Baadshah_Afdb Posted December 18, 2013 Report Posted December 18, 2013 thats no joke maaan Jai Jagan ante joke kaka inka endhi
Tiger_Tommy Posted December 18, 2013 Report Posted December 18, 2013 ఎందుకు అడుగతారు నన్ను జగన్ అంటే నీకు ఇష్టం అని? నాడు తండ్రి ఆకస్మిక దుర్మరణం తో పుట్టెడు దుహ్కం లో ఉన్నప్పటికీ ,తండ్రి ని ప్రేమించి ప్రాణ మిచ్చే ప్రజల కన్నీటిని తుడవడానికి ,దుహ్కాన్ని తనలో దిగమింగుకుని లాల్ బహుదూర్ స్టేడియం లో ప్రజలకు అభివాదం చేస్తూ కడలి వెళ్లి పోతున్న జగన్ లో నాడే ఒక నాయకుడు కనపడ లేదా? నాడే ఒక నాయకుడు ని చూసాను తండ్రి చని పోయిన వారం లోనే తన తండ్రి తో పాటు చనిపోయిన వ్యక్తుల కుటుంభ సభ్యులను పలకరించిన జగన్ లో ఒక కుటుంభ పెద్ద కనపడలేదా? తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వందల మందిని నేను స్వయంగా కలుస్తాను అని చెప్పి ,వద్దని వారించిన దుష్టసోనియా ను ఎదిరించి న నాడు జగన్ లో తన వారికోసం తెగించి పోరాడే వీరుడు కనపడలేదా? తన తల్లి తో పాటు సోనియా ను కలసి ,తాము ఎందుకు ఓదార్పు యాత్ర చేస్తున్నామో చెపుతుంటే,తన తల్లి ఏడుస్తూ అభ్యర్తిస్తుంటే ,చీత్కారం గా చుసిన దేశ అత్యున్నత మహారాణి సోనియా పై తిరగ బడాలని నిర్ణయించు కున్నప్పుడు నా తెలుగు గడ్డ రాయలసీమ పౌరుషం కనబడలేదా? ఇంకా ఎందుకు అడుగుతారు నువ్వెందుకు జగన్ ని పిచ్చి గా ప్రేమిస్తావని? రెండున్నరేళ్ళు రాత్రి ,పగలు కాలికి చక్రాలు ఉన్నట్టు ఆంధ్ర దేశాన్ని చుట్టి,ప్రతి గాయపడ్డ గుండెకు దైర్యం చెప్పిన జగన్ లో మీకు మనసున్న మారాజు కనపడ లేదా? ప్రతి పేద వాడి చెవికి జగన్ అనే మాట వినపడ గానే ,కాళ్ళ లో నాట్యం, గొంతులో జై జగన్,గుండె లో భావోద్రేకం,కళ్ళలో మెరుపు చూస్తుంటే తెలియడం లేదా ?నేనెందుకు జగన్ ని శ్వాసిస్తూ ఉన్నానో? ఇంకా అడుగుతారా నేనెందుకు జగన్ ని ఇస్తా పడుతున్నానో.? నీ కులాల కట్టుబాట్లు చీల్చుకుని,గుండెలో పేరుకు పోయిన ద్వేషాన్ని కడిగేసుకుని ముందుకు చూడు స్వచ్చమయిన పేద వాడి కళ్ళలో చూడు జగన్ అంటే అతనికి ఎందుకు ఇష్టమో? అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు జగన్ ని ఇష్ట పడుతున్నానో !!! ఇంకా అర్థం కాలేదా ......రాజకీయం అంటే ముదుగా కనిపించేది గర్వం,కానీ ఆ రాజకీయ జీవితంలో ప్రేమ,ఆప్యాయత లే తప్ప ఎలాంటి కుటిలత లేని ఎకైక వ్యక్తి వై.ఎస్.ఆర్.ఆయన రాజ్యంలో ప్రజలంతా ప్రేమ ,కరుణ ,ఆప్యాయతలను చూసారు.సాయం కోసం చూసే ప్రతి గుండెను నీ గుండెలో దాచుకున్నావు,అందరి గుండెలో చెరిగిపోని ముద్రను వేసావు.నువ్వు ఎక్కడికి పోలేదు రాజన్న నువ్వు ప్రజల గుండెల్లో బ్రతికే వున్నావు.నీలోని సుగుణాలు అన్ని జగన్ అన్న లో చూసుకుంటూ అన్న నాయకత్వాని కై వేచివున్నాం . -Tom_Bhayya missouri state St louis H1 convener Saachi telugodi manasaachi ki ampakapoyava
