Vinuu Posted December 12, 2013 Report Posted December 12, 2013 http://www.andhrafriends.com/topic/465834-addaddddee-ikkada-sitting-veste-vuntadi-naa-saamiranga/ ee threddulo scenery choosi raaseyyalanipinchi raasaa neeli rangu alalu egasi egasi paduthundagaa vineela aakasambu pulakarinchi pai kappu kappe ecchataa kaanaraani kanne sogasu kallanu kappivesene evvaru leni aa theeram, voohake andani athisayam manujulevvaru leranta manadhe ee dweepam idhi nijamanta kadhalalo kaavyallo neela mani goorchi vinnanu marala icchotane prasphutinchina ee neelaveni ni choosanu thodugaa kalala raani alala anchunaa sedatheeragaa aananda dholikalalo, kaankshala valayam lo nenu munanagaa iruvurame untimi, irukannadhi erugamu ichhata iddaramu mucchatinche manasulu ekamayye varaku maaku thodugaa nilichenu pakshula kilakilalu, alala adugulu ekaanthaaniki bhangamela kobbari chetlu undagaa bhayamela chethulu ooraka undanitthuna, cheli saangathymu undagaa samudramantha neeru chaaladhu lolona egasipade thaapanni challarchutaku parvathamantha paikappuku chaaladhukada paruvapu bidiyaanni kappadaniki ekaantham lo ekamai, saaginthume saagaratheeramuna sarasa sallapamulu baagundi.............
Ruler4Dmasses Posted December 12, 2013 Author Report Posted December 12, 2013 baagundi............. thank you
Ruler4Dmasses Posted December 12, 2013 Author Report Posted December 12, 2013 Warning: peddalaku maathrame క్రొత్తగా పెళ్ళైన దంపతులకు ఏకాంతము లోపించెను నగరపు రహదారులు బహు ఇరుకుగా గోచరించెను నవవధువు, వరుడు ఇరువురు ఏకాంతము కోరెను ఐదు రోజుల పనిని ముగించుకుని వారాంతము కై వేచెను బంధు మిత్రాదులు చలోక్తుల చతురపు మాటలకు ఊరక ఉండెను ఇరువురు కళ్యాణము జరిగిందనే మాటయే కాని కలవలేదు ఇంకను అనగా కడు చిలిపి వారు కదా, అన్నింటికీ తొందర తగదు సుమా అని వధువు చురకేసే ఆడువారి మాటలు అంత సులువుగా అక్కరకు రావు గదా అని వరుడు ఆలోచన చేసే అడవి లో విహార విందు కు పోగలమని భార్యను ఒప్పించి ప్రయాణమును మొదలెట్టే అది మధ్యాన్నపు సమయం, జలపాతము ప్రక్కన విశ్రాంతి తీసుకొనుటకు వుండిపోఎనిరువురు. అటూ ఇటూ చూడగా, కనుచూపు మేర మనిషన్నవాడు చుట్టుపక్కల లేడు అలసట చెందినా ఆమె, మోముని నీటితో కడుగుటకు ఉపక్రమించే ప్రయాస పడిన ఆమెను చూసి, తత్తరపాటుకు గురయ్యేను అతడు గ్రీష్మ తాపానికి, ప్రయాణ బడలికకు అలిసి సొలసి ఆమె లో నుండి స్వేద బిందువులు రాలే తత్సమయమున పైడి గాలి వీచి, కురులు చెమట తో బుగ్గలను బుజ్జగించెను ఎంతటి ఏకాంతము ఎన్నడు