Jump to content

Today Is Deeksha Diwas In Telangana

Recommended Posts

Posted

Nov 29 Deeksha Diwas – Historic day in Telangana statehood struggle  

fb_share.jpg
mailtofriend.jpg
 
kcr-deeksha.jpg

Exactly four years back, Telangana statehood struggle took a decisive turn on this day. TRS supremo K Chandrasekhar Rao planned to start an indefinite fast at Rangadhampally X Roads near Siddipet on Nov 29th 2009, demanding Telangana statehood. But, the then Rosaiah government used brutal police force and arrested KCR, even before he could reach the deeksha venue.

The moment KCR was arrested at Alaganur, the whole Telangana society erupted spontanously. Osmania University students revolted in anger. The inhuman lathicharge on Osmania University students at the behest of Seemandhra police officers infuriated Telangana people.

All villages, towns and cities in Telangana reverberated with Jai Telangana slogans. All sections of the society marched in solidarity to KCR.

The state government first kept KCR in Khammam sub-jail. As his health deteriorated, he was then shifted to NIMS in Hyderabad. After ten tensions filled days, the union government finally yielded to the six long decades of struggle and announced the process of Telangana statehood.

The rest is history!

Posted
ఇటీవల జరిగిన ఒక మిత్రగోష్టిలో సీమాంధ్ర ప్రాంతానికి చెంది న సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కేసీఆర్‌పై చేసిన విశ్లేషణ ఈ సందర్భంగా గుర్తు చేయదల్చుకున్నాను. ఆయన రాష్ట్ర రాజకీయాలను గురించి, వివిధ పార్టీల అగ్రనేతలను గురించి వర్ణిస్తూ, ఇంతమంది విమర్శలకు కేసీఆర్ ఎందుకు కేంద్రబిందువు అయ్యాడో వివరించాడు.
‘‘కేసీఆర్ ఏం చేశాడని పదే పదే మాట్లాడతారు టీడీపీ వాళ్లు. కేసీఆర్ తెలంగాణ కు పది తరాలకు సరిపోను నాయకులను తయారు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఒక అస్తిత్వ కేతనంగా తీర్చిదిద్దారు.మా(సీమాంధ్ర) నాయకులూ ఉన్నారు. ఒక్కడు అరగంట కూడా సరిగా మాట్లాడలేడు. చాలా మందికి నోరే పెగలదు. అసలు మా నాయకులు రెండో తరం నాయకులను తయారు చేయరు సరికదా, ఉన్నవారిని ఎదగనీయరు. కానీ కేసీఆర్ ఊరూరా వేలాదిమంది ఉపన్యాసకులను, ఉద్యమకారులను తయారు చేశారు. ఒక సామాన్య గ్రామీణ కార్యకర్త, ఒక మామూలు యూనివర్సిటీ విద్యార్థి, ఒక పణికెర మల్లయ్య కూడా ఇవ్వాళ తెలంగాణపై గణగణా గంటసేపు మాట్లాడగలరు. చంద్రబాబు వంటి వారిని పొలంగట్టుపై నిలదీసి అడగగలరు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, అస్తిత్వకాంక్షలస్పృహను సార్వజనికం చేయడమే కాదు, తెలంగాణ పేరెత్తకుండా ఇవ్వాళ ఏ నాయకుడూ మనలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక జాతి నిర్మాణానికి ఇంతకంటే ఏం కావాలి..? సమకాలీన రాజకీయ చరత్రలో ఇంతటి కృషి, ఇంతటి ప్రభావం కలిగించిన నాయకుడిని చూపించండి..? ఆయనకొక నినాదం ఉంది. తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగ ల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. మా నాయకులకు అసలు ఏ నినాదమూ లేదు. ఉన్నదంతా డొల్లతనమే. కేసీఆర్ పదకొండేళ్లు ఏ అధికారం లేకున్నా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీని, ఉద్యమాన్ని పట్టు సడలకుండానడుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల మనం చూడడం లేదా-చంవూదబాబు ఏడేండ్లు అధికారం లేకపోయేసరికి విలవిల్లాడుతున్నారు. విచక్షణ, సోయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు. ఏ లక్ష్యం, ఏ విధానమూ లేనప్పుడే ఇటువంటి అసహనం, దురావేశం వస్తాయి. కేసీఆర్‌కు ఒక విధా నం ఉంది. లక్ష్యం ఉంది. ఎవన్ని రకాలుగా ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలను పత్రికల్లో కుమ్మరించినా తెలంగాణ కోసం మొక్కవోకుండా పోరాడున్నది ఒక్క కేసీఆరేనన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. వరుస ఉప ఎన్నికలన్నీ అదే విషయం రుజువు చేశాయి. అది ఆయన సంపాదించిన విశ్వసనీయత. నాయకులు బలపడినా, బలహీనపడినా విశ్వసనీయతపై ఆధారపడే జరుగుతుంది. చంద్రబాబుకు లేనిది అదే. ఆయన ప్రజల విశ్వసనీయతను పదే పదే కోల్పోతూ వస్తున్నారు. మాటమీద నిలబడనితనం ఆయనను జనం నుంచి దూరం చేస్తున్నది’’ అని ఆయన వివరించారు . THAT IS KCR........
1470301_1435984606629783_628874553_n.jpg
 
Posted

thu vanemma laffoot post la  lafoot post

deeksha diwas anta .brahmi-o.gif

Posted

when is CBN dicksha divas man...? as National media is well aware of it, it should be made natonal festival I say...

yaa yaa  and also jagan dicksha divas and  kcr dicksha divas should be recognised as  international holiday brahmi-o.gif

[font='lucida grande']
1470301_1435984606629783_628874553_n.jpg

[/font]

GP
Posted

:surprised-038:  :surprised-038:  kcr ki kuda fans aa

prakruthi vyparithyamu brahmi-o.gif

Posted

taagu bothu edava kcr ..aadi goondas... aadiki support chese vallu  ..aadu poyinche mandu ki fans brahmi-o.gif

Posted

when is CBN dicksha divas man...? as National media is well aware of it, it should be made natonal festival I say...

Lol

National children's day ga CBN Deeksha Divas
×
×
  • Create New...