Jump to content

Banjara Hills Back Ki Icheyaali...


Recommended Posts

Posted

హైదరాబాద్, డిసెంబర్ 6 (టీ మీడియా): 1956 ఆంధ్రవూపదేశ్ అవతరణకు ముందు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గిరిజనుల పేరుమీద ఉన్న 500 ఎకరాల భూమిని బంజారా గిరిజనులకే కేటాయించాలని తెలంగాణ లంబాడీ హక్కుల పరిరక్షణ సమితి భూక్యా సంజీవ్‌నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ లంబాడీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశం సుందరయ్య పార్క్ అవరణలో నిర్వహించారు.


ROFL :p
×
×
  • Create New...