దొరుకునో మరల ఇట్టివిధముగా అనుకోన్నాడతడు దురుసుతనము మొత్తానికే చేటు తెచ్చునే వలదు వలదు అంటూ వేనుతిరగాబోయాడు తడిసేనేమో తళుకుల చీర అని, అంచులను మడతపెట్టి నడుములోకి గట్టిగ క్రుక్కినది ఆవైపే చూచెదు చూపులు, నడుమును స్ప్రుసింపమని తోన్దరపెట్టేను మెత్తని ఆదరాలను చుంబించవలెనని కాముడు కోరికలను పెంపొందిన్చసాగే ఇరు చేతులను గాలిలో విదిపుతూ పైకెత్తిన తరుణం శిలలాంటి సౌందర్య రూపము చూసేనతడు నిండైన సౌష్టవముతో కూడిన ఎత్తైన వక్షభాగామును చూపుతిప్పుకోలేక, చూడకున్డలేక సతమతమయ్యే మెత్తని మేని భాగము నడుము ఒంపుల యందు కేంద్రీకృతమై కటినమైన కణజాలమును మెల్లిగా కదిపే అతివ సౌందర్యము అపర అద్బుతము కదా, అంటూ ఇక లేదు విరామం, చేయవలె పరిశ్రమ అని ముందుకు సాగేనతడు ఎటు చూసినా అల్లకల్లోలమే, ఎటు నుండి మొదలు పెట్టవలేనో అనుచూ నగిషీ అక్కరులేని నగలాంటి నడుమును వణుకుతూ పట్టిన వేల పుట్టుకొచ్చే ఉష్ణము బిడియము బిగించిన బిగి కౌగిలిలో, భయకంపితురాలై తేరుకున్నది ఆమె దేహం. ఇది తగదు, దూరముగా వుండుమంటూ ఓరకంట నవ్వుతూ చిలిపిగా వారించే భయమేల, జంకు ఏల పెళ్లి ఐనదన్న సుఖము గాని, అసలు సుఖము ఇకమీదట కదా అంటూ సుతిమెత్తని ఆమె వీపుని, అదిమి పట్టి, తనవైపుకి గట్టిగా అదిమెను పరస్పరము బుసలు కక్కుచున్న లావా పొగలా ఇరువురి దేహాలు తుళ్ళి అదిరిపడే ఉన్నపళంగా తుమ్మెద తేన రసం సేవిన్చునట్టు, అతడు ఆమె అదరాలను ఘాడంగా చుంబించే ఆ ధాటికి అలజడి రేగి, ఇరువురు నరముల యందు రక్త ప్రవాహము ఒక్క ఉదుటున విడుదలవగా ఆణువణువూ తడిసి, ఉష్ణతీర్దమైన తనువులు ఒకరినొకరు చుట్టుకొనే అంగాంగము వ్యాకోపించి, ఆనంద ఆర్తనాదముల నాట్యములో మునిగి పోయిరి ఎగుడు దిగుడు లన్ని తగు తీరుగా ఎట్లు సృజియింపబడెనో, ఆమెకు అతడు, అతడికి ఆమె సగాభాగమై ఒకరి ఆలింగములలో తేలిపోయెను మితిమీరిన వేగముతో కూడిన వ్యాయామము ఇది కాబోలు కదా అంటూ సాగిన స్వేదరంద్రముల చిత్తడి జల్లు, తరుముకొచ్చే ద్రవముల సమ్మేళన భరిత సంభోగం ఉచ్చస్థితి కి చేరే వారిరువురి ఉద్రేక ఉచ్చ్వాసల శ్వాస స్థితి
Yuvatha Posted December 12, 2013 Report Posted December 12, 2013 Warning: peddalaku maathrame క్రొత్తగా పెళ్ళైన దంపతులకు ఏకాంతము లోపించెను నగరపు రహదారులు బహు ఇరుకుగా గోచరించెను నవవధువు, వరుడు ఇరువురు ఏకాంతము కోరెను ఐదు రోజుల పనిని ముగించుకుని వారాంతము కై వేచెను బంధు మిత్రాదులు చలోక్తుల చతురపు మాటలకు ఊరక ఉండెను ఇరువురు కళ్యాణము జరిగిందనే మాటయే కాని కలవలేదు ఇంకను అనగా కడు చిలిపి వారు కదా, అన్నింటికీ తొందర తగదు సుమా అని వధువు చురకేసే ఆడువారి మాటలు అంత సులువుగా అక్కరకు రావు గదా అని వరుడు ఆలోచన చేసే అడవి లో విహార విందు కు పోగలమని భార్యను ఒప్పించి ప్రయాణమును మొదలెట్టే అది మధ్యాన్నపు సమయం, జలపాతము ప్రక్కన విశ్రాంతి తీసుకొనుటకు