psycopk Posted May 15, 2009 Report Posted May 15, 2009 ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న అదుర్స్ అనంతరం మూడు ప్రాజెక్టులు కమిటయ్యారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి సినిమా నల్లమలుపు బుజ్జి..హరీష్ శంకర్ కాంబినేషన్లో ఎమ్.ఎల్.ఎ చిత్రం. అనంతరం దిల్ రాజు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో బృదావనం చిత్రం. ఈ రెండు చిత్రాలకు తలో మూడు నెలలు కాల్షీట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కె.ఎస్.రామారావు నిర్మాతగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం కన్ఫర్మ్ గా జరుగుతాయని సమాచారం. ~"! ~"! ~"!
ndtvidea Posted May 15, 2009 Report Posted May 15, 2009 Veedu born with talent and Tarak emo born with movies...9 movies at a time.....
kingmakers Posted May 15, 2009 Report Posted May 15, 2009 ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న అదుర్స్ అనంతరం మూడు ప్రాజెక్టులు కమిటయ్యారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి సినిమా నల్లమలుపు బుజ్జి..హరీష్ శంకర్ కాంబినేషన్లో ఎమ్.ఎల్.ఎ చిత్రం. అనంతరం దిల్ రాజు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో బృదావనం చిత్రం. ఈ రెండు చిత్రాలకు తలో మూడు నెలలు కాల్షీట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కె.ఎస్.రామారావు నిర్మాతగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం కన్ఫర్మ్ గా జరుగుతాయని సమాచారం. ~"! ~"! ~"! blast blast blast blast blast
Recommended Posts