Jump to content

Deepam


Recommended Posts

Posted
దివ్య తేజో రూపం దీపం
సర్వ పాప హరణం దీపం 
జ్ఞాన ప్రదాయకం దీపం 
బుద్ధి ప్రక్షాళకం దీపం 
జ్యోతి స్వరూపం దీపం 
ప్రకాశించు పరదేవతా రూపం దీపం 
సర్వ దేవతా రూపం దీపం 
సర్వ విధములా శ్రేష్టం దీపం 
దేదీప్యమానం దీపం 
ఐశ్వర్య ప్రదాయిని దీపం 
ప్రజ్వలించు పరిపూర్ణ రూపం దీపం 
శుభప్రదం దీపం 
 
K101212.JPG
Posted
ప్రకాశించు పరదేవతా రూపం దీపం 

సర్వ దేవతా రూపం దీపం :3D_Smiles:  ardam kaaledu ba

Posted

 

ప్రకాశించు పరదేవతా రూపం దీపం 

సర్వ దేవతా రూపం దీపం :3D_Smiles:  ardam kaaledu ba

 

Brahmi-8.gif paradevatha. ammavaaru.. siva vishnu .. 

Posted

Brahmi-8.gif paradevatha. ammavaaru.. siva vishnu .. 

sarvadevtahloo vallu excluded aaa :3D_Smiles:

Posted

sarvadevtahloo vallu excluded aaa :3D_Smiles:

comlicate chesthunnav baa.. adhikaadhu 

Posted

Nice…

Posted


[font='times new roman']ప్రకాశించు పరదేవతా రూపం దీపం [/font]
[font='times new roman']సర్వ దేవతా రూపం దీపం :3D_Smiles:[font='times new roman'] ardam kaaledu ba[/font][/font]

paradevatha kadhu man... varadevatha...
Posted

paradevatha kadhu man... varadevatha...

paradevatha is different. varadaevatha is different baa. nenu paradevatha ne raasa.

×
×
  • Create New...