Jump to content

Calling All Ganguly Fans


Recommended Posts

Posted

Dada fans Andaru join avvalsindigaa vijnapthi

Dada giri rocks

  • Replies 90
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    42

  • ANBESHIVAM

    9

  • c_how_dare

    9

  • sitaraZahir

    7

Top Posters In This Topic

Posted
ganguly-shirt-scene-o.gif
ఎడమ చేతి వాటం, మడమ తిప్పని నైజం 
రాచరికం అతడి సొత్తు, రారాజులా తిరిగాడు 
మిణుకు  మిణుకు   కళ్ళ తో పరిశీలన చేసాడు 
తెరలను తెరిచిన నేత్రాలు చూపించెను విన్యాసాలు
ఆఫ్ సైడు పక్కకు అరడజను మందినైన చేదింపగలడే
ఒక్క ఉదుటున అడుగు బయట పెట్టి బ్యాట్ లంఘించగా బంతి తేలె తారాజువ్వలా 
నవ్వుతూ పలకరించాడు, నలుగురికి బాసటగా నిలిచాడు 
ఊరుకోము సూటి పోటి మాటలను, మాటకు మాట, ఆటతో పాటు సయ్యాటే
పౌరుషానికి ప్రతిరూపం, ప్రత్యర్ధులకు సింహస్వప్నం 
ప్రతి చర్యకు ప్రతిచర్య ఉండునని నమ్మినవాడు 
"లార్డ్స్" రాచరిక మైదానమున, పై వస్త్రాన్ని తీసి గిరగిర మని తిప్పి సౌర్యాన్ని చూపెట్టాడు 
తాను నమ్మిన వారు, గోతులు తీసేదరని తెలియక దరి చేర్చాడు 
ప్రక్కకు చేరి తిన్నింటి వాసాలు లేక్కెట్టిన వారి బారిన పడి ఆటకు దూరమయ్యాడు
తీరాన్ని వదిలి దూరమైన అల మరల వచ్చునా అని ఎదురు చూసిన నావంటి వారికి 
వచ్చితినిరా, వన్నెతగ్గని ఆటను చూడుము అంటూ మహా కెరటమై విజృంభించె 
అడుగడుగో బెంగాలీ బాబు అడిగిన వారందరి జాబు కు   ఇచ్చాడే జవాబు
పులి దెబ్బ ఎట్లుండునో చూపెట్టిన అసలు సిసలైన బెంగాలు బెబ్బులి 
జెఫ్రీ బోయ్కాట్ ప్రియముగా పిలిచాడు పలుమార్లు కొలకత్తా రాకుమారా అని
అన్యులందరూ నిను అక్కున చేర్చుకున్నారు "దాదా" ను దాదా అని  
 
 
 
 
 
 
 
Posted

Greg chappel chethilo kukka dobbulu thinnadu

ganguly-shirt-scene-o.gif hatred unnavallu bayatikellocchu..

Posted

nuvvu dada fan aa aithe common I say 1td09%20%281%29.gif?1370670563


Kapil dev, rahul dravid, Sachin, sourav, bret lee :)
Posted

Kapil dev, rahul dravid, Sachin, sourav, bret lee :)

1td09%20%281%29.gif?1370670563 aithe ok. chillax anthe 

×
×
  • Create New...