quote name='Tadika' timestamp='1381474410' post='1304394285']
[img]https://m.ak.fbcdn.net/sphotos-d.ak/hphotos-ak-prn1/1381587_539616996109862_423159948_n.jpg[/img]
Nandamuri Simhalanta[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]
[/quote]

Rajasam Road meeda dorakadu[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]

Posted

[url="http://www.tollyscope.com/index.php"]http://www.tollyscope.com/index.php[/url]

veedu matuku lathkoru lafangi gade

Posted

[quote name='Tadika' timestamp='1381474410' post='1304394285']
[img]https://m.ak.fbcdn.net/sphotos-d.ak/hphotos-ak-prn1/1381587_539616996109862_423159948_n.jpg[/img]
Nandamuri Simhalanta[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]
[/quote]

Ante vaallu andharu manushulu kaada?

Posted

saga mapa mapa gare [img]http://oi51.tinypic.com/wi249w.jpg[/img]

×
×
  • Create New...