Jump to content

Recommended Posts

Posted

ఖాండ్వా: భార్య ఉంటుండగా, ఆమెతో పాటు మరో మహిళతో సహజీవనం సాగిస్తున్న వ్యక్తి ఇద్దరితోనూ సరిసమానమైన సమయం గడపాలంటూ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో లోక్ అదాలత్ విలక్షణమైన తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌కు చెందిన విద్యుత్‌శాఖ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు భార్య ఉంటుండగానే, మరో మహిళతోనూ సహజీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా ముగ్గురూ మూడు గదులు ఉన్న ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.

అయితే, తన భర్త తనతో కంటే సహజీవనం సాగిస్తున్న మహిళతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడంటూ అతడి భార్య లోక్ అదాలత్‌కు ఫిర్యాదు చేసింది.. లోక్ అదాలత్‌కు జడ్జి గంగాచరణ్ దుబే ఈ కేసుపై విచారణ జరిపి, శనివారం తీర్పునిచ్చారు. సంబంధిత వ్యక్తి తన భార్యతోను, సహజీవన భాగస్వామితోను నెలలో చెరో పదిహేను రోజులు గడపాలని, ఇంట్లోని మూడు గదుల్లోను రెండు గదులను ఇద్దరికీ చెరొకటి కేటాయించాలని, మూడో గదిని ఉమ్మడిగా వినియోగించుకోవాలని ఈ తీర్పులో ఆదేశించారు.

Posted

ekkda nunchi pattukostav vuncle elanti news lu bemmiRTlaugh.gif

Posted

GP

 

ha ha CBN how many sons do you have laagaa.. judge how many wifes do you have ani adigaadu emo?  CITI_c$y CITI_c$y

Posted

ekkda nunchi pattukostav vuncle elanti news lu bemmiRTlaugh.gif

 

sakshi bemmiRTlaugh.gif

Posted

sakshi bemmiRTlaugh.gif

nuv kuda emanna future lo plan chedama ana endi sakshit reading  bemmiRTlaugh.gif

Posted

evaraa justice chowdary garu...pelli aina inkokalla tho live in relationship la undocha India lo ? kotha vishayam telisndi...

Posted

evaraa justice chowdary garu...pelli aina inkokalla tho live in relationship la undocha India lo ? kotha vishayam telisndi...

 

brahmi91.gif adhe aalochisthunna.. inni years kanna ekkuva livein lo unnandukaa?.. aina pelli vidakulavvakunda how that too together.. 

Posted

nuv kuda emanna future lo plan chedama ana endi sakshit reading  bemmiRTlaugh.gif

 

 

nag6.gif no comment

Posted

LOL e news eenadu lo chusina now bemmiRTlaugh.gif

 

bemmiRTlaugh.gif chadivinodiki raasinodiki fuselu egiruntaai 

×
×
  • Create New...