TOM_BHAYYA Posted December 18, 2013 Author Report Posted December 18, 2013 Saachi telugodi manasaachi ki ampakapoyava no
Tiger_Tommy Posted December 18, 2013 Report Posted December 18, 2013 pichhi ani nuvvantunnav.. abhimanam ani mem antunnav Sharru neeke, dhunnei inka
TOM_BHAYYA Posted December 18, 2013 Author Report Posted December 18, 2013 Sharru neeke, dhunnei inka dont say dirty words maaaan.. andhariki noru unnadhi.. andhram key board warriors me
Ithaka Posted December 18, 2013 Report Posted December 18, 2013 pichhi ani nuvvantunnav.. abhimanam ani mem antunnav abhimanam next phase pichi andi..meru aa phase la vunarandi ipudu
eminem123 Posted December 18, 2013 Report Posted December 18, 2013 ఎందుకు అడుగతారు నన్ను జగన్ అంటే నీకు ఇష్టం అని?నాడు తండ్రి ఆకస్మిక దుర్మరణం తో పుట్టెడు దుహ్కం లో ఉన్నప్పటికీ ,తండ్రి ని ప్రేమించి ప్రాణ మిచ్చే ప్రజల కన్నీటిని తుడవడానికి ,దుహ్కాన్ని తనలో దిగమింగుకుని లాల్ బహుదూర్ స్టేడియం లో ప్రజలకు అభివాదం చేస్తూ కడలి వెళ్లి పోతున్న జగన్ లో నాడే ఒక నాయకుడు కనపడ లేదా? నాడే ఒక నాయకుడు ని చూసానుతండ్రి చని పోయిన వారం లోనే తన తండ్రి తో పాటు చనిపోయిన వ్యక్తుల కుటుంభ సభ్యులను పలకరించిన జగన్ లో ఒక కుటుంభ పెద్ద కనపడలేదా?తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వందల మందిని నేను స్వయంగా కలుస్తాను అని చెప్పి ,వద్దని వారించిన దుష్టసోనియా ను ఎదిరించి న నాడు జగన్ లో తన వారికోసం తెగించి పోరాడే వీరుడు కనపడలేదా?తన తల్లి తో పాటు సోనియా ను కలసి ,తాము ఎందుకు ఓదార్పు యాత్ర చేస్తున్నామో చెపుతుంటే,తన తల్లి ఏడుస్తూ అభ్యర్తిస్తుంటే ,చీత్కారం గా చుసిన దేశ అత్యున్నత మహారాణి సోనియా పై తిరగ బడాలని నిర్ణయించు కున్నప్పుడు నా తెలుగు గడ్డ రాయలసీమ పౌరుషం కనబడలేదా?ఇంకా ఎందుకు అడుగుతారు నువ్వెందుకు జగన్ ని పిచ్చి గా ప్రేమిస్తావని?రెండున్నరేళ్ళు రాత్రి ,పగలు కాలికి చక్రాలు ఉన్నట్టు ఆంధ్ర దేశాన్ని చుట్టి,ప్రతి గాయపడ్డ గుండెకు దైర్యం చెప్పిన జగన్ లో మీకు మనసున్న మారాజు కనపడ లేదా?ప్రతి పేద వాడి చెవికి జగన్ అనే మాట వినపడ గానే ,కాళ్ళ లో నాట్యం, గొంతులో జై జగన్,గుండె లో భావోద్రేకం,కళ్ళలో మెరుపు చూస్తుంటే తెలియడం లేదా ?నేనెందుకు జగన్ ని శ్వాసిస్తూ ఉన్నానో?ఇంకా అడుగుతారా నేనెందుకు జగన్ ని ఇస్తా పడుతున్నానో.?నీ కులాల కట్టుబాట్లు చీల్చుకుని,గుండెలో పేరుకు పోయిన ద్వేషాన్ని కడిగేసుకుని ముందుకు చూడు స్వచ్చమయిన పేద వాడి కళ్ళలో చూడు జగన్ అంటే అతనికి ఎందుకు ఇష్టమో?అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు జగన్ ని ఇష్ట పడుతున్నానో !!!ఇంకా అర్థం కాలేదా ......