Jump to content

Pope Jagan


Recommended Posts

Posted

nuvvu raa neetho pani enti nannua office lo silent ga kurchuni pani cheyyaraa ante DB lo emi chesthunnavu nanna?!!

 

10rs938.gif general knowledge penchukuntuna mama

  • 2 weeks later...
  • Replies 113
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Gajji_maraja

    23

  • BaddamBaskar

    19

  • vijayjust4u

    9

  • Josh

    9

Posted

This thread is sponsored and paid by FOP TDP - IT Department

 

http://telugu.greatandhra.com/politics/gossip/akkada-edo-mathalabu-jaruguthond-49048.html

 

వీరంతా పార్టీ తరఫు ఉద్యోగులు. తెలుగుదేశం పార్టీకి అనుకూలుడు, ఆప్తుడు అయిన ఓ ఐటీ పారిశ్రామిక వేత్త.. ఈ బృందాన్ని నిర్వహిస్తుంటారు. వీరు చేయాల్సిన పనెల్లా.. నెటిజన్లలో చంద్రబాబు అనుకూల భావజాలాన్ని ప్రచారం చేస్తుండడమే. రకరకాల ఐడీలతో వివిధ వెబ్‌సైట్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో వీరు 24I7 అందుబాటులో ఉంటారు. నిత్యం ఎవరితోనూ ఒకరితో సంభాషిస్తూ ఉంటారు. చంద్రబాబు అనుకూల భావజాలాన్ని అదే సమయంలో జగన్‌, కాంగ్రెసు, తెరాస వ్యతిరేకతను వీరు ప్రచారం చేస్తూ ఉంటారు.  సాధారణంగా ఇంటర్నెట్‌లోకి వెళ్లాం అంటే.. చంద్రబాబు అనుకూల ప్రచారం చాలా విస్తృతంగా ఉంటుంది. నవతరం కుర్రకారులో ఇంతమంది తెదేపాకు అనుకూలంగా ఉన్నారా... అని మనకు అనుమానం కలుగుతూ ఉంటుంది. కానీ అందులో మతలబు ఏంటంటే.. వారంతా జీతం పుచ్చుకుని ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. సాధారణ ప్రజలేమో.. ఇదంతా తెదేపాకు నెటిజన్లలో ఉన్న క్రేజ్‌ కింద భ్రమ పడుతూ ఉంటారు.  అందులోనూ చాలా చిన్నెలున్నాయ్‌... తెలుగుదేశం తరఫున ఇలాంటి ప్రత్యేక బాధ్యతలలో పనిచేస్తుండే వారు చేసే పనులు చాలానే ఉంటాయిట. అనగా ఫరెగ్జాంపులో ప్రతి ఉదయం టీవీ ఛానెళ్లలో డిస్కషన్‌ షోలు వస్తుంటాయి. ఆ సందర్భంగా ఎస్సెమ్మెస్‌ పోల్‌లను కూడా నిర్వహిస్తుంటారు. ఆ పోల్‌లు చంద్రబాబుకు సంబంధించిన అంశాల మీద ఉన్నట్లయితే గనుక.. అప్పుడు ఉంటుంది మజా! ఎలాగంటే.. పోల్‌ ప్రారంభం అయినప్పుడు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్‌ శాతం నమోదు అవుతూ ఉంటుంది. అయితే.. కాసేపటికే.. ఈ తెలుగుదేశం బృందం జూలు విదిల్చి నిదుర మేల్కొంటుంది. వెంటనే వారి ఎస్సెమ్మెస్‌ బాణాలు వెల్లువెత్తుతాయి. పోల్‌ పర్సంటేజీలు మారిపోతూ వస్తాయి. జనాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. వీలైనంత వరకు వాటిని ఎంచక్కా చంద్రబాబుకు అనుకూలంగా, లేదా తటస్థంగా మార్చేసేలా.. వారు ఎస్సెమ్మెస్‌లు కుమ్మేస్తుంటారన్నమాట. మొత్తానికి చంద్రబాబు ప్రజల హృదయాల్లో ఎంత మేరకు నిశ్చలంగా ఉన్నారో లేదో మనకు తెలియదు గానీ.. నెటిజన్లలో మాత్రం.. చాలా ముమ్మరంగానే.. కీర్తి ప్రతిష్టలను గడిస్తూ ఉంటారు. అయితే అవన్నీ స్వయంకృత, స్వయం ప్రసాదిత కీర్తి, యశస్సులనే సంగతి ఆయనకు తెలుసు. జనానికి ఎప్పటికి తెలుస్తుందో మరి.  - 

  • 1 month later...
×
×
  • Create New...