Jump to content

Naakendhuku Jagan Istam Ante


Recommended Posts

Posted

ఎందుకు అడుగతారు నన్ను జగన్ అంటే నీకు ఇష్టం అని?

నాడు తండ్రి ఆకస్మిక దుర్మరణం తో పుట్టెడు దుహ్కం లో ఉన్నప్పటికీ ,తండ్రి ని ప్రేమించి ప్రాణ మిచ్చే ప్రజల కన్నీటిని తుడవడానికి ,దుహ్కాన్ని తనలో దిగమింగుకుని లాల్ బహుదూర్ స్టేడియం లో ప్రజలకు అభివాదం చేస్తూ కడలి వెళ్లి పోతున్న జగన్ లో నాడే ఒక నాయకుడు కనపడ లేదా? నాడే ఒక నాయకుడు ని చూసాను
తండ్రి చని పోయిన వారం లోనే తన తండ్రి తో పాటు చనిపోయిన వ్యక్తుల కుటుంభ సభ్యులను పలకరించిన జగన్ లో ఒక కుటుంభ పెద్ద కనపడలేదా?
తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వందల మందిని నేను స్వయంగా కలుస్తాను అని చెప్పి ,వద్దని వారించిన దుష్టసోనియా ను ఎదిరించి న నాడు జగన్ లో తన వారికోసం తెగించి పోరాడే వీరుడు కనపడలేదా?
తన తల్లి తో పాటు సోనియా ను కలసి ,తాము ఎందుకు ఓదార్పు యాత్ర చేస్తున్నామో చెపుతుంటే,తన తల్లి ఏడుస్తూ అభ్యర్తిస్తుంటే ,చీత్కారం గా చుసిన దేశ అత్యున్నత మహారాణి సోనియా పై తిరగ బడాలని నిర్ణయించు కున్నప్పుడు నా తెలుగు గడ్డ రాయలసీమ పౌరుషం కనబడలేదా?
ఇంకా ఎందుకు అడుగుతారు నువ్వెందుకు జగన్ ని పిచ్చి గా ప్రేమిస్తావని?
రెండున్నరేళ్ళు రాత్రి ,పగలు కాలికి చక్రాలు ఉన్నట్టు ఆంధ్ర దేశాన్ని చుట్టి,ప్రతి గాయపడ్డ గుండెకు దైర్యం చెప్పిన జగన్ లో మీకు మనసున్న మారాజు కనపడ లేదా?
ప్రతి పేద వాడి చెవికి జగన్ అనే మాట వినపడ గానే ,కాళ్ళ లో నాట్యం, గొంతులో జై జగన్,గుండె లో భావోద్రేకం,కళ్ళలో మెరుపు చూస్తుంటే తెలియడం లేదా ?నేనెందుకు జగన్ ని శ్వాసిస్తూ ఉన్నానో?
ఇంకా అడుగుతారా నేనెందుకు జగన్ ని ఇస్తా పడుతున్నానో.?
నీ కులాల కట్టుబాట్లు చీల్చుకుని,గుండెలో పేరుకు పోయిన ద్వేషాన్ని కడిగేసుకుని ముందుకు చూడు స్వచ్చమయిన పేద వాడి కళ్ళలో చూడు జగన్ అంటే అతనికి ఎందుకు ఇష్టమో?
అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు జగన్ ని ఇష్ట పడుతున్నానో !!!
ఇంకా అర్థం కాలేదా ......రాజకీయం అంటే ముదుగా కనిపించేది గర్వం,కానీ ఆ రాజకీయ జీవితంలో ప్రేమ,ఆప్యాయత లే తప్ప ఎలాంటి కుటిలత లేని ఎకైక వ్యక్తి వై.ఎస్.ఆర్.ఆయన రాజ్యంలో ప్రజలంతా ప్రేమ ,కరుణ ,ఆప్యాయతలను చూసారు.సాయం కోసం చూసే ప్రతి గుండెను నీ గుండెలో దాచుకున్నావు,అందరి గుండెలో చెరిగిపోని ముద్రను వేసావు.నువ్వు ఎక్కడికి పోలేదు రాజన్న నువ్వు ప్రజల గుండెల్లో బ్రతికే వున్నావు.నీలోని సుగుణాలు అన్ని జగన్ అన్న లో చూసుకుంటూ అన్న నాయకత్వాని కై వేచివున్నాం .

-Tom_Bhayya missouri state St louis H1 convener

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TOM_BHAYYA

    12

  • Tiger_Tommy

    5

  • nani8055

    4

  • Ithaka

    3

Popular Days

Posted

jai jagan...

 

JAFFA - Jagan Anna Flanthar Fakidi Association 

  • Upvote 1
Posted

Endhi idhi ....


nannu monnokadu neekendhuku jagan istam ani adigindu bhayyaa,. dhaanike ee response
Posted

nannu monnokadu neekendhuku jagan istam ani adigindu bhayyaa,. dhaanike ee response

Nin kuda antunnaraa? brahmilaughing.gif

Heights of frustration brahmilaughing.gif
Posted

Arachakam adhbudham anirvachaneeyam


Uncle ...... Namsthey , etla unnav... Jada levu pattha levu endhi brahmilaughing.gif
Posted

Joke Bagundhi ani navva brahmilaughing.gif


thats no joke maaan
Posted

meku pichi andi....


pichhi ani nuvvantunnav.. abhimanam ani mem antunnav
×
×
  • Create New...