Jump to content

Pope Jagan


Recommended Posts

  • Replies 113
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Gajji_maraja

    23

  • BaddamBaskar

    19

  • vijayjust4u

    9

  • Josh

    9

Posted

జగన్ ఒక్కడే క్రైస్తవ రక్షకుడని ఆ పార్టీకి చెందిన క్రైస్తవ మత పెద్దలు, ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దేవుడే ఆయనతో పార్టీ పెట్టించినందున, ప్రతి ఒక్క క్రైస్తవుడూ వైఎస్సార్‌సీపీని గెలిపించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ‘జగన్‌బాబు మన కోసం పుట్టాడు. దేవుడే ఆయనతో పార్టీ పెట్టించాడు. జగన్‌కూ సువార్త చేయాలని ఉంది. నేను పార్టీలో క్రైస్తవుల కోసం పనిచే స్తున్నా. అధికా రంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల సమస్యల పరిష్కరిస్తా. మీకు ఏం కావాలో చెప్పండి. తీరుస్తాం. ఇపడు జగన్ బాబును అధికారం లోకి తీసుకురావలసిన బాధ్యత అందరిమీదా ఉంది. జగన్ దేవుడి బిడ్డ.. కుత్బుల్లాపూర్‌లో జరిగిన క్రైస్తవ సభలో ప్రసంగించిన జగన్ కుటుంబసభ్యుల పిలుపు ఇది. జగన్ జైలు నుంచి విడుదలయినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపేందుకు నగరం లోని కుత్బుల్లాపూర్ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం జరిగిన సభలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి బి.విమలాదేవి ఉద్వేగంతో ప్రసంగించి క్రైస్తవ మత పెద్దలను ఆకర్షించారు. మనందరి కోసం జగన్ బాబుతో ప్రభువే పార్టీ పెట్టించార ని, జగన్ దేవుడి బిడ్డ అన్నారు. ప్రతి ఒక్క కైస్తవుడు జగన్‌కు దన్నుగా నిలవాలని, అధికా రంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్నీ చేస్తామని, అప్పటివరకూ ఏమైనా సమస్యలు ఉంటే ఇడుపులపాయకు రావాలని కోరారు. మీ సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనిల్ సభలకు వస్తుంటే ఆయ న మత ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నా రని, తాను నేరుగా పార్టీలో ఉన్నందున తనను ఎవరూ ఏమీ అనలేరని ఆమె వ్యాఖ్యానించారు. మనం ఈ సభ పెడుతున్నామన్న అక్కసుతోనే బీజేపీ నేత ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ నిన్న అని ల్‌పై బురద చల్లారన్నారు. మనం కచ్చితంగా అధికారంలోకి రావలసిన అవసరం ఉంది. అపడు ప్రపంచం మన దారిలో నడుస్తుంద న్నారు. విమలారెడ్డి ప్రసంగం ఆసాంతం ఉద్వేగ, ఉద్విగ్న వాతావరణంలో జరిగింది. కాగా చాలామంది ఆమె చట్టసభల్లో ఉండాలని నినాదాలు చేశారు. మరికొంతమంది మాట్లాడుతూ పార్టీలో క్రిస్టియన్‌సెల్ ఏర్పాటుచేయాలని సూచించారు. దానికి స్పందించిన నాయకులు జగన్ సార థ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ స్వయంగా క్ట్రిస్టియన్ పార్టీ అయినందన, మళ్లీ ప్రత్యేకంగా సెల్ అవసరం లేదని, అది నాన్ క్రిస్టియన్ పార్టీలకు అవసమని స్పష్టం చేశారు. కాగా, త్వరలో వస్తున్న క్రైస్తవ పార్టీ మీదా వేదికపై ఉన్న నేతలు మాట్లాడారు. జగన్‌ది క్రిస్టియన్ పార్టీ అయినందున, మళ్లీ కొత్తగా క్రైస్తవ పార్టీ అవసరం లేదని స్పష్టం చేశారు. తమకు మాట్లా డే అవకాశం ఇవ్వాలని చాలామంది కోరినప్ప టికీ, ఇంకా మున్ముందు అనేక సమావేశాలు ఉంటాయని, అపడు అందరికీ అవకాశాలిస్తా మని క్రైస్తవ పెద్దలు హామీ ఇచ్చారు.

 
Posted

Emi babu YESUREDDY gurinche entha Cheppina nee Pichi kani
Reddy reddy ani gajji tho follow adtharu
Christians mana Christian ani follow autharu
Scamers mana scam chesevadu ani antaru


Evadu vadini endhuku support chesthunaru ani piki cheppukoleru, real hero antaru emi chesado cm padavi ivaledani party pettadu(same as kcr starts party for not giving minister post)

Sonia kallu mokke bail techukunadu(same as kcr did for getting telangana)

God please save andhra....

Posted

Emi babu YESUREDDY gurinche entha Cheppina nee Pichi kani
Reddy reddy ani gajji tho follow adtharu
Christians mana Christian ani follow autharu
Scamers mana scam chesevadu ani antaru


Evadu vadini endhuku support chesthunaru ani piki cheppukoleru, real hero antaru emi chesado cm padavi ivaledani party pettadu(same as kcr starts party for not giving minister post)

Sonia kallu mokke bail techukunadu(same as kcr did for getting telangana)

God please save andhra....

 

 

intha crystal clear ga vaadu yesupadam gadu ani prove aina kuda inkaa  gajji podaa vallaki Brahmi-17.gif

Posted

YSR half breed antha kada...Half Reddy and half SC or ST.........He changed his religion because of monetary reasons anta??....are these true...............Politics lo kuda religion ne use chesukuntunaaru...........LK gallu!!

×
×
  • Create New...