Jump to content

Recommended Posts

Posted

ఇరుగు పొరుగుల వారు ఎదురయ్యెడు వారు కుశల ప్రశ్నలతొ. చెంగు చెంగున ఇరువురుము బయలుదేరి వెల్లెడి వారుము అందాల పొలానికి. చల్లని మంచు బిందువులు రహదారిని మేఘాల పరుపులుతో కప్పినట్టు, పర్వతము పైనున్న శీతలమును గురుతుతెచ్చె. దారి పొడవునా మమ్ములను చూచుచూ నవ్వులతో స్నేహ హస్తము చూపగా వెగంగా బుల్లెట్ట్ వాహనం పరుగిడెను పొలము వైపు.  

Posted

prata kadu mayya pratah .. :5_2_108:  visarga missing ... vuuu

i knew that. this typing site sucks.. taking forever to get these filled in. I have to do a acombination baa aina panicheyyadi sarigga

Posted

ఇరుగు పొరుగుల వారు ఎదురయ్యెడు వారు కుశల ప్రశ్నలతొ. చెంగు చెంగున ఇరువురుము బయలుదేరి వెల్లెడి వారుము అందాల పొలానికి. చల్లని మంచు బిందువులు రహదారిని మేఘాల పరుపులుతో కప్పినట్టు, పర్వతము పైనున్న శీతలమును గురుతుతెచ్చె. దారి పొడవునా మమ్ములను చూచుచూ నవ్వులతో స్నేహ హస్తము చూపగా వెగంగా బుల్లెట్ట్ వాహనం పరుగిడెను పొలము వైపు.  

1_1.gif?1337204742

Posted

ఠీవి గా బండి చప్పుడు ను విని, కావిళ్ళు  మొసే పాలేరు వెనక్కు చూసి మాకు దారినిచ్చి, చెరుకులొని తియ్యదనం అంతా బెల్లం  తయారి లో  చావిడి పాక యందు,  ఆరితేరిన పొరుగూరు రైతు కూలీలు స్రమింపగా, కాలువ నుండి విడి పదిన సన్నటి దార, దారమ్మటా పాకెను. కొబ్బరి తోట నుండి వీచిన చల్లని గాలి తరంగాలు స్వాగతించగా, పసువుల పాక నుండి ఆవులు, గేదెలు మురిపాల చూపులు నను హత్తుకొనగా, దూడలు "అంభా" అని అరుస్తూ స్థన్య భాగమైన ఆవు పొధుగును ప్రేమతో పట్టిన దృశ్యము కళ్ళకింపుగా అనిపించె.

Posted

ఠీవి గా బండి చప్పుడు ను విని, కావిళ్ళు  మొసే పాలేరు వెనక్కు చూసి మాకు దారినిచ్చి, చెరుకులొని తియ్యదనం అంతా బెల్లం  తయారి యందు చావిడి పాక యందు పాకం తయారి లొ ఆరితేరిన పొరుగూరు రైతు కూలీలు స్రమింపగా, కాలువ నుండి విడి పదిన సన్నటి దార, దారమ్మటా పాకెను. కొబ్బరి తోట నుండి వీచిన చల్లని గాలి తరంగాలు స్వాగతించగా, పసువుల పాక నుండి ఆవులు, గేదెలు మురిపాల చూపులు నను హత్తుకొనగా, దూడలు "అంభా" అని అరుస్తూ స్థన్య భాగమైన ఆవు పొధుగును ప్రేమతో పట్టిన దృశ్యము కళ్ళకింపుగా అనిపించె.

brahmam8.gif?1290058618

Posted

i knew that. this typing site sucks.. taking forever to get these filled in. I have to do a acombination baa aina panicheyyadi sarigga

k, adhe anukonna... inka emanna meaning tho rasevemo ani  PK-3.gif

Posted

ఠీవి గా బండి చప్పుడు ను విని, కావిళ్ళు  మొసే పాలేరు వెనక్కు చూసి మాకు దారినిచ్చి, చెరుకులొని తియ్యదనం అంతా బెల్లం  తయారి యందు చావిడి పాక యందు పాకం తయారి లొ ఆరితేరిన పొరుగూరు రైతు కూలీలు స్రమింపగా, కాలువ నుండి విడి పదిన సన్నటి దార, దారమ్మటా పాకెను. కొబ్బరి తోట నుండి వీచిన చల్లని గాలి తరంగాలు స్వాగతించగా, పసువుల పాక నుండి ఆవులు, గేదెలు మురిపాల చూపులు నను హత్తుకొనగా, దూడలు "అంభా" అని అరుస్తూ స్థన్య భాగమైన ఆవు పొధుగును ప్రేమతో పట్టిన దృశ్యము కళ్ళకింపుగా అనిపించె.

brahmam8.gif?1290058618

naccakapote vellu baa inko thedduloki .. timepass kosam vachinattunnav

Posted

k, adhe anukonna... inka emanna meaning tho rasevemo ani  PK-3.gif

lekhini site ento . chaala ibbandi paduthunna ..

for ex .. తో  ani type cheyyalante toa kottali.. getting a lng time 

Posted

ఠీవి గా బండి చప్పుడు ను విని, కావిళ్ళు  మొసే పాలేరు వెనక్కు చూసి మాకు దారినిచ్చి, చెరుకులొని తియ్యదనం అంతా బెల్లం  తయారి యందు చావిడి పాక యందు పాకం తయారి లొ ఆరితేరిన పొరుగూరు రైతు కూలీలు స్రమింపగా, కాలువ నుండి విడి పదిన సన్నటి దార, దారమ్మటా పాకెను. కొబ్బరి తోట నుండి వీచిన చల్లని గాలి తరంగాలు స్వాగతించగా, పసువుల పాక నుండి ఆవులు, గేదెలు మురిపాల చూపులు నను హత్తుకొనగా, దూడలు "అంభా" అని అరుస్తూ స్థన్య భాగమైన ఆవు పొధుగును ప్రేమతో పట్టిన దృశ్యము కళ్ళకింపుగా అనిపించె.

Nuvvu Tamil thala annukunna telugu lo kudda thala ne bhayya... [URL=http://www.andhrafriends.com/gallery/image/1379-m3n6/]gallery_24383_13_789255.gif[/URL]

Copy paste ah sonthamma?  [URL=http://www.andhrafriends.com/gallery/image/566-16/]gallery_24383_15_5455.gif[/URL]

Posted

lekhini site ento . chaala ibbandi paduthunna ..

for ex .. తో  ani type cheyyalante toa kottali.. getting a lng time 

telugu changathi ani vuntadi .. give it a try man

Posted

Nuvvu Tamil thala annukunna telugu lo kudda thala ne bhayya... gallery_24383_13_789255.gif

Copy paste ah sonthamma?  gallery_24383_15_5455.gif

sontame.. thappulunnayanuko.. gallery_24383_13_789255.gif kind heart tho kshaminchu. Tamil antaava adhi road meedha posters choosi interest putti nerchukunna baa raaskodam chadavadam

Posted

telugu changathi ani vuntadi .. give it a try man

baa idhi baavundhi baa easy gaa gallery_24383_13_789255.gifaa paatha site edipinchesedhi .. eng-telugu loki font maarchadaanike time thinesedi

×
×
  • Create New...