Jump to content

Fun Facts Of Kaarana Janmulu


Recommended Posts

Posted

వాళ్ళా కామెడీ సొల్లులో 22 Funfacts

1513858_185544828315566_1940666532_n.jpg


1.హైదరాబాద్ తెలంగాణా కి గుండె కాయ - ఇప్పుడు భద్రాచలం కూడా తెలంగాణా గుండెకాయ, ఇంకా ఎన్ని గుండెలో తెలంగాణా కి?
2.భద్రాచలం గుడి తెలంగాణా వాళ్ళే కట్టారు కాబట్టి మాదే- మరి హైదరాబాద్ ఎవరు కట్టారో, అభివృద్ధి చేసారో వాళ్ళదే అంటే సమాధానం వుండదు!

3.హైదరాబాద్ తో కూడిన తెలంగాణా కావాలి - ఇప్పుడు తూచ్ తూచ్ ..... హైదరాబాద్, భద్రాచలం, మునగాల, అశ్వారావుపేట తో కూడిన తెలంగాణా కావాలి.

4.హైదరాబాద్ తో కూడిన తెలంగాణా కావాలి - హైదరాబాద్ పై ఆంక్షలు లేని, హైదరాబాద్, భద్రాచలం, మునగాల, అశ్వారావుపేట తో కూడిన తెలంగాణా కావాలి.

5.తెలంగాణా 60 ఏళ్ల డిమాండ్ - 1973-2001 దాకా జరిగిన ఉద్యమం గురించి ఒక్క పేపర్ కటింగ్ కూడా చూపెట్టలేక పోయారు, ఈ 15 ఏళ్లలో.

6.జోనల్ విధానం రద్దు చెయ్యాలి అని కెసిఆర్ 1997 లో అంటే - దీనికి ఇప్పుడు దాకా సమాధానం లేదు, కొత్త రాష్ట్రం లో కూడా జోనల్ సిస్టం వుండాలి అంటారు.

7.భద్రాద్రి రాముడు తెలంగాణా దేవుడే - మరి బిర్లా మందిర్ దేవుడు, చిలుకూరు బాలాజీ ఎవరో?

8.సీమంధ్రులు హైదరాబాద్ అభివృద్ధి చెయ్యలేదు - మరి ఎవరు చేసారంటే? సమాధానం వుండదు..!

9.ముఖ్య మంత్రి సీమంద్ర కే సి ఎం అన్నట్టు గా వ్యవహరిస్తున్నాడు - మరి ఉప ముఖ్య మంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, తెలంగాణా మంత్రుల సంగతేంటో, ఎవరివైపు వ్యవహరిస్తున్నారో తెల్వద్?

10.విడిపోయి కలిసుందాం - దీనిని వ్యభిచారం అంటారు.

11.. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వుంటే తప్పేమిటి? - ఇప్పుడు కూడా రెండు వున్నాయి, పుదిచేరి (యానాం), ఆంధ్రప్రదేశ్ అని తెల్వదు వీడికి.
12.సీమంధ్రులు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టలేదు - ఆంధ్ర పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ వేస్తాం, ఆంధ్ర మేధస్సు హైదరాబాద్ కి కావాలి, వ్యాపారం చేసుకోండి కాని పెత్తనం ఇవ్వం అని అన్నది మీరే కాదా.

13."నాలుగున్నర కోట్ల" తెలంగాణా ప్రజల ఆకాంక్ష - 2011 జనాభా లెక్కల ప్రకారం 3.5 కోట్లు మాత్రమే, అందులో 60 లక్షలు ఆంధ్ర, 50 లక్షలు ముస్లిం, 30 లక్షలు - కన్నడ, మరాఠీ, 10 లక్షలు - హిందీ, పంజాబీ , ఇక మిగిలింది ఎంతమంది?

14.హైదరాబాద్ నిధులని ఆంధ్ర కి తరలించారు - మొత్తం పన్ను వసూళ్ళ లో 50% తెలంగాణా నుండి వస్తుంది, అందులో 40% హైదరాబాద్, రంగారెడ్డి, HMDA నుండే వస్తుంది! ఇందులో 80% ఆంధ్ర ప్రజలదే, పరిశ్రమలదే, మిగతా జిల్లాలలో ఆంధ్ర ప్రజల పన్నులు, పరిశ్రమలు లెక్క కడితే తెలంగాణా నుండి వచ్చేది పూచిక పుల్ల మాత్రమే!

