Jump to content

Recommended Posts

Posted

 జగన్ వ్యవహారంలో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటుండం, చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండడంతో జగన్ కు ఇక ఝలక్ లు తప్పవేమో అన్న అభిప్రాయం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఇందులో నెంబర్ వన్ ఝలక్ టిడిపి నుంచి జగన్ పార్టీలోకి చేరిన తంబల్లపల్లి మాజి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇస్తున్నాడన్న వార్తలు గత వారం రోజులుగా ఊపందుకున్నాయి. ఈయన చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతోనే తన తో పాటు, తన సన్నిహితుడైన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డిని కూడా తోడుగా తీసుకుని వైఎస్సార్ సిపి లో చేరాడు. అయితే జగన్ వారి నియోజకవర్గాల్లో, జిల్లాలో వీరి అభిమతానికి భిన్నంగా వద్దంటున్నా కొందరిని పార్టీలోకి చేర్చుకుంటున్నాడట.

 

దీంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి జగన్ పార్టీ వ్యవహారాలతో అంటీ అంటనట్టుగా ఉంటుండమే కాకుండా, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నాడని సమాచారం. అంటే పార్టీ పిలుపు మేరకు జరుపుతున్న సమైక్య ధర్నాలు, కార్యక్రమాలకు ఆయన స్పందించడం లేదన్న మాట. జగన్ కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నాడని తెలుస్తోంది. బహుషా ప్రవీణ్ కుమార్ రెడ్డిని త్వరలో పార్టీనుంచి జగన్ తొలగించడమో, లేక పార్టీని ప్రవీణ్ కుమారే వీడి వెల్లి పోవడమే జరుగుతోంది అంటున్నారు. అంతే కాదు చంద్రబాబు ఆడుతున్న కమ్మ రాజకీయం కారణంగా కూడా మరికొందరు నేతలు జగన్ కు ఝలక్ ఇచ్చే అవకాశాలున్నాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Posted

Ysrcp lo gajji tappa emi ledhu ani telusunaru tumblr_mqb6wzSo791spvnemo1_250.gif?13748

no baa, Gajji kaadu , akkada Yesuism tappa eami ledu ani telusukunaru

tumblr_mqb6wzSo791spvnemo1_250.gif?13748

Posted

idi kuda PK joining TDP type news only :D

×
×
  • Create New...