వుండిపోఎనిరువురు. అటూ ఇటూ చూడగా, కనుచూపు మేర మనిషన్నవాడు చుట్టుపక్కల లేడు అలసట చెందినా ఆమె, మోముని నీటితో కడుగుటకు ఉపక్రమించే ప్రయాస పడిన ఆమెను చూసి, తత్తరపాటుకు గురయ్యేను అతడు గ్రీష్మ తాపానికి, ప్రయాణ బడలికకు అలిసి సొలసి ఆమె లో నుండి స్వేద బిందువులు రాలే తత్సమయమున పైడి గాలి వీచి, కురులు చెమట తో బుగ్గలను బుజ్జగించెను ఎంతటి ఏకాంతము ఎన్నడు దొరుకునో మరల ఇట్టివిధముగా అనుకోన్నాడతడు దురుసుతనము మొత్తానికే చేటు తెచ్చునే వలదు వలదు అంటూ వేనుతిరగాబోయాడు తడిసేనేమో తళుకుల చీర అని, అంచులను మడతపెట్టి నడుములోకి గట్టిగ క్రుక్కినది ఆవైపే చూచెదు చూపులు, నడుమును స్ప్రుసింపమని తోన్దరపెట్టేను మెత్తని ఆదరాలను చుంబించవలెనని కాముడు కోరికలను పెంపొందిన్చసాగే ఇరు చేతులను గాలిలో విదిపుతూ పైకెత్తిన తరుణం శిలలాంటి సౌందర్య రూపము చూసేనతడు నిండైన సౌష్టవముతో కూడిన ఎత్తైన వక్షభాగామును చూపుతిప్పుకోలేక, చూడకున్డలేక సతమతమయ్యే మెత్తని మేని భాగము నడుము ఒంపుల యందు కేంద్రీకృతమై కటినమైన కణజాలమును మెల్లిగా కదిపే అతివ సౌందర్యము అపర అద్బుతము కదా, అంటూ ఇక లేదు విరామం, చేయవలె పరిశ్రమ అని ముందుకు సాగేనతడు ఎటు చూసినా అల్లకల్లోలమే, ఎటు నుండి మొదలు పెట్టవలేనో అనుచూ నగిషీ అక్కరులేని నగలాంటి నడుమును వణుకుతూ పట్టిన వేల పుట్టుకొచ్చే ఉష్ణము బిడియము బిగించిన బిగి కౌగిలిలో, భయకంపితురాలై తేరుకున్నది ఆమె దేహం. ఇది తగదు, దూరముగా వుండుమంటూ ఓరకంట నవ్వుతూ చిలిపిగా వారించే భయమేల, జంకు ఏల పెళ్లి ఐనదన్న సుఖము గాని, అసలు సుఖము ఇకమీదట కదా అంటూ సుతిమెత్తని ఆమె వీపుని, అదిమి పట్టి, తనవైపుకి గట్టిగా అదిమెను పరస్పరము బుసలు కక్కుచున్న లావా పొగలా ఇరువురి దేహాలు తుళ్ళి అదిరిపడే ఉన్నపళంగా తుమ్మెద తేన రసం సేవిన్చునట్టు, అతడు ఆమె అదరాలను ఘాడంగా చుంబించే ఆ ధాటికి అలజడి రేగి, ఇరువురు నరముల యందు రక్త ప్రవాహము ఒక్క ఉదుటున విడుదలవగా ఆణువణువూ తడిసి, ఉష్ణతీర్దమైన తనువులు ఒకరినొకరు చుట్టుకొనే అంగాంగము వ్యాకోపించి, ఆనంద ఆర్తనాదముల నాట్యములో మునిగి పోయిరి ఎగుడు దిగుడు లన్ని తగు తీరుగా ఎట్లు సృజియింపబడెనో, ఆమెకు అతడు, అతడికి ఆమె సగాభాగమై ఒకరి ఆలింగములలో తేలిపోయెను మితిమీరిన వేగముతో కూడిన వ్యాయామము ఇది కాబోలు కదా అంటూ సాగిన స్వేదరంద్రముల చిత్తడి జల్లు, తరుముకొచ్చే ద్రవముల సమ్మేళన భరిత సంభోగం ఉచ్చస్థితి కి చేరే వారిరువురి ఉద్రేక ఉచ్చ్వాసల శ్వాస స్థితి
