Ruler4Dmasses Posted December 11, 2013 Report Posted December 11, 2013 కవిత రాయవలేనే లెక్కకు మించి పొంచివున్న సాధ్యాసాధ్యాల గూర్చి కవిత రాయవలేనే జననము నుండి మరణము వరకు గడిపెడి క్షణములు గూర్చి కవిత రాయవలేనే ఆహ్లాద ఆనంద సమయాన మనసు పొందే భావప్రాప్తి గూర్చి కవిత రాయవలేనే నిరాస నిస్పృహల నడుమ నలిగిన నిమిషాల నావ గూర్చి కవిత రాయవలేనే చెట్టు కొమ్మల పై చెరగని చిగురుటాకుల తొలకరి చిగురుల గూర్చి కవిత రాయవలేనే పరమ గోప్యముగా గోచరించే పరమాత్మ నిజరూపమును తెలుపుట గూర్చి కవిత రాయవలేనే మమకార బంధాల భవసాగరమున బందితుడైన జీవుని గూర్చి కవిత రాయవలేనే తల్లిదండ్రులు పంచే వాత్సల్య ప్రేమ పలుకులు గూర్చి కవిత రాయవలేనే శిష్యులకు బోధిస్తూ అభ్యున్నతి కోరే గురువు పాదకమలము గూర్చి కవిత రాయవలేనే ప్రేయసీ ప్రియుల ప్రియ తాపపు ఊసుల గూర్చి కవిత రాయవలేనే భూతలమున జీవము నిలిచిన వింత కధ గూర్చి కవిత రాయవలేనే సూర్యుని అరుణ కిరణాల తీక్షణ గూర్చి కవిత రాయవలేనే చంద్రుని చలవ చూపుల వెదజల్లు రేతిరి హాయి గూర్చి కవిత రాయవలేనే హిమపర్వతము, ఇసుకతిన్నెలు, భూగర్భుమున భగభగ మండే లావాగ్ని గూర్చి కవిత రాయవలేనే పుష్పమాలికల గూర్చి,అవి వెదజల్లు పరిమళముల గూర్చి కవిత రాయవలేనే సేవించు తుమ్మెదల గూర్చి, నట్టడివిన వసించె నానారకముల జంతు కూటముల గూర్చి కవిత రాయవలేనే దారగా మొదలై, తీరము లో కలిసిపోయే నదీ ప్రవాహము గూర్చి కవిత రాయవలేనే అనంతమైన విషయ సంపద గూర్చి, అవి వెదజల్లు జ్ఞాన విజ్ఞాన బోధ గూర్చి కవిత రాయవలేనే భువన గగన వీదుల నడుమ విస్తరించు వివిదాకర వర్ణాల ఖగోళ రాసి గూర్చి
Chitti_Robo_Rebuilt Posted December 11, 2013 Report Posted December 11, 2013 కవిత రాయవలేనే లెక్కకు మించి పొంచివున్న సాధ్యాసాధ్యాల గూర్చి కవిత రాయవలేనే జననము నుండి మరణము వరకు గడిపెడి క్షణములు గూర్చి కవిత రాయవలేనే ఆహ్లాద ఆనంద సమయాన మనసు పొందే భావప్రాప్తి గూర్చి కవిత రాయవలేనే నిరాస నిస్పృహల నడుమ నలిగిన నిమిషాల నావ గూర్చి కవిత రాయవలేనే చెట్టు కొమ్మల పై చెరగని చిగురుటాకుల తొలకరి చిగురుల గూర్చి కవిత రాయవలేనే పరమ గోప్యముగా గోచరించే పరమాత్మ నిజరూపమును తెలుపుట గూర్చి కవిత రాయవలేనే మమకార బంధాల భవసాగరమున బందితుడైన జీవుని గూర్చి కవిత రాయవలేనే తల్లిదండ్రులు పంచే వాత్సల్య ప్రేమ పలుకులు గూర్చి కవిత రాయవలేనే శిష్యులకు బోధిస్తూ అభ్యున్నతి కోరే గురువు పాదకమలము గూర్చి కవిత రాయవలేనే ప్రేయసీ ప్రియుల ప్రియ తాపపు ఊసుల గూర్చి కవిత రాయవలేనే భూతలమున జీవము నిలిచిన వింత కధ గూర్చి కవిత రాయవలేనే సూర్యుని అరుణ కిరణాల తీక్షణ గూర్చి కవిత రాయవలేనే చంద్రుని చలవ చూపుల వెదజల్లు రేతిరి హాయి గూర్చి కవిత రాయవలేనే హిమపర్వతము, ఇసుకతిన్నెలు, భూగర్భుమున భగభగ మండే లావాగ్ని గూర్చి కవిత రాయవలేనే పుష్పమాలికల గూర్చి,అవి వెదజల్లు పరిమళముల గూర్చి కవిత రాయవలేనే సేవించు తుమ్మెదల గూర్చి, నట్టడివిన వసించె నానారకముల జంతు కూటముల గూర్చి కవిత రాయవలేనే దారగా మొదలై, తీరము లో కలిసిపోయే నదీ ప్రవాహము గూర్చి కవిత రాయవలేనే అనంతమైన విషయ సంపద గూర్చి, అవి వెదజల్లు జ్ఞాన విజ్ఞాన బోధ గూర్చి కవిత రాయవలేనే భువన గగన వీదుల నడుమ విస్తరించు వివిదాకర వర్ణాల ఖగోళ రాసి గూర్చి REPORTED
Yuvatha Posted December 11, 2013 Report Posted December 11, 2013 REPORTED telugu nerchukune matladuthunava
Yuvatha Posted December 11, 2013 Report Posted December 11, 2013 yee maaye naa kavitha....kalalooo raasukunna kavithaaaaaaaaa!!
