Jump to content

Aanjaneyaswamy


Recommended Posts

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    10

  • ravula

    2

  • micxas

    2

  • GULABJAM

    1

Top Posters In This Topic

Posted

పసి వయసులో నిను చూసి భగవంతుడుకన్ననూ శక్తి సంపదలున్న బాలునువని సంబరపడెను.

ఆలయ ప్రాంగణమును అడుగేసిన వేళ అన్య దేవతలను భయభక్తులతో, నిను మాత్రము తెలుపలేని ప్రేమతో పూజించి

, మహాబల సమ్పన్నుడవైన సోదరుని లా చూచుకుని తరించినాను.

తదనంతర కాలం లో కష్ట సుఖమూల మిశ్రమ ఘడియల అన్దుటా గురువు లా సన్మార్గము వైపు దిశానిర్దేసము చేసితివి. 

Posted
ఎందరెందరో మహానుభావులను తరించిన వైనాన్ని విన్నాను చరిత్ర పుటలలో
నమ్మి అడుగు వేసిన ప్రతి పర్యాయము  కాపు కాచావు నా జీవితంలో 
అనంతమైన రూపము గల వాడవు, ఆప్తుడవై ఆదుకొను వాడవు 
బ్రమలో బ్రతుకుతున్నాను దయించి నను దరి చేర్చవా స్వామి  
Posted
ఎన్నెన్ని తీరులలో  కొలువు తీరావు దేవా దేవా 
ఒక్కొక్కటీ రసరమ్య భరితమే, నేత్రానందదాయకమే 
ఆకాశ మార్గాన లంగించగా, ఒకచేత గద ను చేపట్టి మరుచేత సంజీవనిని గైకొనె 
హృదయంతరమంత సీతరాములే గలరని చూపెడు రూపము మరొకటి 
యదా రామ పాదం, సదా రామనామం లా పట్టాభిషేక రాముని చరణముల పాద సేవలో తరించిన భక్తిరూపము బహు సుందరము.
మూసిన నేత్రాలు రామనామాన్ని లోలోన రమిస్తూ  ధ్యాన ముద్ర లో కూర్చున్న స్వరూపము జ్ఞానదాయకము 
అంతటా గలను అని చెప్పుటకు కాబోలు రుద్రరూపమై,
భూమిని భువుని ఏక కాలమున తాకుతూ ఠీవి గా ఊరి పొలిమేర్లలో నిలిచిన " పరిపూర్ణ రూపము" మరుచుట ఎవ్వరికి సాధ్యము 
Posted


[font='times new roman']ఎన్నెన్ని తీరులలో కొలువు తీరావు దేవా దేవా [/font]
[font='times new roman']ఒక్కొక్కటీ రసరమ్య భరితమే, నేత్రానందదాయకమే [/font]
[font='times new roman']ఆకాశ మార్గాన లంగించగా, ఒకచేత గద ను చేపట్టి మరుచేత సంజీవనిని గైకొనె [/font]
[font='times new roman']హృదయంతరమంత సీతరాములే గలరని చూపెడు రూపము మరొకటి [/font]
[font='times new roman']యదా రామ పాదం, సదా రామనామం లా పట్టాభిషేక రాముని చరణముల పాద సేవలో తరించిన భక్తిరూపము బహు సుందరము.[/font]
[font='times new roman']మూసిన నేత్రాలు రామనామాన్ని లోలోన రమిస్తూ ధ్యాన ముద్ర లో కూర్చున్న స్వరూపము జ్ఞానదాయకము [/font]
[font='times new roman']అంతటా గలను అని చెప్పుటకు కాబోలు రుద్రరూపమై,[/font]
[font='times new roman']భూమిని భువుని ఏక కాలమున తాకుతూ ఠీవి గా ఊరి పొలిమేర్లలో నిలిచిన " పరిపూర్ణ రూపము" మరుచుట ఎవ్వరికి సాధ్యము [/font]


bl@st bl@st bl@st bl@st
Posted

Jai Haunaman...Jai Chiranjeeva....Jai Bajrang bali...Jai Shree Ram...

×
×
  • Create New...