15.371-D ని అడ్డు పెట్టుకొని 60 వెల మంది తెలంగాణా లో అక్రమం గా ఉద్యోగాలు పొందారు-
మరి సీమంధ్రాలో 1.4 లక్షల మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారు.తెలంగాణా రాష్ట్రం లో కూడా 371-D వుండాల్సిందే , ఎందుకింత భయం?

16.తెదేపా తెలంగాణా కి అనుకూలం గా లేఖ ఇస్తే ఎన్టీఆర్ భవన్ లో బంట్రోతు నవుతా - ఇప్పుడు దీని ఊసే లేదు, ఏకంగా సిఎం పదవికే టార్గెట్.
17.వెనుకబడిన తెలంగాణా కావాలి - అభివృద్ధి చెందినది తెలంగాణానే అన్ని కమిటీ లు అంటే, ఇప్పుడు అభివృద్ధి తో పాటు స్వయం పాలన కూడా కావాలి.
18.నాగార్జున సాగర్, శ్రీశైలం , సుంకేసుల తెలంగాణా లోనివే ఆంధ్ర కి చుక్క నీరు వదలం, వెళ్ళనివ్వం - అటవీ రికార్డ్స్ ప్రకారం ఈ మూడు ఆంధ్ర లో వున్నాయి అని తెలిసిన తరువాత , ఇవి ఉమ్మడి ప్రాజెక్ట్స్ కాబట్టి ఉమ్మడి గానే ఉంచాలి, సమాన హక్కులు వుండాలి అంటారు.
19.. తెలంగాణా లో దళితుడే మొదటి ముఖ్య మంత్రి - ఇప్పుడు, కెసిఆర్, కేటిర్, కవిత, హరీష్ అందరూ ముఖ్య మంత్రి అభ్యర్ధులే, ఒక్క దళితుడు కూడా రేసు లో లేడు!
ఒకప్పుడు గవర్నర్ చేతిలో పేపర్స్ చించేసి ఆయన్ని తోసేస్తే అది రాజ్యాంగం గౌరవించనట్లట. అదే T బిల్లు కాపీని సీమాంధ్ర వాళ్ళు చింపితే అది అగౌరపరిచినట్లట అందుకే ఆ బిల్లుకు పూజలు చేస్తారట.
20. 1956 ముందు వున్న తెలంగాణనే కావాలి, అంగుళం ఎక్కువ వద్దు - తక్కువ వద్దు - ఇప్పడు భద్రాచలం, మునగాల, అశ్వారావుపేట, హైదరాబాద్ తో సహా మావే!
21. ఆంధ్ర లో మెర్జ్ అయిన తెలంగాణా రాష్ట్ర దీమేర్జ్ మాత్రమే కోరుతున్నాం - అసలు తెలంగాణా రాష్ట్రమే లేదు 1956 కు ముందు, హైదరాబాద్ రాష్ట్రం మాత్రమే వుండేది.
22. సింగరేణి బొగ్గు, తెలంగాణా విద్యుత్ ను దోచుకున్నారు - ఇప్పుడు ఆంధ్ర మిగులు విద్యుత్, కె జి బేసిన్ గ్యాస్ మాకే కావలి, హైదరాబాద్ కు ఆంధ్ర నే విద్యుత్ సరఫరా చేయాలి.ఆంధ్ర విద్యుత్ లో, ఆంధ్ర కు కేటాయించిన ఒడిష, ఛత్తీస్ గర్ బొగ్గులో వాటా కావాలి

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bindazking

    24

  • chinna333

    4

  • micxas

    3

  • Baadshah_Afdb

    3

Popular Days

Top Posters In This Topic

Posted

10th Point asalu Racha a.....

 

Pratheedhi .. oka aani muthyam.. brahmam_laugh.gif?1289879100

Posted

@3$% @3$%

Posted

poddune oo video choosa.. nenasalu abaddame cheppanu anta.. daridrudu noru teriste vachevani abaddalu...

 

gp... :4_12_13:  

Posted

yanam state kadu vayya. pondichery lo part.. pandichery kooda kendra palita prantam..

Posted

yanam state kadu vayya. pondichery lo part.. pandichery kooda kendra palita prantam..

 

nenu adhe anukunna.... but .. as it is copy.. paste .. chesaa..

Posted

yanam state kadu vayya. pondichery lo part.. pandichery kooda kendra palita prantam..


Lol
Posted

nenu adhe anukunna.... but .. as it is copy.. paste .. chesaa..

okay.. :)

×
×
  • Create New...