Jump to content

Swardham Kosam Ma Jathi Ni Avamanistunaru : Sharru


Recommended Posts

Posted

రామ్: మీరు మాట్లాడుతుంటే.. నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. రెండేళ్ల తర్వాత అనుకుంటా... మీ అన్నయ్య, మీ నాన్నగారి సమాధి దగ్గర కూర్చొని మీ నాన్నకు నివాళులర్పించారు. ఆయన్ను చూస్తుంటే.. ఆయన మనసులో ఒక ప్రశాంతత కనిపించింది. ఇంకో కోణంలో చూస్తే ఏదో తెలియని దీక్ష కనపడింది.. ఇంకో కోణంలో చూస్తే ఏదో సున్నితమైన బాధ కనిపించింది. మేమైనా దూరం నుంచి చూస్తాం జగన్‌మోహన్‌రెడ్డిని. మిమ్మల్ని చెల్లెలు కంటే కూడా ఒక కూతురులా చూసుకుంటారు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన మనసులో మీకు ఏం కనపడింది? ప్రశాంతత కనపడిందా? తుఫాన్ కనపడిందా? తుఫాన్ కంటే ముందుండే ప్రశాంతత కనపడిందా?
షర్మిల: అన్న అక్కడ కూర్చున్నప్పుడు మా కుటుంబానికి జరిగిన అన్యాయం, అవమానం కనబడ్డాయి. కానీ అన్న అలాంటివాడు కాదు. ఏ కోపం ఉంచుకోడు. ఏ ద్వేషం ఉంచుకోడు. మనసులో బాధ అనిపించినా, మనసులో ఎంత కష్టంగా ఉన్నా, దేవునికే వదిలేస్తాడు. దేవుని దగ్గరే పెడతాడు. అన్న అక్కడ కూర్చున్నప్పుడు తప్పకుండా... ఒక ఆలోచనైతే అన్నకు వచ్చి ఉంటుంది... నాన్న నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. వీళ్ల బాధ్యత నాది. నాన్న లేని లోటు వీళ్లకు కనిపించకుండా, నన్ను వాడుకో, నన్ను ఆశీర్వదించు నాన్నా... అని ఆ క్షణంలో ప్రార్థన చేసి ఉంటాడు. తనకు జరిగిన అన్యాయానికి మా కుటుంబం 16 నెలలు చాలా చాలా బాధపడ్డాం. కానీ అన్న ఆ క్షణంలో అది అనుకుని ఉండడు... అన్న అక్కడ కూర్చున్నప్పుడు. కుట్రలు పన్ని, స్వార్థం కోసం మా రాష్ట్రాన్ని, మా జాతిని విడదీయాలనుకుంటున్నారు. మా జాతిని అవమానిస్తున్నారు. ఇది అడ్డుకునేందుకు నాకు శక్తినివ్వు దేవా! నాకు సహాయం చెయ్యి నాన్నా! అని అనుకుని ఉంటాడు.., అని నాకు అనిపిస్తోంది. నాకు తెలుసు.. దట్స్ హిమ్.

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Baadshah_Afdb

    17

  • posaanisam

    3

  • Ithaka

    3

  • maverick23

    2

Top Posters In This Topic

Posted

 నాన్న నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. వీళ్ల బాధ్యత నాది. నాన్న లేని లోటు వీళ్లకు కనిపించకుండా, నన్ను వాడుకో, నన్ను ఆశీర్వదించు నాన్నా... అని ఆ క్షణంలో ప్రార్థన చేసి ఉంటాడు. Mahi-16.gif

Posted

enadi baa, Sharu akkai meda naa commetns eeavi ?
teesi 10gara 
25jyqes.gif

Posted

నా పాదయాత్రలో నన్ను నాన్నతోనో, అన్నతోనో పోల్చారని నేను అనుకోను. నాకలా అనిపించలేదు. నాలో నాన్నను, అన్నను వెతుక్కున్నారని అనిపించింది Mahi-16.gif

Posted

enadi baa, Sharu akkai meda naa commetns eeavi ?
teesi 10gara 
25jyqes.gif

em petav Mahi-16.gif

Posted

చాలాసార్లు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి  :3D_Smiles:  :3D_Smiles: 

Posted

నాన్న మన రాష్ట్రాన్ని... దేశానికే ఒక అన్నపూర్ణగా చేయాలని, దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉంచాలని అనుకుంటే, కుక్కలు చింపిన విస్తరిలా చేశారు  Mahi-16.gif

Posted

రామ్: మీలాంటి వాళ్లు రాజకీయాల నుంచి దూరంగా ఉంటే, సేవాగుణం ఉన్నవాళ్లు, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకునేవాళ్లు, వాళ్లకు మీరు ఎలాంటి సిగ్నల్ పంపిస్తారు. మీ కుటుంబం సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ఎంకరేజ్ చేసే కుటుంబం.

 

CITI_c$y  CITI_c$y  CITI_c$y 

Posted

 జీవితం మన కోసం కాకుండా, ప్రజల కోసం జీవించడంలో ఇంకా ఎక్కువ ఆనందం ఉందని, అర్థం ఉందన్న ఆలోచన అన్నకు ఓదార్పులోనే కలిగింది. కనుకనే ఈ రోజు రాజకీయాలు అంత ఫోకస్డ్‌గా, అంత చిత్తశుద్ధితో, అంత నిజాయితీతో చేయగలుగుతున్నాడు. సో యెస్.. పాలిటిక్స్ ఈజ్ ఎ గుడ్‌లైన్ Mahi-16.gif

Posted

 రాజకీయాల్లో చాలా బురద ఉంది. కానీ బురదలోనే కమలం వికసిస్తుందంటారు. మేం మాట పడ్డాం... అంటే, ఒక మంచి పని చేస్తూ మాటపడ్డాం. ఫర్వాలేదు.. నాకు, అనిల్‌కు ఏ బాధా లేదు. Mahi-16.gif

Posted

నేను జగనన్న బాణాన్ని. జగనన్న వదిలినప్పుడు ఎక్కడికైనా దూసుకుపోతాను, ఎందాకైనా దూసుకుపోతాను. నాన్న ఆశయాల కోసం, అన్న కోసం జాన్ భీ హాజర్ హై!
  

Mahi-16.gif

Posted

థాంక్ గాడ్.. అంత మంచి అన్నను ఇచ్చినందుకు. విశ్వాసం, నమ్మకం లేనిదే మానవ సంబంధాలే లేవంటారు

 

climax highlight Mahi-16.gif

Posted

em petav Mahi-16.gif

Eam pedatam, aa RAM gaadi OA and maa PONDS akkai meda edo gathu ayina vyakyalu chesam

anta matrana naa commnets lepi 10guthara ?

Sharu akkai aka PONDS akkai ki kuda pans vuunara , picha puk gallu 
25jyqes.gif

×
×
  • Create New...