Ruler4Dmasses Posted December 14, 2013 Report Posted December 14, 2013 ok! maa good baa.. common lets go to our thread
Ruler4Dmasses Posted December 14, 2013 Report Posted December 14, 2013 ప్రతి పదమొక ప్రయోజక కర్తగా ప్రతి పలుకు తూటాల పేటల్లా ప్రతి వాక్యము లోక హితము కోరే ప్రతి భావము లో లోకపు స్థితిని తెలిపే ప్రతి ఉచ్చారణ లో పరితపించు హృదయమును కలిపే ప్రతి మాటతో తన మనుసుని పలికే ప్రతి గేయమొక సమరసన్నాహ శిబిరం వలె ప్రతి వాదములో ప్రతివాడి వాడిని వేడిని కలిపే ప్రతి బంధము ప్రతిబంధమును కలిగిఉందేనని ప్రతి రాజ్యము న ప్రమాదకర చరితను తెలిపే ప్రతి గుండెజల్లును తన గంటల చప్పుడులో చొప్పించి ప్రతి వస్తువు కవికి ఉపయుక్తకరమగునని తెలిపి ప్రతి వాని ప్రతిధ్వనిని పలికించిన శ్రీశ్రీ గారికి నమస్సుమాంజలి
Ruler4Dmasses Posted December 14, 2013 Report Posted December 14, 2013 maha prastanam PM to me baa..pls CJ naaku Pm chesaadu..passing it to u now baa check
Ruler4Dmasses Posted December 14, 2013 Report Posted December 14, 2013 maha prastanam PM to me baa..pls Pmed
puttu Posted December 14, 2013 Report Posted December 14, 2013 Pmed thanks baa.. ee weekend sri sri rachanalatho gadipi.., next week naa anubhavalanu share chesukuntanu..:)
Ruler4Dmasses Posted December 14, 2013 Report Posted December 14, 2013 thanks baa.. ee weekend sri sri rachanalatho gadipi.., next week naa anubhavalanu share chesukuntanu.. :) good good nice .
Ruler4Dmasses Posted December 14, 2013 Report Posted December 14, 2013 పరిగెత్తు - Inspired by srisrigaari bhaavalu పరిగెత్తు పరిగెత్తు పరుగు పరుగున పరిగెత్తు పరిశ్రమను ఆపకుండా పరిగెత్తు పరిగెత్తు అలసట, బడలికలను ఖాతరు చేయకు పరిగెత్తు ప్రయత్నించు ప్రయత్నించు సమస్యలను ప్రతిఘటించు పరుగెడుతూ ప్రయతించు, పారిపోవుట ఆపు, పరిగెత్తు గమ్యము వైపుకి తీక్షణముగా అడుగేసి పరిగెత్తు సమయము బహు స్వల్పము, త్వరిత వేగముతో పరిగెత్తు అడ్డుగా వచ్చిన ఆటంకములను, ఎదురొడ్డి పరిగెత్తు పరుగును ఆపకు, ప్రతిఘటించుట మరువకు నీ దేహమోక ఆయుధం, తారసపడు స్థితిగతులు రణరంగపు వీధులు బుద్ధి ని సంవృద్దిగా ఉపయోగించు , సాగించు సంగ్రామ ఖేళిని శ్రద్ధతో చూచెదు విషయములు సత్యము కాదు, గమ్యాన్ని కప్పివేసిన మాయవాలయం పరిగెత్తు పరిగెత్తు పరుగు పరుగున, ఎంచుకో సరి మార్గాన్ని చేరుకో గమ్యాన్ని,
Doola Posted December 17, 2013 Report Posted December 17, 2013 పరిగెత్తు - Inspired by srisrigaari bhaavalu పరిగెత్తు పరిగెత్తు పరుగు పరుగున పరిగెత్తు పరిశ్రమను ఆపకుండా పరిగెత్తు పరిగెత్తు అలసట, బడలికలను ఖాతరు చేయకు పరిగెత్తు ప్రయత్నించు ప్రయత్నించు సమస్యలను ప్రతిఘటించు పరుగెడుతూ ప్రయతించు, పారిపోవుట ఆపు, పరిగెత్తు గమ్యము వైపుకి తీక్షణముగా అడుగేసి పరిగెత్తు సమయము