రాజకీయం అంటే ముదుగా కనిపించేది గర్వం,కానీ ఆ రాజకీయ జీవితంలో ప్రేమ,ఆప్యాయత లే తప్ప ఎలాంటి కుటిలత లేని ఎకైక వ్యక్తి వై.ఎస్.ఆర్.ఆయన రాజ్యంలో ప్రజలంతా ప్రేమ ,కరుణ ,ఆప్యాయతలను చూసారు.సాయం కోసం చూసే ప్రతి గుండెను నీ గుండెలో దాచుకున్నావు,అందరి గుండెలో చెరిగిపోని ముద్రను వేసావు.నువ్వు ఎక్కడికి పోలేదు రాజన్న నువ్వు ప్రజల గుండెల్లో బ్రతికే వున్నావు.నీలోని సుగుణాలు అన్ని జగన్ అన్న లో చూసుకుంటూ అన్న నాయకత్వాని కై వేచివున్నాం .-Tom_Bhayya missouri state St louis H1 convener jai jagan anna... jai jai jagan anna lol
TOM_BHAYYA Posted December 18, 2013 Author Report Posted December 18, 2013 abhimanam next phase pichi andi..meru aa phase la vunarandi ipudu Ye phase lo unnaamo meeru chepthe telsukone stage lo aithe lemandi
Tiger_Tommy Posted December 18, 2013 Report Posted December 18, 2013 dont say dirty words maaaan.. andhariki noru unnadhi.. andhram key board warriors me Sorry man. You misunderstood me. I'm also Jagan's fan like you, I always carry a hand fan along with a hand phone just because fan is the symbol of YSRCP. I'm also planning to form North East Asian YSR Congress wing
Ithaka Posted December 18, 2013 Report Posted December 18, 2013 Ye phase lo unnaamo meeru chepthe telsukone stage lo aithe lemandi andukane meku pichi anedi..
TOM_BHAYYA Posted December 18, 2013 Author Report Posted December 18, 2013 Sorry man. You misunderstood me. I'm also Jagan's fan like you, I always carry a hand fan along with a hand phone just because fan is the symbol of YSRCP. I'm also planning to form North East Asian YSR Congress wing Bhayya just YSRCP.org Loki velli register avvu bhayya.. Then [email protected] ki mail or contact chey ila wing form chedhhamanukuntunna Ani Good luck and jai Jagan Johar YSR
Tiger_Tommy Posted December 18, 2013 Report Posted December 18, 2013 Bhayya just YSRCP.org Loki velli register avvu bhayya.. Then [email protected] ki mail or contact chey ila wing form chedhhamanukuntunna Ani Good luck and jai Jagan Johar YSR Yes man recent ga Bava Brother Anil ni kalisa Japan vellinappudu vacharu akkadaki. Parichyam chesaru kontha mandhi Missionaries valu, chala ground to earth asala aayana. Elections lo contest chesthara ante ledhu Janalakosam Jagan, Dhevudu kosam nenu anaru
