Jump to content

Hyderabad Law And Order In Center's Hands


Recommended Posts

Posted

శాంతిభద్రతలు కేంద్రం చేతికి!

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో శాంతిభద్రతల యంత్రాంగాన్ని పూర్తిగా తన పర్యవేక్షణలోకి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం శనివారం జరిపిన సమావేశంలో బృందం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఈ మేరకు స్వయంగా ప్రతిపాదన చేసినట్టు సమాచారం! రెండు రాష్ట్రాల పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైద్రాబాద్ పాలనా వ్యవస్థ, శాంతిభద్ర తల పరిరక్షణ, నగరంతో పాటు తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రతకు తీసుకోవాల్సిన చట్టబద్ధమైన చర్యలపై హోం శాఖ ప్రతిపాదనలతో కూడిన ప్రాథమిక నివేదికను జీవోఎం ముందుంచిన షిండే... నగర శాంతిభద్రతలను పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనను కూడా ఈ సందర్భంగానే తెరపైకి తెచ్చారంటున్నారు.

Posted

ekada news idi?

[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]

Posted

Mundu a national capital Delhi lo ammailaku safety kalpinchamanu tarvatha states ni control cheyochu pichi pulka Congi gallu...

×
×
  • Create New...