బహు స్వల్పము, త్వరిత వేగముతో పరిగెత్తు అడ్డుగా వచ్చిన ఆటంకములను, ఎదురొడ్డి పరిగెత్తు పరుగును ఆపకు, ప్రతిఘటించుట మరువకు నీ దేహమోక ఆయుధం, తారసపడు స్థితిగతులు రణరంగపు వీధులు బుద్ధి ని సంవృద్దిగా ఉపయోగించు , సాగించు సంగ్రామ ఖేళిని శ్రద్ధతో చూచెదు విషయములు సత్యము కాదు, గమ్యాన్ని కప్పివేసిన మాయవాలయం పరిగెత్తు పరిగెత్తు పరుగు పరుగున, ఎంచుకో సరి మార్గాన్ని చేరుకో గమ్యాన్ని, *u( *u( *u( *u( *u(
cherlapalli_jailer Posted December 17, 2013 Author Report Posted December 17, 2013 ప్రతి పదమొక ప్రయోజక కర్తగా ప్రతి పలుకు తూటాల పేటల్లా ప్రతి వాక్యము లోక హితము కోరే ప్రతి భావము లో లోకపు స్థితిని తెలిపే ప్రతి ఉచ్చారణ లో పరితపించు హృదయమును కలిపే ప్రతి మాటతో తన మనుసుని పలికే ప్రతి గేయమొక సమరసన్నాహ శిబిరం వలె ప్రతి వాదములో ప్రతివాడి వాడిని వేడిని కలిపే ప్రతి బంధము ప్రతిబంధమును కలిగిఉందేనని ప్రతి రాజ్యము న ప్రమాదకర చరితను తెలిపే ప్రతి గుండెజల్లును తన గంటల చప్పుడులో చొప్పించి ప్రతి వస్తువు కవికి ఉపయుక్తకరమగునని తెలిపి ప్రతి వాని ప్రతిధ్వనిని పలికించిన శ్రీశ్రీ గారికి నమస్సుమాంజలి ()>> పరిగెత్తు - Inspired by srisrigaari bhaavalu పరిగెత్తు పరిగెత్తు పరుగు పరుగున పరిగెత్తు పరిశ్రమను ఆపకుండా పరిగెత్తు పరిగెత్తు అలసట, బడలికలను ఖాతరు చేయకు పరిగెత్తు ప్రయత్నించు ప్రయత్నించు సమస్యలను ప్రతిఘటించు పరుగెడుతూ ప్రయతించు, పారిపోవుట ఆపు, పరిగెత్తు గమ్యము వైపుకి తీక్షణముగా అడుగేసి పరిగెత్తు సమయము బహు స్వల్పము, త్వరిత వేగముతో పరిగెత్తు అడ్డుగా వచ్చిన ఆటంకములను, ఎదురొడ్డి పరిగెత్తు పరుగును ఆపకు, ప్రతిఘటించుట మరువకు నీ దేహమోక ఆయుధం, తారసపడు స్థితిగతులు రణరంగపు వీధులు బుద్ధి ని సంవృద్దిగా ఉపయోగించు , సాగించు సంగ్రామ ఖేళిని శ్రద్ధతో చూచెదు విషయములు సత్యము కాదు, గమ్యాన్ని కప్పివేసిన మాయవాలయం పరిగెత్తు పరిగెత్తు పరుగు పరుగున, ఎంచుకో సరి మార్గాన్ని చేరుకో గమ్యాన్ని, ()>>
Ruler4Dmasses Posted December 17, 2013 Report Posted December 17, 2013 ()>> ()>> thank you CJ baa.. nuvvivvabatte kada chadivaa.edho rayagaligaa
SwamyRaRa Posted December 17, 2013 Report Posted December 17, 2013 thank you CJ baa.. nuvvivvabatte kada chadivaa.edho rayagaligaa good good...keep the flow flowing baa.anthey.. evadiki vinaku...db members maata assaley vinaku..target 100 ayethey aim for 101 ..thats it.raasthey ala padivundali...
Ruler4Dmasses Posted December 17, 2013 Report Posted December 17, 2013 good good...keep the flow flowing baa.anthey.. evadiki vinaku...db members maata assaley vinaku..target 100 ayethey aim for 101 ..thats it.raasthey ala padivundali... thank you baa.. edho flow raaisthundi.. raayagaliginantha kaalam flowinchadame.
Recommended Posts