Sneha_Reddy Posted December 12, 2013 Report Posted December 12, 2013 రాలిపోయిన నవ్వులన్నీ అద్దంపై నీటి చుక్కలై ప్రతిబింభాన్నైనా అంటి ఉండాలని ప్రయాసపడి ఎండిన మరకలుగా మిగిలి ఎదురుచూస్తుంటే ఎటు నుంచి వచ్చిందో వర్షం నన్నూ , తనని తడిపి మరకలన్నిటిని కడిగి నా భుజం తట్టి చూసుకోమని చెప్పి వెళితే చూసుకుంటున్నా అద్దం నవ్వింది ఇన్నాళ్లకి ముఖాన మళ్ళీ ఉదయం పూసిందని వర్షమై తనొచ్చి గతాన్ని కడిగి వెళ్ళాడని నాకు మరుగైన నన్ను మళ్ళీ కొత్తగా నాకు చూపాడని నవ్వుల లిపిని వెతికి తెచ్చి అద్దానికి నన్ను అర్ధం చేసుకోమని చెప్పి వెళ్ళాడని నా పెదాల కొమ్మలకి సంతోషం అంటుకట్టి నవ్వు పూలు పూయిస్తున్న ప్రేమికుడని నన్ను చూసి ఆనందిస్తూ అద్దం నవ్వింది ఇన్నాళ్లకి
Ruler4Dmasses Posted December 12, 2013 Author Report Posted December 12, 2013 రాలిపోయిన నవ్వులన్నీ అద్దంపై నీటి చుక్కలై ప్రతిబింభాన్నైనా అంటి ఉండాలని ప్రయాసపడి ఎండిన మరకలుగా మిగిలి ఎదురుచూస్తుంటే ఎటు నుంచి వచ్చిందో వర్షం నన్నూ , తనని తడిపి మరకలన్నిటిని కడిగి నా భుజం తట్టి చూసుకోమని చెప్పి వెళితే చూసుకుంటున్నా అద్దం నవ్వింది ఇన్నాళ్లకి ముఖాన మళ్ళీ ఉదయం పూసిందని వర్షమై తనొచ్చి గతాన్ని కడిగి వెళ్ళాడని నాకు మరుగైన నన్ను మళ్ళీ కొత్తగా నాకు చూపాడని నవ్వుల లిపిని వెతికి తెచ్చి అద్దానికి నన్ను అర్ధం చేసుకోమని చెప్పి వెళ్ళాడని నా పెదాల కొమ్మలకి సంతోషం అంటుకట్టి నవ్వు పూలు పూయిస్తున్న ప్రేమికుడని నన్ను చూసి ఆనందిస్తూ అద్దం నవ్వింది ఇన్నాళ్లకి vennello aadapilla... sooperu .baagundhi .. Keep the flow flowing ..
Sneha_Reddy Posted December 12, 2013 Report Posted December 12, 2013 vennello aadapilla... sooperu .baagundhi .. Keep the flow flowing .. Hi nevi kooda konni baagunnay but maree peddagaa unnay :3D_Smiles_38:
Ruler4Dmasses Posted December 12, 2013 Author Report Posted December 12, 2013 Hi nevi kooda konni baagunnay but maree peddagaa unnay :3D_Smiles_38: nuvvvu chinna chinnai chadavaledemo. boledu chinnave.. peddave choosinattunnav
Yuvatha Posted December 12, 2013 Report Posted December 12, 2013 ఏమాయెనా కవిత..కలలలో రాసుకున్న కవిత..(2) కళ్ళలో కలిసెనా..అమ్మమ్మా వేకువే చెరిపెనో కవితనెతికివ్వండి..లేక నా కలలు తిరిగివ్వండి..(ఏమాయెనా) సంధ్య వేళలో మనసు మూల మరుగైన మోము మది వెతికెలే.. మండుటెండలో నగర వీధిలో మసలి మసలి మది వాడెలే.. మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు మధ్య నిన్ను మది వెదికెలే.. అలల నురుగులో కలల ప్రేమికుని గుచ్చి గుచ్చి మది వెదికెలే.. సుందర వదనం ఒక పరి చూచిన మనసే శాంతించున్ నుని వేళ్ళతో ను ఒక పరి తాకిన మళ్ళి మళ్ళి పుట్టెదనే.. ఒకే చూపును ఒకే మాటను ఒకే స్పర్శ మది కోరెలే.. ముద్దులిచ్చు మురిపాల సెగలను ఎల్లవేళలా కోరెలే చెమట నీటినే మంచి గంధముగా ఎంచమని మది కోరేలే.. మోము పైన కేశములు గుచ్చిన తీపి హాయి చెంప కోరేలే.. రాయితో చేసిన మనసే నాదని చెలియకు తెలిపితినే రాయి మధ్యలో పెరిగిన లతలా నువ్వు నాలో తొలచితివే
