Jump to content

Govinda Naamam

Recommended Posts

Posted

:3D_Smiles: sCo_^Y

Brahmi-8.gifభక్తి పారవశ్యము న  తెలియాడిన వారు కోపమనే నెపముగ గోల  చేసిరి 

Posted

Brahmi-8.gifభక్తి పారవశ్యము న  తెలియాడిన వారు కోపమనే నెపముగ గోల  చేసిరి 

Repativaipuga ne chupu sagadu

repativaipuga ante context present tense ye kadha man? repu ane thought vachedhi ivvale kadha man? that means for the sake of future ur wasting present moment annatte kadha man?

hmm CITI_$D#

Posted

నీ రూపమును ద్యానింపగలవాడు  ధన్యుడు 
నీ నామ సంకీర్తనం చేసేడువాడు పరమోత్తముడు 
నీ చరితను తెలిపెడువాడు ఉన్నతుడు 
నీ పాటను పాడువారు భక్తీ రసజ్ఞులు 
నీ లీలను కన్నవారు చరితార్దులు
నీ మాటను వేదంలో ప్రవచించు వారు ఋషులు 
నీ భక్తిలో మునిగి సర్వము మారుచువారు పుణ్యాత్ములు 
నీ రూపును పటమున గీయువారు సంపన్నులు 
నీ తత్వమును  ప్రబోదించువారు భక్తి ప్రపూర్ణులు
నీ  విశ్వరూప దర్శనం తిలకించిన అర్జునుడు భోగభాగ్యుడు 
నీ పరిచయమొక వరం, వరాన్ని అనుగ్రహించిన తల్లిదండ్రులు అందరూ భగవత్స్వరూపులే  
996StandingVisnu.jpg

AA-3.gif

GP..............thanks for sharing

Posted
సదా నీ నామ గానం సాగనీ స్వామీ 
సదా సర్వదా కరుణ దార ను కురిపించు స్వామీ 
సర్వ విదితమైన శ్రీనాథా, జీవగమనాన్ని సుగమనము గావించు తండ్రి 
సర్వ నామములు రాసులుగా పొందిన సర్వభూషణా, 
సర్వ జీవరాసులను తగు తీరుగా నడిపించు 
తిరుమల గిరి పై తిరుగాడే శ్రీనివాసా, మధురాతి మధురం నీ నామ కీర్తనం 
Brahmi-8.gif
 
×
×
  • Create New...