Ruler4Dmasses Posted December 11, 2013 Author Report Posted December 11, 2013 REPORTED bhayamesthundhi baa.. vaddu baa fleez
Ruler4Dmasses Posted December 11, 2013 Author Report Posted December 11, 2013 telugu nerchukune matladuthunava baa nuvvu ee gap lo huggesthunnav kadaa
Chitti_Robo_Rebuilt Posted December 11, 2013 Report Posted December 11, 2013 telugu nerchukune matladuthunava Yes man, I completed telugu literature in bachelors
Ruler4Dmasses Posted December 11, 2013 Author Report Posted December 11, 2013 yee maaye naa kavitha....kalalooo raasukunna kavithaaaaaaaaa!! kalalao boleduntaai baa.. eseyheee okateseyy Keep the flow flowing baa
Yuvatha Posted December 11, 2013 Report Posted December 11, 2013 kalalao boleduntaai baa.. eseyheee okateseyy Keep the flow flowing baa gidi edo synma la song vayya...gurtoostale..gurtoste motham vesta...or nuvvu google chesi veyi..nice lyrics anuko
Yuvatha Posted December 11, 2013 Report Posted December 11, 2013 kalalao boleduntaai baa.. eseyheee okateseyy Keep the flow flowing baa gidi edo synma la song vayya...gurtoostale..gurtoste motham vesta...or nuvvu google chesi veyi..nice lyrics anuko
Ruler4Dmasses Posted December 11, 2013 Author Report Posted December 11, 2013 gidi edo synma la song vayya...gurtoostale..gurtoste motham vesta...or nuvvu google chesi veyi..nice lyrics anuko avunaaa.. chooddamundu
Chitti_Robo_Rebuilt Posted December 11, 2013 Report Posted December 11, 2013 నా ఒంటరితనపు అద్దంలో నీ ముఖం ప్రత్యక్షమవుతూ ఒంటరితనమంటే నువ్వు అంటూ క్రొత్త నిర్వచనం ఏదో నేర్పుతుంది నన్ను నేను సరి చేసుకుంటూ నాలో నేను తొంగిచూసుకుంటానా ...!? నువ్వు ఒక నవ్వు ఎర వేసి నన్ను అక్కడే చిక్కుకునేలా చేసేప్పుడు నీ ముఖంలోని ఆనందం నా కళ్లని నీ ప్రేమతో నింపి, కనురెప్పలకిందే సాక్షమై కూర్చుని భయపెట్టే మలినాన్ని కడిగేస్తుంది ఇక నేను ఆలోచనల్లో దారి తప్పిన ప్రతిసారి చెవులగుండా నీ ప్రభుత్వాన్ని పంపి నన్ను నీ అజమాయిషి కిందకి తెచ్చుకుంటావ్ అప్పుడు నీ ఆజ్ఞలు నాకు కరదీపికలవుతాయి ఇదిగో ఇలాగే నా చేతి గీతల్లో నీవై నిండిన నా భవిష్యత్ రాతల్లా నా పెదాల ఉద్యానవనం ఆస్వాదించే నవ్వుల పొగమంచులా
tiger_satti Posted December 11, 2013 Report Posted December 11, 2013 eda nunchi lepukostunnaru ivanni
Recommended Posts