Ruler4Dmasses Posted December 12, 2013 Author Report Posted December 12, 2013 ఏమాయెనా కవిత..కలలలో రాసుకున్న కవిత..(2) కళ్ళలో కలిసెనా..అమ్మమ్మా వేకువే చెరిపెనో కవితనెతికివ్వండి..లేక నా కలలు తిరిగివ్వండి..(ఏమాయెనా) సంధ్య వేళలో మనసు మూల మరుగైన మోము మది వెతికెలే.. మండుటెండలో నగర వీధిలో మసలి మసలి మది వాడెలే.. మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు మధ్య నిన్ను మది వెదికెలే.. అలల నురుగులో కలల ప్రేమికుని గుచ్చి గుచ్చి మది వెదికెలే.. సుందర వదనం ఒక పరి చూచిన మనసే శాంతించున్ నుని వేళ్ళతో ను ఒక పరి తాకిన మళ్ళి మళ్ళి పుట్టెదనే.. ఒకే చూపును ఒకే మాటను ఒకే స్పర్శ మది కోరెలే.. ముద్దులిచ్చు మురిపాల సెగలను ఎల్లవేళలా కోరెలే చెమట నీటినే మంచి గంధముగా ఎంచమని మది కోరేలే.. మోము పైన కేశములు గుచ్చిన తీపి హాయి చెంప కోరేలే.. రాయితో చేసిన మనసే నాదని చెలియకు తెలిపితినే రాయి మధ్యలో పెరిగిన లతలా నువ్వు నాలో తొలచితివే champesaav. keka raasavehe... manchi expressivity baa.. anipinchindi Keep the flow flowing baa.. nuvve raaseyy baa song.. baaga feel avuthoo raaasthunnav
Yuvatha Posted December 12, 2013 Report Posted December 12, 2013 champesaav. keka raasavehe... manchi expressivity baa.. anipinchindi Keep the flow flowing baa.. nuvve raaseyy baa song.. baaga feel avuthoo raaasthunnav manaki antha bomma ledu bedaru..idi song..ninna seppina kada...i found the lyrics now..anduke vesa, tv lo oka program lo sahithi padindhi..super asalu
Ruler4Dmasses Posted December 12, 2013 Author Report Posted December 12, 2013 manaki antha bomma ledu bedaru..idi song..ninna seppina kada...i found the lyrics now..anduke vesa, tv lo oka program lo sahithi padindhi..super asalu tv lo songaa
Yuvatha Posted December 12, 2013 Report Posted December 12, 2013 tv lo songaa priyuralu pilichindhi synmaa song
Ruler4Dmasses Posted December 12, 2013 Author Report Posted December 12, 2013 priyuralu pilichindhi synmaa song alaa vacchaava vok vok
Chitti_Robo_Rebuilt Posted December 12, 2013 Report Posted December 12, 2013 వర్షమై తనొచ్చి గతాన్ని కడిగి వెళ్ళాడని నాకు మరుగైన నన్ను మళ్ళీ కొత్తగా నాకు చూపాడని నవ్వుల లిపిని వెతికి తెచ్చి అద్దానికి నన్ను అర్ధం చేసుకోమని చెప్పి వెళ్ళాడని నా పెదాల కొమ్మలకి సంతోషం అంటుకట్టి నవ్వు పూలు పూయిస్తున్న ప్రేమికుడని నన్ను చూసి ఆనందిస్తూ అద్దం నవ్వింది ఇన్నాళ్లకి Naa gurinchey kadha idi raasindi... dongi dongi
Recommended Posts