Jump to content

Recommended Posts

Posted

రాష్ట్రం విడిపోతే , సీమాంద్ర కి 5 లక్షల కోట్లు అవసరం అవుతాయి - చంద్రబాబు నాయుడు

సీమంద్ర కి లక్ష ఎకారాలు , అయిదు లక్షల కోట్లు అవసరం అవుతాయి - నాలుగు నెలల తరువాత కేంద్ర ప్రబుత్వం


రాష్ట్రం విబజన చేయాలి అంటే, ఈరోజు రేపు పడి పొయ్యే ప్రబుత్వం ఒక్కటి కూర్చొని చేస్తే సరిపోదు . ఈరోజు ఏదో ఇస్తాము అని చెప్పి వెళ్తే రేపు కేంద్రం లో బాద్యత తీసుకొనేది ఎవరు .. అన్ని జాతీయ పక్షాల తో అఖిల పక్షం ఏర్పాటు చేసి, రాష్ట్రం loni అన్ని జాక్ లని పిలిచి ... మాట్లాడి .. అందరి అద్వర్యం లో చేయండి . - రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు .

ఏమి చేస్తారో మీరు చెప్పకుండా, మమ్మల్ని అబిప్రాయాలు అడగటం ఏమిటి .. జాతీయ స్తాయిలో అఖిల పక్షం పెట్టండి .. కూర్చొని మాట్లాడి నిర్ణయిద్దాం - యిప్పుడు జాతీయ ప్రతిపక్ష పార్టి BJP .

యికనైన మీ ముందు వున్నా చంద్రబాబు గారి విజన్ ఏమిటో , అనుబవం ఏమిటి .. అది మన బావి తరాలకి ఎలా ఉపయోగపడుతుందో కళ్ళు తెరవండి . 

×
×
  • Create New...