Jump to content

Happy Diwali


Recommended Posts

Posted
ఇంటి గుమ్మం బయట దీపాలు
దివ్యకాంతులు విరజిమ్ముతుంటె
రుచులూరే వంటకాలు ఒకటొకటీ సిద్దమయ్యె
వంట గది ప్రాంగణం రూపుమారింది అయస్కాంత క్షేత్రం లా
దేవాలయాలలో భక్తుల సందడి అధికమాయె 
బజారు వీధు లన్ని కలకలలాడెను జనుల కొనుగొళ్ళతొ 
సర్వత్రా హర్షపు వర్షమే కురిసెను పండుగ ఆసన్నమాయె
మతములతొ మనకేల కలసిమెలిసి ఆడుకోండ్రా పిల్లల్లార 
అంటూ పెద్దలందరూ స్వేఛ్ఛను ప్రసాదించిన తరుణము 
నూతన వస్త్రాలు దరించి తరించి విహరించెను బాలురందరు
బంధుజనులు, మిత్రకూటములు పరస్పరం ప్రేమగ శుభాకాంక్షలు  ప్రకటించగా
చెడు పై  మంచి, అధర్మం పై ధర్మం గెలిచిన ఘఢియ 
డీలా పడకు మనసా దీపావళి వచ్చెను తెలుసా 
×
×
  • Create New...