Jump to content

Aanjaneyaswamy


Recommended Posts

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    10

  • ravula

    2

  • micxas

    2

  • GULABJAM

    1

Top Posters In This Topic

Posted

పంచభూతముల సమగ్ర స్వరూపమే సుందర నయనానందకర ప్రకృతి. ప్రాకృతిక అందాలలో వర్ణనాతీతమైన అలౌకిక ఆనందం , మానవీయ మమతలు, విషయ పరిశోధన, నిరాకార సత్యాన్వేషణ, ధర్మ పరిరక్షణ, దుష్ట శిక్షణ రససిద్ధి వట్టి లేక్కనలవి కాని గుణగణాలను పండిత పామరులకు బోధపడుటకు భగవంతుడు అనే శక్తీ స్వరూపం ప్రకృతి ని సమన్వయకర్తను చేసి వేర్వేరు ప్రాంతాలలో సకల జీవరాసుల సంక్షేమం కొరకైవివిదాకార స్వరూపాలలో నిరాకార శక్తిని వ్యాప్తి చేయుచునే వున్నదివీటన్నింటి లో నా మస్తిష్కమందు సదా మెదిలే "పవన" స్వరూపం , భక్తి ప్రపూర్ణ, వాక్పరిపాలక చాతుర్యుడు . ప్రచండ వాయు రూప సమాన్వితుడు, వీరోచిత ధైర్య, స్ధైర్య సాహసోపేత రూపోద్దారి, వానర కుల శ్రేష్ట, అసామాన్య పట్టుదలకు  రూపావిష్క్రుతం... ఆంజనేయ తత్వం..గురు కటాక్షం తధ్యం

 

tallest-hanuman-statue-veera-abhaya-anja

1188617309.png

 

jai bajarangbali

Posted
మదన పడుతున్న మనుస్సు ఊరట చెందెను  మందిర ప్రాంగణమున కాలు మోపగా 
నిత్య సంసారమున పయనించెడి  మదికి నీ దర్శన భాగ్యము చే శాంతి ని చేకూర్చావు 
ఠీవి గా నిలుచున్న నీ  విగ్రహము నుండి ప్రసరించే శక్తి తరంగాలు 
అవి ఏ రూపు దాల్చేనో, ఎట్టి తీరున ఎద చేరెనో, ఎచ్చోట నుండి ఎగసెనో
మాంస నేత్రమున కనపడని కిరణాలు చుట్టూరా  నలు చెరలు వ్యాప్తి చెందే 
కొలమానాలకు అందని దివ్య స్వరూపునివి,  కనులు  దర్శించు తగు తీరుగా వెలసినావా  
×
×
  • Create New...