Jump to content

Jagan 3Rd Person At National Level


Recommended Posts

Posted
టాప్-10 ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో..దేశంలో జగన్ నంబర్ 3!
 
న్యూఢిల్లీ,డిసెంబర్ 1: టాప్-10 ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో వైఎస్ జగన్‌ది దేశంలోనే మూడో స్థానం! 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వివరాలను ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కార్యకర్త సుభాష్ అగర్వాల్ ప్రశ్నకు ఈ మేరకు జవాబిచ్చింది. అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో వ్యక్తిగత విభాగంలో షిరీన్ అనే వ్యక్తి అగ్రస్థానంలో ఉండగా.. కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ డైరెక్టర్ కమల్‌జీత్ సింగ్ అహ్లూవాలియా ద్వితీయ స్థానంలో ఉన్నారు. కడప ఎంపీ జగన్‌ది మూడో స్థానం. కమల్ స్పాంజ్ మరో డైరెక్టర్ ప్రశాంత్ అహ్లూవాలియా తొమ్మిదో స్థానంలో ఉన్నారు. వీరిలో కమల్‌జీత్, ప్రశాంత్‌లు బొగ్గు కుంభకోణంలోనూ, అక్రమాస్తుల కేసులో జగన్ నిందితులుగా ఉన్నారు.
 
But in till 2004 jagan didn't paid tax and all the ysr family yearly income is less then 6 lakhs only ysr was paying taxes and jagan don't have own house in karnataka now he is having house in bangalore with 34 acres

 

×
×
  • Create New...