rondon Posted December 18, 2013 Report Posted December 18, 2013 ఎందుకు అడుగతారు నన్ను జగన్ అంటే నీకు ఇష్టం అని? నాడు తండ్రి ఆకస్మిక దుర్మరణం తో పుట్టెడు దుహ్కం లో ఉన్నప్పటికీ ,తండ్రి ని ప్రేమించి ప్రాణ మిచ్చే ప్రజల కన్నీటిని తుడవడానికి ,దుహ్కాన్ని తనలో దిగమింగుకుని లాల్ బహుదూర్ స్టేడియం లో ప్రజలకు అభివాదం చేస్తూ కడలి వెళ్లి పోతున్న జగన్ లో నాడే ఒక నాయకుడు కనపడ లేదా? నాడే ఒక నాయకుడు ని చూసాను తండ్రి చని పోయిన వారం లోనే తన తండ్రి తో పాటు చనిపోయిన వ్యక్తుల కుటుంభ సభ్యులను పలకరించిన జగన్ లో ఒక కుటుంభ పెద్ద కనపడలేదా? తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వందల మందిని నేను స్వయంగా కలుస్తాను అని చెప్పి ,వద్దని వారించిన దుష్టసోనియా ను ఎదిరించి న నాడు జగన్ లో తన వారికోసం తెగించి పోరాడే వీరుడు కనపడలేదా? తన తల్లి తో పాటు సోనియా ను కలసి ,తాము ఎందుకు ఓదార్పు యాత్ర చేస్తున్నామో చెపుతుంటే,తన తల్లి ఏడుస్తూ అభ్యర్తిస్తుంటే ,చీత్కారం గా చుసిన దేశ అత్యున్నత మహారాణి సోనియా పై తిరగ బడాలని నిర్ణయించు కున్నప్పుడు నా తెలుగు గడ్డ రాయలసీమ పౌరుషం కనబడలేదా? ఇంకా ఎందుకు అడుగుతారు నువ్వెందుకు జగన్ ని పిచ్చి గా ప్రేమిస్తావని? రెండున్నరేళ్ళు రాత్రి ,పగలు కాలికి చక్రాలు ఉన్నట్టు ఆంధ్ర దేశాన్ని చుట్టి,ప్రతి గాయపడ్డ గుండెకు దైర్యం చెప్పిన జగన్ లో మీకు మనసున్న మారాజు కనపడ లేదా? ప్రతి పేద వాడి చెవికి జగన్ అనే మాట వినపడ గానే ,కాళ్ళ లో నాట్యం, గొంతులో జై జగన్,గుండె లో భావోద్రేకం,కళ్ళలో మెరుపు చూస్తుంటే తెలియడం లేదా ?నేనెందుకు జగన్ ని శ్వాసిస్తూ ఉన్నానో? ఇంకా అడుగుతారా నేనెందుకు జగన్ ని ఇస్తా పడుతున్నానో.? నీ కులాల కట్టుబాట్లు చీల్చుకుని,గుండెలో పేరుకు పోయిన ద్వేషాన్ని కడిగేసుకుని ముందుకు చూడు స్వచ్చమయిన పేద వాడి కళ్ళలో చూడు జగన్ అంటే అతనికి ఎందుకు ఇష్టమో? అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు జగన్ ని ఇష్ట పడుతున్నానో !!! ఇంకా అర్థం కాలేదా ......రాజకీయం అంటే ముదుగా కనిపించేది గర్వం,కానీ ఆ రాజకీయ జీవితంలో ప్రేమ,ఆప్యాయత లే తప్ప ఎలాంటి కుటిలత లేని ఎకైక వ్యక్తి వై.ఎస్.ఆర్.ఆయన రాజ్యంలో ప్రజలంతా ప్రేమ ,కరుణ ,ఆప్యాయతలను చూసారు.సాయం కోసం చూసే ప్రతి గుండెను నీ గుండెలో దాచుకున్నావు,అందరి గుండెలో చెరిగిపోని ముద్రను వేసావు.నువ్వు ఎక్కడికి పోలేదు రాజన్న నువ్వు ప్రజల గుండెల్లో బ్రతికే వున్నావు.నీలోని సుగుణాలు అన్ని జగన్ అన్న లో చూసుకుంటూ అన్న నాయకత్వాని కై వేచివున్నాం . -Tom_Bhayya missouri state St louis H1 convener ori eedi Eshaloooooooooooooooooooooooooooo
jpnarayan1 Posted December 18, 2013 Report Posted December 18, 2013 Nuvvu balayya veerabhimani and balayya fan ku kuda veerabhimani U r true balayya fan man
maverick23 Posted December 18, 2013 Report Posted December 18, 2013 Tom bhayya......jaggu is hard core fan of balayya anta.....is it true??
Recommended Posts