Teluguammayi Posted December 19, 2013 Report Posted December 19, 2013 sHa_clap4 sHa_clap4 S%Hi Dedicate to Mahesh fans. నేనొక్కడినే పసిడి వయసులో సాహసం తో పాటు కాపురం దిద్దిన బాలుడు నేనే "సూపర్ స్టార్" కృష్ణ గారి అభిమానగణానికి వారసుడు నేనే నేనొక్కడినే రాజకుమారుడి తో నాయకుడిగా మారింది నేనే అందరినీ మెప్పిస్తూ, అతివలు ఇష్టపడే "ప్రిన్చు" నేనే నేనొక్కడినే మురారి లో మురిపాల చిన్ని కృష్ణుడు నేనే చలాకీతనం, చురుకుతనం కలబోసిన గారాబాల కొడుకులాంటి మరిదిని నేనే నేనొక్కడినే ఒక్కడు లో కబడ్డీ క్రీడాకారుడు నేనే, కర్నూలు బురుజు కాడ ఓబుల్ రెడ్డి ని కొట్టింది నేనే నేనొక్కడినే అతడులో అతిధి గా వచ్చిన వాడను, పూరి ఎదను దోచిన పార్ధుని నేనే, తుపాకితో చెలగాటమాడిన నందును నేనే నేనొక్కడినే పోకిరి లో కుర్రకారును ఉర్రూతలూగించింది నేనే పండుగాడి లా ప్రేమించింది నేనే , కృష్ణ మనోహర్ గా దుండగులను మట్టుపెట్టింది నేనే నేనొక్కడినే నిజములో భయస్తుడను నేనే, తెగిస్తూ ఎదిరించిన సామాన్యుడు నేనే నేనొక్కడినే దూకుడు లో దురుసుతనం నేనే టర్కీ లో ప్రేమాయణం నడిపింది నేనే, పద్మశ్రీ,వెంకట్రావులను ఆటపట్టిచ్చింది నేనే సీతమ్మ వాకిట్లో పెద్దోడితో పాటు సిరినవ్వులు చిందించిన చిన్నోడ్ని నేనే "ఓరి నీ ఏషాలో" అన్నది నేనే, "ఇది పెద్ద బొంబాయి" అన్నది నేనే నేనొక్కడినే అంటూ ముందుకొచ్చే ఆ ఒక్కడినీ నేనే నేనొక్కడినే నేనొక్కడినే నేనొక్కడినే నేనొక్కడినే
Ruler4Dmasses Posted December 19, 2013 Author Report Posted December 19, 2013 sHa_clap4 sHa_clap4 S%Hi thank you
Ruler4Dmasses Posted December 19, 2013 Author Report Posted December 19, 2013 bl@st bl@st bl@st keep the flow flowing baaa
Recommended Posts